• Song:  Thalabadi
  • Lyricist:  Krishna Chaitanya
  • Singers:  Shankar Mahadevan

Whatsapp

తలబడి కలబడి నిలబడు పోరాడే యోధుడు జడవడు ఏ తలబడి కలబడి నిలబడు పోరాడే యోధుడు జడవడు సంకల్పం నీకుంటే ఓటమికైనా వణుకే రా బుడి బుడి అడుగులు తడబడి అడుగడుగునా నీవే నిలబడి ఎదురీగాలి లక్ష్యం వైపు ఎంతో పాటుపడి వెలుగంటు రాదు అంటే సూరీడైన లోకువర నిసి రాతిరి కమ్ముకుంటే వెన్నెల చిన్నబోయేనురా నీ శక్తేదో తెలిసిందంటే నీకింకా తిరిగేది ప్రకాశం లో సూరిడల్లే ప్రశాంతంగా చంద్రుడి మల్లె వికాసం లో విద్యార్థల్లె ఆలా ఆలా ఎదగాలి ప్రకాశం లో సూరిడల్లే ప్రశాంతంగా చంద్రుడి మల్లె వికాసం లో విద్యార్థల్లె ఆలా ఆలా ఎదగాలి పిడికిలినే బిగించి చూడు అవకాశం నీకున్న తోడు అసాధ్యమే తలొంచు కొంటూ క్షమించు అనేదా రేపుందని లోకాన్ని నమ్మి అలసటతో ఆగదు భూమి గిరా గిరా మని తిరగేస్తుంది క్రమంగా మహా స్థిరంగా ప్రతి కల నిజమవుతుంది ప్రయత్నమే ఉంటె ప్రతీకమే నువ్వవుతావు ప్రవర్తనే ఉంటె ప్రకాశం లో సూరిడల్లే ప్రశాంతంగా చంద్రుడి మల్లె వికాసం లో విద్యార్తల్లే ఆలా ఆలా ఎదగాలి ప్రకాశం లో సూరిడల్లే ప్రశాంతంగా చంద్రుడి మల్లె వికాసం లో విద్యార్థల్లె ఆలా ఆలా ఎదగాలి జీవితమే ఓ చిన్న మజిలీ వెళిపోమా లోకాన్ని వదలి మల్లి మల్లి మోయగలవా కలల్ని ఈ కీర్తిని గమ్యం నీ ఊహల జననం శోధనలో సాగేది గమనం ప్రయాణమే ప్రాణం కాదా గెలుపుకి ప్రతి మలుపుకి ప్రతి రోజు ఉఉగాది కాదా ఉషస్సు నీవైతే ప్రభంజనం సృష్టిస్తావు ప్రతిభే చూపిస్తే ప్రకాశం లో సూరిడల్లే ప్రశాంతంగా చంద్రుడి మల్లె వికాసం లో విద్యార్థల్లె ఆలా ఆలా ఎదగాలి ప్రకాశం లో సూరిడల్లే ప్రశాంతంగా చంద్రుడి మల్లె వికాసం లో విద్యార్థల్లె ఆలా ఆలా ఎదగాలి
Thalabadi kalabadi nilabadu porade yodhudu jadavadu Ye Thalabadi kalabadi nilabadu porade yodhudu jadavadu Sankalpam neekunte otamikaina onuke raa Budi budi adugalu tadabadi adugaduduna neeve nilabadi Yedureegali laksham vaipu ento patupadi Velugantu radu ante sureedaina lokuvara Nisi ratiri kammukunte vennela chinnaboyenura Nee saktedo telisindante neekinka tirugedi Prakasam lo suridalle prasanthanga chandrudi malle Vikasam lo vidhyardhle ala ala yedagali Prakasam lo suridalle prasanthanga chandrudi malle Vikasam lo vidhyardhle ala ala yedagali Pidikiline biginchi chudu avakasam neekunna thodu Asadhyame talonchu kontu kshaminchu anedhaa Repundani lokanni nammi alasatatho agadu bhoomi Gira gira mari tiragestundi kramanga maha stiranga Prati kala nijamavutundi prayatname unte Prateekame nuvvavutavu pravartane unte Prakasam lo suridalle prasanthanga chandrudi malle Vikasam lo vidhyardhle ala ala yedagali Prakasam lo suridalle prasanthanga chandrudi malle Vikasam lo vidhyardhle ala ala yedagali Jeevithame o chinna majili velipoma lokanni vadali Malli malli moyagalava kalalni ee keerthini Gamyam nee oohala jananam sodhanalo sagedi gamanam Prayaname pranam kaada gelupuki prati malupuki Prati roju uugadi kaada ushassu neevaithe Prabhanjanam srushtistavuu prathibe chupisthee Prakasam lo suridalle prasanthanga chandrudi malle Vikasam lo vidhyardhle ala ala yedagali Prakasam lo suridalle prasanthanga chandrudi malle Vikasam lo vidhyardhle ala ala yedagali
  • Movie:  Pilla Zamindar
  • Cast:  Bindu Madhavi,Hari Priya,Nani
  • Music Director:  V Selva Ganesh
  • Year:  2011
  • Label:  Aditya Music