• Song:  Oopiri
  • Lyricist:  Krishna Chaitanya
  • Singers:  Chinmayi

Whatsapp

ఊపిరి ఆడదు నాకు ఎదురు నువ్వైతే కొనఊపిరి తో ఉన్న ప్రాణం పొయ్యవే ఊపిరి ఆడదు నాకు ఎదురు నువ్వైతే కొనఊపిరి తో ఉన్న ప్రాణం పొయ్యవే న న మనసే మనసే నన్నే నన్నే వదిలి వెళుతుందే నీతో ఎటు వైపో ఈ క్షణం అయోమయం ఇంతగా నన్నే కలవరపెడుతుందే తడబడి తడబడి ర తేనె పలుకై ర కనపడి కలబడిన ప్రేమే ముడిపడునా మధురం మధురం మధురమ్ ఈ పరువం మధురం ఊపిరి ఆడదా నీకు ఎదురు నువ్వైతే నేనేం చేశా నేరం ప్రాణం తీయకే ప్రణయం పదిలేం అంటూ నా ప్రాణం కుదిపేసావే అలకల కులుకే అందం ఓ కిలకిలా చిలుక రావే రావే నీకోసమా ఆఅ మధురం మధురం పరువం నా ఆ మనసే నన్నే ఏఏ వదిలి వెళుతుందే నీతో ఎటువైపో ఎటువైపో నా ఆ ఎద సరాసరి కనదే మరి నా మనసెందుకో గడసరి మగసిరి నిన్ను కోరింది సొగసిరి ఎదమరి తీరే మారింది గుప్పెడు మనసే ఆలా ఎలా కొట్టేసావే ఏఏ కనికట్టేదో కధాకళీ కట్టిస్తుందే ఏఏ మరువం మరువం పరువం చేసే గాయాలే ఊపిరి ఆడదు నాకు ఎదురు నే రానా కొనఊపిరి తో ఉన్న ప్రాణం నేనవన ప్రణయం పదిలేం అంటూ నా ప్రాణం కుదిపేసావే అలకల కులుకే అందం ఓ కిలకిలా చిలుక రావే రావే నాకోసమేఈ మధురం మధురం పరువం నాకోసమేఈ నీకోసమే మధురం మధురం పరువం చినుకునై చిలిపిగా నిన్ను తడిమేనా గొడుగునై సొగసుపై నిన్ను ఆపేయన వయసొక నరకం వాంఛలు వేధిస్తుంటే తియ్యని తమకం ఆమ్మో భయం ఎం చేస్తుందో ఓఓఓఓ మరువం మరువం పరువం చేసే గాయాలే ఊపిరి ఆడదు నాకు ఎదురు నే రానా కొనఊపిరి తో ఉన్న ప్రాణం నేనవన ప్రణయం పదిలేం అంటూ న ప్రాణం కుదిపేసావే అలకల కులుకే అందం ఓ కిలకిలా చిలుక రావే రావే నాకోసమేఈ మధురం మధురం పరువం నాకోసమేఈ నీకోసమే మధురం మధురం పరువం
Oopiri aadadu naku eduru nuvvaithe Konaoopiri tho unna pranam poyyave Oopiri aadadu naku eduru nuvvaithe Konaoopiri tho unna pranam poyyave Na na manase manase nanne nanne vadili veluthundeee neetho etu vaipo Ee kshanam ayoomayam inthagaa nanne kalavarapeduthunde Thadabadi thadabadi ra thene palukai ra Kanapadi kalabadina preme mudipadunaa Madhuram madhuram madhuramm ee paruvam madhuram Oopiri aadada neku eduru nuvvaithe Nenem chesa neram pranam teeyake Pranayam padilem antu na praanam kudipesaave Alakala kuluke andam o kilakila chiluka rave rave Neekosamaa aaa Madhuram madhuram paruvam Naa aa manasee nannee ee vadili veluthundeee neetho etuvaipo etuvaipoo Naa aa eda saraasari kanadeee mari na manasendukoo Gadasari magasiri ninnu korindii Sogasiri edamarii theere maarindii Guppedu manase ala ela kottesavee ee Kanikattedo kadhakali kattisthundee ee Maruvam maruvam paruvam chese gayaale Oopiri aadadu naaku eduru ne rana Konaoopiri tho unna praanam nenavana Pranayam padilem antu na praanam kudipesaave Alakala kuluke andam o kilakila chiluka rave rave nakosameee Madhuram madhuram paruvam Chinukunai chilipiga ninnu thadimeyna Godugunai sogasupai ninnu aapeyana Vayasoka narakam vaanchale vedhisthunte Thiyyani thamakam ammo bhayam em chesthundoo oooo Maruvam maruvam paruvam chese gayaale Oopiri aadadu naaku eduru ne rana Konaoopiri tho unna praanam nenavana Pranayam padilem antu na praanam kudipesaave Alakala kuluke andam o kilakila chiluka rave rave nakosameee Madhuram madhuram paruvam Nakosameee neekosameee Madhuram madhuram paruvam
  • Movie:  Pilla Zamindar
  • Cast:  Bindu Madhavi,Hari Priya,Nani
  • Music Director:  V Selva Ganesh
  • Year:  2011
  • Label:  Aditya Music