మధుర నగరిలో యమునా తటిలో
మురళి స్వరములే ముసిరినా ఎదలో
కురిసేనంట మురిపాల వాన
లయాలై హొయలై జలజలా జాతులై
ఆఆ ఆఆ ఆఆ ఆయా గలగలా గతులై ఆఆ
వలపుల శ్రుతులై వయసుల ఆత్రుతలై
దొరక్క దొరక్క దొరికింది
తళుక్కు చిలక ఇది
పలక్క పలక్క పలికేస్తూ
ఝలక్కు విసిరినది
రెండు కళ్ళల్లో కళ్ళు పెట్టి
కౌగిళ్ళ ఇల్లు కట్టి
నచ్చావు నువ్వు అన్నది
గుండె గుమ్మంలో కాలు పెట్టి
గుట్టంతా బయట పెట్టి గుర్తుంచుకోమన్నది
మధుర నగరిలో ఓ ఓ ఓ ఓఓఓఓ ఓ
మధుర నగరిలో యమునా తటిలో ఓ ఓ
మురళి స్వరములే ముసిరినా ఎదలో ఓ ఓ
చెంతకొచ్చేయ్యగానే
చెమక్కు చెమక్కు చురుక్కు చురుక్కు
చటుక్కు చటుక్కు చిటుక్కులే
చెయ్యి పట్టెయ్యగానే
తడక్కు తడక్కు దినక్కు దినక్కు
ఉడుక్కు ఉడుక్కు దుడుకులే
నువ్వు లేక చందమామ చిన్నబోయే
నిన్ను చేరి వెన్నెలంతా వెల్లువాయే
నువ్వు రాక మల్లెపూలు తెల్లబోయే
నిన్ను తాకి పూల గుట్టు తెలికాయే
ఈ మాటకే ఈ రోజుకే ఇన్నాళ్లు వేచానే
దొరక్క దొరక్క దొరికింది
తళుక్కు చిలక ఇది
పలక్క పలక్క పలికేస్తూ
ఝలక్కు విసిరినది
రెండు కళ్ళల్లో కళ్ళు పెట్టి
కౌగిళ్ళ ఇల్లు కట్టి
నచ్చావు నువ్వు అన్నది
గుండె గుమ్మంలో కాలు పెట్టి
గుట్టంతా బయట పెట్టి గుర్తుంచుకోమన్నది
మధుర నగరిలో ఓ ఓ ఓ ఓఓఓఓ ఓ
మధుర నగరిలో యమునా తటిలో ఓ ఓ
మురళి స్వరములే ముసిరినా ఎదలో ఓ ఓ