• Song:  Praname
  • Lyricist:  Vennelakanti
  • Singers:  Susha

Whatsapp

ప్రాణమే నా ప్రాణమే మరల వచ్చిందమ్మ నా కంట్లో అందమే ఈ ఆనందమే ని చిరునవ్వే తెచ్చిందమ్మ ఈ ఇంట్లో ఇది నిజామా విధి వరమా ఆశలు పొంగే సాగరమా మమతలు దాచుకున్న మనుసులు కాచుకున్న ఊహలకిది రూపమా అందమే ఈ ఆనందమే నీ చిరు నవ్వే తెచ్చిందమ్మ ఈ ఇంట్లో ఎడారి కన్నుల్లో నీరు జారినది దూరమైన నువ్వు లేవని భారమైన ఎద తీరిపోని వ్యధ నీరుగార్చేయ్ నువ్వు రావని నిరాశలో నిసిధిలో నీ కోసమే వెచ్చానులే పువ్వు వీచింది నువ్వు తెచ్చినది నువ్వు వచ్చు శుభా వేళలో కలే నీవు కలే నీవు క్షణం క్షణం నీరిక్షణం ఫలించని ఇలా నిరంతరం నిరాక కోసమే ఇన్నాళ్లు వేచే నీ తల్లి కలే నీవు కలే నీవు ని చిరునవ్వే తెచ్చినదమ్మా ఈ ఇంట్లో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Praname na praname Marala vachindamma Naa kantlo Andhamey ee anandhamey Ni chirunavve techindamma ee intlo Idhi nijama vidhi varama Aashalu ponge sagarama Mamathalu dhachukunna Manusulu kachukunna Oohalkidhi roopama Andhame ee anandhame Nee chiru navve techinadhamma ee intlo Yedari kannullo neeru jaarinadhi Dhooramaina nuvu levani Bharamaina yedha theeriponi vyadha Neerugarchey nuvu ravani Nirasalo nisedhilo Nee kosame vechanule Puvvu vichinadhi nuvvu techinadhi Nuvvu vachu shuba velalo Kale Neevu Kale Neevu Kshanam kshanam Neerikshanam phalinchane ila Nirantharam niraka kosame Innalu veche nee thalli Kale Neevu Kale Neevu Ni chirunavve techinadhamma Ee intlo

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Penguin
  • Cast:  keerthy Suresh
  • Music Director:  Santhosh Narayanan
  • Year:  2020
  • Label:  Aditya Music