• Song:  Hrudayamane Kovela
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

హృదయమనే కోవెల తలపులు తెరచే తాళం ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ త్యాగమనే దేవత సన్నిధి వెలిగే దీపం ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ అణువణువును చెలిమికి అంకితమిచ్చును ప్రేమ తాను నిలువునా కరుగుతూ కాంతి పంచునది ప్రేమ గగనానికి నెలకి వంతెన వేసిన వానవిల్లు ఈ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ హృదయమనే కోవెల తలపులు తెరచే తాళం ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ఇవ్వడమే నేర్పగల ఈ ప్రేమ తన కొరకు ఏ సిరిని అడగదు కదా నవ్వడమే చూపగల ఈ ప్రేమ మంటలనే వెన్నెలగా మార్చును కదా గాలికి గంధము పూయడమే పులకి తెలిసిన ప్రేమసుధా రాలిన పూవుల జ్ఞ్యాపకామె కాలం చదివే ప్రేమకథ ప్రియమైన తనవారి సుఖశాంతులనే కోరి మెరిసేటి గుణమే ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ హృదయమనే కోవెల తలపులు తెరచే తాళం ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ఏజాతానో ఎందుకో విడదీసి వెంటాడి వేటాడు ఆటే ప్రేమ మౌనముతో మనసునే శృతిచేసి రాగాలు పలికించు పాటె ప్రేమ శాశ్వత చరితాల ఈ ప్రేమ మృత్యువు ఎరుగని చిరునామా శ్వాసను మంగళహారతిగా వెలిగించేది ఈ ప్రేమ మరణాన్ని ఎదిరించి మరణాన్ని ఎదిరించి మరుజన్మగా వచ్చి మరణాన్ని ఎదిరించి మరుజన్మగా వచ్చి కరుణించు వరమే ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ హృదయమనే కోవెల తలపులు తెరచే తాళం ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ త్యాగమనే దేవత సన్నిధి వెలిగే దీపం ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
Hrudayamane kovela talpulu terache talam prema prema prema prema tyagamane devata sannidhi velige deepam prema prema prema prema anuvanuvunu chelimiki ankitamichunu prema tanu niluvuna karugutu kanti panchunadi prema gagananiki nelaki vantena vesina panchunadi prema prema prema prema prema Hrudayamane kovela talpulu terache talam prema prema prema prema Ivvadame nerpagala ee prema tana koraku ye sirini adagadu kadaa navvadame chupagala ee prema mantalane vennelaga marchunu kadaa Galiki gandhamu puyadame pulaki telisina premasudha ralina puvula jnyapakame kalam chadive premakadha priyamaina tanavari sukhashantulane kori muriseti guname prema prema prema prema prema Hrudayamane kovela talpulu terache talam prema prema prema prema Yejatano yenduko vidadesi ventadi vetadu aate prema mounamuto manasune shrutichesi ragalu palikinchu pate prema Shashwata charitala ee prema mrutyuvu yerugani chirunamaa shwasanu mangalaharatigaa veliginchede ee prema marananni yedirinchi marananni yedirinchi marujanmaga vachi marananni yedirinchi marujanmaga vachi karuninchu varame prema prema prema prema prema Hrudayamane kovela talpulu terache talam prema prema prema prema tyagamane devata sannidhi velige deepam prema prema prema prema
  • Movie:  Pelli Sandadi
  • Cast:  Deepti Bhatnagar,Ravali,Srikanth
  • Music Director:  M M Keeravani
  • Year:  1996
  • Label:  Aditya Music