• Song:  Chinuku Taake
  • Lyricist:  Shreshta
  • Singers:  Amruthavarshini

Whatsapp

చినుకు తాకే జడిలో చిగురు తొడిగే చెలిమే విరిసె హరివిల్లులే ఎదుట నిలిచే నిజమే కలలు పంచె తీరే చెలికి చిరునవ్వులే మునుపు కనుగొనని ఆనందమేదో కలిగే నాలోన ఈ వేళనే ఎగిసి ఉప్పొంగే ఊహల్లో మునిగీ ఉన్నాలే పలకరించే ఆశే పరవశాన్నే పెంచే చిలిపి కేరింతలా కలవరింతే తరిమే పరుగులెత్తే మనసే ఒడిసి పట్టేదెలా నాలో నే దాగి నిదురించు నన్నే తట్టి లేపింది నీవే సుమా ఇంత అందంగా లోకాన్ని నేడే చూస్తున్నా నేనేనా ఇది అంటూ అనిపించినా ఔనౌను నేనే మరి కాదా చిత్రంగా నాకేనే కనిపించినా కవ్వించే చిత్రాన్నయ్యాగా నా దారినే మళ్లించిన తుళ్లింతలా వరదలా పాదాలనే నడిపించిన రహదారి వయ్యావేల నేరుగా సరాసరి నేనిలా మారగా మరీ మరీ తీరుగా పలకరించే ఆశే పరవశాన్నే పెంచే చిలిపి కేరింతలా కలవరింతే తరిమే పరుగులెత్తే మనసే ఒడిసి పట్టేదెలా నాలోనే దాగి నిదురించు నన్నే తట్టి లేపింది నీవే సుమా ఇంత అందంగా లోకాన్ని నేడే చూస్తున్నా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Chinuku Taake Jadilo Chiguru Thodige Chelime Virise Harivilluley Yeduta Niliche Nijame Kalalu Panche Theere Chilike Chirunavvuley Munupu Kanuginani Anandamedho Kalige Naalona Ee Velane Yegisi Uppongey Oohallo Munigi Vunnale Palakarinche Aase Paravasanney Penche Chilipi Kerinthala Kalavarinthe Tharimi Parugulette Manase Udisi Pattedelaa Naalo Ne Daagi Nidurinchu Nanne Thatti Lepindi Neeve Sumaa Intha Andanga Lokanni Nedey Chusthunna Nenena Idi Antu Anipinchena Avunavunu Nene Mari Kaadaa Chitranga Naake Ne Kanipinchena Kavvinche Chitrannayyagaaa Naa Daarine Mallinchina Tullinthala Varadalaa Padhaalane Nadipinchina Rahadaari Vayyavelaa Neru Gaa Sara Sari Neenilaa Maraga Mari Mari Theeruga Palakarinche Aase Paravasanney Penche Chilipi Kerinthala Kalavarinthe Tharimi Parugulette Manase Udisi Pattedelaa Naalo Ne Daagi Nidurinchu Nanne Thatti Lepindi Neeve Sumaa Intha Andanga Lokanni Nedey Chusthunna

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Pellichoopulu
  • Cast:  Ritu Varma,Vijay Deverakonda
  • Music Director:  Vivek Sagar
  • Year:  2016
  • Label:  Madhura Audio