• Song:  Ramya Krishna
  • Lyricist:  Jonnavithula Ramalingeswara Rao
  • Singers:  Shwethanaga,Mano,M.M Keeravani

Whatsapp

నీ అక్కకు మొగుడైనందుకు నీకు పెళ్లి చేసే భాద్యత నాది ఓరి బామ్మరిదీ నీ కలలోకొచ్చిన చిన్నది ఎవరది ఎలాగుంటది రమ్యకృష్ణ లాగా ఉంటదా చెప్పరా కన్నా చెప్పరా నాన్న రంభ లాగా రంజుగుంటద చెప్పారా కన్నా చెప్పారా నాన్న ఇంద్రజ ఆమని లుక్కు ఉందా శోభన గౌతమీ షేపు ఉందా చెప్పకుంటే దాని జాడ ఎట్ట తెలుసుకోమురా రమ్యకృష్ణ లాగా ఉంటదా అరేయ్ చెప్పారా కన్నా చెప్పారా నాన్న ఎక్ దొ తీన్ సాంగ్ తో యవ్వనాలా ఏరా వేసిన మాధురి దిక్సీతా వెన్నపూస వన్నెలతో జున్నుముక్క బుగ్గలున్న జుహీ చావ్లానా అరేబియన్ గుర్రమంటి నలక నడుము నగ్మానా ఖుస్థాబహార్ అనిపించే కుర్రపిల్ల ఖుష్బునా నీ మగసిరి మెచ్చుకుంది మమతా కుల్కర్ణా నీ టాప్ లేపింది టాబునా శిల్పాశెట్టి లాంటి చిలక భామ శ్రీదేవి లాంటి చందమామ హే హే హే మోహిని రూపిణి రేవతినా చెప్పారా నాయన ప్రియరామనా ఒక్క ముక్క చెప్పు చాలు మోగుతాది పెళ్లి డోలు రమ్యకృష్ణ లాగా ఉంటదా అరేయ్ చెప్పారా కన్నా చెప్పారా నాన్న రంభ లాగా రంజుగుంటద చెప్పారా కన్నా చెప్పారా నాన్న కుర్రోళ్ళు ముసలోళ్ళు వెర్రెక్కి వేడెక్కే నవ్వుల రోజనా శోభనపు పెళ్లికూతురల్లే తెగ సిగ్గుపడే సొగసరి మీనానా బెల్లం ముక్క లాంటి బుల్లి గడ్డమున్న సౌందర్య యువకులకు పులకరింత పూజ బట్టేనా రవ్వలడ్డు లాంటి పిల్ల మాలాశ్రీయా దేశాన్నే ఊపేసిన భాగ్యశ్రీఅఅ మనీషా కొయిరాలా పోలికలోనా మతిపోయే మధుబాల మాదిరిగానా అంజలి రంజని శుభశ్రీ ఆ ఊర్వశి కల్పనా ఉహలనా హింట్ ఇస్తే చాలు మాకు జంట నీకు చేస్తాము రమ్యకృష్ణ లాగా ఉంటదా అబ్బా చెప్పారా కన్నా చెప్పారా నాన్న రంభ లాగా రంజుగుంటద హే చెప్పారా కన్నా చెప్పారా నాన్న చెప్పమ్మా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Nee Akkaku Mogudainanduku Neeku Pelli Chese Bhadyatha Naadi Ori Bammaridee Nee Kalalokochina Chinnadii Yevaradi Yelaguntadi Ramyakrishna Laga Untada Cheppara Kanna Cheppara Nanna Rambha Laga Ramjuguntada Cheppara Kanna Cheppara Nanna Indraja Aamani Lukku Unda Sobhana Gowthami Shepu Unda Cheppakunte Daani Jaada Yetta Telusukomura Ramyakrishna Laga Untada Arey Cheppara Kanna Cheppara Nanna Ek Do Teen Songtho Yavvanaala Yera Vesina Madhuri Dixitaa Vennapusa Vannelatho Junnumukka Buggalunna Juhi Chawlanaa Arabian Gurramanti Nalaka Nadumu Nagmanaa Khustabahar Anipinche Kurrapilla Khushbunaa Nee Magasiri Mechukundi Mamta Kulkarnaa Nee Top Lepindi Tabunaa Shilpashetti Laanti Chilaka Bhama Sridevi Laanti Chandamama Hey Hey Hey Mohini Rupini Revathinaa Cheppara Nayana Priyaramana Okka Mukka Cheppu Chalu Mogutaadi Pelli Dolu Ramyakrishna Laga Untada Arey Cheppara Kanna Cheppara Nanna Rambha Laga Ramjuguntada Cheppara Kanna Cheppara Nanna Kurrollu Musalollu Verrekki Vedekke Navvula Rojanaa Shobhanapu Pellikuthuralle Tega Siggupade Sogasari Meenanaa Bellam Mukka Laanti Bulli Gaddamunna Soundarya Yuvakulaki Pulakarintha Pooja Bhattenaa Ravvaladdu Lanti Pilla Malashriaa Deshanne Upesina Bhagyashriaa Manisha Koyirala Polikalonaa Mathipoye Madhubala Madiriganaa Anjali Ranjani Shubhashree Aa Urvashi Kalpana Uhalanaa Hintu Isthe Chaalu Maaku Janta Neeku Chestamu Ramyakrishna Laga Untada Abba Cheppara Kanna Cheppara Nanna Rambha Laga Ramjuguntada Hey Cheppara Kanna Cheppara Nanna Cheppamma

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Pelli Sandadi
  • Cast:  Deepti Bhatnagar,Ravali,Srikanth
  • Music Director:  M M Keeravani
  • Year:  1996
  • Label:  Aditya Music