• Song:  Ee Babu Gariki
  • Lyricist:  Rahul Ramakrishna
  • Singers:  Sooraj Santhosh

Whatsapp

ఈ బాబు గారికి పాత పాట పాడుతున్న జేబు మోతకి వరాలు కోరె కాసులంటే గారడంట ఓ ఓ ఓ రాయబారమే బాబు గారి లోకమంత మాయాజాలమే తరాల నుండి తరలివచ్చే బంధువంట కళ్ళంత కథలులే ఖరీదు కానివే ఈ బాబు గారికి పాత పాట పాడుతున్న జేబు మోతకి వరాలు కోరె కాసులంటే గారడంట ఆకలంటే ఆశ పరాయి కానీ భాష ఖరాబు మోజు కోరడంటూ వినాలే సంబరాల కంట వయ్యస్సులెందుకంట నీ దారి చేరే మలుపులేన్నో రకాలే నిజాలు తెలిపే జాతకలే గారడంట మనిషికి పరుగులాటలెన్నో కళలకు ఖర్చులారిపోయే మిగిలిన ఆశే నీ ధ్యాసే తరాజులైతే మనసుకి రుజువేలెన్నో కలిగే తదుపరి తాను పాడే పాటే తొలకరి తీపి జ్ఞాపకాలే విధే కదా అదే కదా ఈ మాయరా ఏ మాయరా ఏ దారి మలుపుకో రథాల జోరు రంగు పూసే జ్ఞాపకాలకో ఈ గుండె కదిపే రాగముంటే పాడరాదా అరె ఈ జ్ఞాపకాలని బాబు గారు కధలు చెప్పి పాడుతారని ఈ నింగి నేల వేచి చూసే లోకమాయ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ee babu gariki Paatha paata paaduthunna jebu motha ki Varaalu kore kasulante Gaaradantaa Oh oh oh Rayabaarame Babu gari lokamanth maayajalame Tharaala nundi tharalivache Bandhuvantaaa Kallantha kadhulu le Khareedu kaanive Ee babu gariki Paatha paata paaduthunna jebu motha ki Varaalu kore kaasulante Gaaradantaa Aakalante aasha Parayi kaani bhasha Kharabu mojju koradantu vinale Sambarala kanta Vayyassulendukanta Ne daari cheere malupulenno rakaale Nijaalu telipe jaatakale Gaaradanta Manishi parugulaatalenno Kalalakui khachulaaripove Migilina aashe nii dhyaase Tharaajulaithe Manasuki rujuvelenno kalige Thadupari thaanu paade paate Tholakari theepi gnapakaale Vidheey kaada adee kadhaa Ee maayaraa ye maayaraa Ye dari malupuko Radhla joru rangu poose GnapakalakoLyricshub Ee gunde kadipe raagamunte Padaradaa Arey ee gnapakaalani Babu garu kadhalu cheppi paadutharani Ee ningi nela vechi chuse Lokamayaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Pellichoopulu
  • Cast:  Ritu Varma,Vijay Deverakonda
  • Music Director:  Vivek Sagar
  • Year:  2016
  • Label:  Madhura Audio