• Song:  Soundarya Lahari
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

సౌందర్య లహరి సౌందర్య లహరి సౌందర్య లహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి శృంగార నగరి స్వర్ణ మంజరి రావే రసమాధురి వన్నె చిన్నెల చిన్నారి నీ జంట కోరి ఎన్ని జన్మలు ఎత్తలే ఈ బ్రహ్మచారి కల నుంచి ఇలా చేరి కనిపించు ఓసారి సౌందర్య లహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి పాల చెక్కిళ్ళు దీపాల పుట్టిల్లు పాల చెక్కిళ్ళు దీపాల పుట్టిల్లు అదిరేటి ఆధరాలు హరివిల్లులు పక్కున చిందిన నవ్వులలో ఆఆ లెక్కకు అందని రతనాలు ఆఆ యతికైనా మతి పోయే ప్రతి భంగిమ ఎదలోనే పురివిప్పి ఆడింది వయ్యారి సౌందర్య లహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి నీలి కన్నులు నా పాళీ సంకెళ్లు నీలి కన్నులు నా పాళీ సంకెళ్లు నను చూసి వలవేసి మెలి వెయ్యగా ఊసులు చెప్పిన గుసగుసలు ఆఆ శ్వాశకు నేర్పేను సరిగమలు ఆఆ కలగంటి తెలుగింటి కళాకాంటిని కొలువుంటే చాలంట నా కంట సుకుమారి సౌందర్య లహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి సౌందర్య లహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి
Soundarya Lahari Soundarya Lahari Soundarya Lahari Swapna Sundari Nuvve Naa Oopiri Shrungaara Nagari Swarna Manjari Raave Rasamaadhuri Vanne Chinnela Chinnaari Nee Janta Kori Yenni Janmalu Yetthale Ee Brahmachaari Kala Nunchi Ila Cheri Kanipinchu Osaari Soundarya Lahari Swapna Sundari Nuvve Naa Oopiri Paala Chekkillu Deepaala Puttillu Paala Chekkillu Deepaala Puttillu Adireti Adharaalu Harivillulu Pakkuna Chindina Navvulalo Aaaa Lekkaku Andani Rathanaalu Aaaa Yathikaina Mathi Poye Prathi Bhangima Yedhalone Purivippi Aadindi Vayyari Soundarya Lahari Swapna Sundari Nuvve Naa Oopiri Neeli Kannullu Naa Paali Sankellu Neeli Kannullu Naa Paali Sankellu Nanu Chusi Valavesi Meli Veyyaga Oosulu Cheppina Gusagusalu Aaaa Swashaku Nerpenu Sarigamalu Aaaa Kalaganti Teluginti Kalakantini Koluvunte Chalanta Naa Kanta Sukumaari Soundarya Lahari Swapna Sundari Nuvve Naa Oopiri Soundarya Lahari Swapna Sundari Nuvve Naa Oopiri
  • Movie:  Pelli Sandadi
  • Cast:  Deepti Bhatnagar,Ravali,Srikanth
  • Music Director:  M M Keeravani
  • Year:  1996
  • Label:  Aditya Music