• Song:  Maa Perati Jamchettu
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

కాబోయే శ్రీ వారికి ప్రేమతో రాసి పంపుతున్న ప్రియా రాగాల ఈ లేఖ మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే మా తోట చిలకమ్మా నీ కోసం ఎదురే చూసే నిన్ను చూసినాక నిదురయినా రాక మనసే పెళ్లి మంత్రాలు కోరిందని బిగి కౌగిట హాయిగా కరిగేది ఏ నాడని అంటూ మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే ఎస్ యు అర్ మై డ్రీం గర్ల్ నా కళల రాణి నా కాళ్ళ ముందుంది అద్భుతం అవును అద్భుతం మన కలయిక అద్భుతం ఈ కలయిక ఇలాగె ఉండాలి ప్రామిస్ ప్రామిస్ ఝం తన న న తన న న న ఝం తన న న తన న న న తన న న న తన న న న తన న న న న న న న న న నిన్ను చూడందే పదే పదే పడే యాతనా తోట పూలన్నీ కని విని పడెను వేదన నువ్వు రాకుంటే మహాశయా మదే ఆగునా పూల తీగలతో పడే వూరే నాకింకా దీవెన చూసే కన్నుల ఆరాటం రాసే చేతికి మోమాటం తలచి వలచి పిలచి అలసి నీ రాక కోసం వేచి వున్నా ఈ మనసుని అలుసుగా చూడకని అంటూ మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే మా తోట చిలకమ్మా నీ కోసం ఎదురే చూసే ఝం తన న న తన న న న ఝం తన న న తన న న న తన న న న తన న న న తన న న న న న న న న న పెళ్లి చూపుల్లో నిలేసిన కథేవిటో మరి జ్ఞాపకాలలో చవేసిన జవాబు నువ్వని సందె పొద్దుల్లా ప్రతి క్షణం యుగాలై ఇలా నీటి కన్నుల్లా నిరీక్షణం నిరాశ కాదని తప్పులు రాస్తే మన్నించు తప్పక దర్శనమిప్పించు ఎదుటో నుదుటో ఎచటో మజిలీ నీ మీద ప్రాణం నిలుపుకున్న మా మనవిని విని దయ చేయమని అంటూ మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే మా తోట చిలకమ్మా నీ కోసం ఎదురే చూసే స ప మని ప గ గా మా రి సా స ని స రిసా రి మా గ స ప మని ప గ గా మా రి సా స ని స రిసా రి మా గ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Kaaboye Shri Vaariki Prematho Raasi Pamputhunna Priya Raagalai Ee Lekha Maa Perati Jamchettu Pallanni Kushalam Adige Maa Thota Chilakamma Nee Kosam Yedhure Choose Ninnu Choosinaaka Niduraina Raaka Manase Pelli Mantraalu Korindhani Bhigi Kowgita Haayiga Karigedhi Ye Naadani Antu Maa Perati Jamchettu Pallanni Kushalam Adige Yes You Are My Dream Girl Naa Kalala Raani Naa Kalla Mundhundhi Adbhutham Avunu Adbhutham Mana Kalayika Adbhutham Ee Kalayika Ilage Vundaali Promise Promise Jhum Tana Na Na Tana Na Na Na Jhum Tana Na Na Tana Na Na Na Tana Na Na Na Tana Na Na Na Tana Na Na Na Na Na Na Na Na Na Ninnu Chudandhe Padhe Padhe Pade Yaathana Thota Poolanni Kani Vini Padenu Vedhana Nuvvu Raakunte Mahaashayaa Madhe Aaguno Poola Teegaltho Pade Vure Naakinka Deevena Choose Kannula Aaratam Raase Chethiki Momaatam Thalachi Valachi Pilachi Alasi Nee Raaka Kosam Vechi Vunna Ee Manasuni Alusuga Choodakani Antu Maa Perati Jamchettu Pallanni Kushalam Adige Maa Thota Chilakamma Nee Kosam Yedhure Choose Jhum Tana Na Na Tana Na Na Na Jhum Tana Na Na Tana Na Na Na Tana Na Na Na Tana Na Na Na Tana Na Na Na Na Na Na Na Na Na Pelli Choopullo Nilesina Kadhevito Mari Gnapakaalallo Chavesina Javaabu Nuvvani Sande Poddhulla Prathi Kshanam Yugaalai Ilaa Neeti Kannulla Nireekshanam Niraasha Kaadhani Thappulu Raasthe Mannichu Thappaka Dharsanamippinchu Yedhato Nudhuto Yechato Majili Nee Meedha Praanam Nilupukunna Maa Manavini Vini Dhaya Cheyamani Antu Maa Perati Jamchettu Pallanni Kushalam Adige Maa Thota Chilakamma Nee Kosam Yedhure Choose Sa Pa Mani Pa Ga Gaa Ma Ri Saa Sa Ni Sa Risa Ri Ma Ga Sa Pa Mani Pa Ga Gaa Ma Ri Saa Sa Ni Sa Risa Ri Ma Ga

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Pelli Sandadi
  • Cast:  Deepti Bhatnagar,Ravali,Srikanth
  • Music Director:  M M Keeravani
  • Year:  1996
  • Label:  Aditya Music