గాంధర్వ లోకాల సౌందర్య రాగానివో ఎవరివో ఎవరివో శృంగార కావ్యాల లావణ్య తేజనివో ఎవరివో ఎవరివో ఆనంద క్షేత్రాల అపరంజి పుష్పాన్నివో ఎవరివో ఎవరివో అందాల ఆలయంలో ప్రాణ శిల్పానివో ఎవరివో ఎవరివో ఊగేటి ఊగేటి మేఘమాలవో ఇంతకీ నువ్వు ఎవరివో ఎవరివో ఊగేటి ఊగేటి పూల బాలవో ఎవరివో ఎవరివో ఎవరివో హోం హోం తాడిపొడి అందాల నాట్యశావవో కులుకుల పరువాల కళాశాలవో పెదవుల అమృతాన పానశాలవో చెదరని సౌఖ్యాల స్వర్గసాలవో అలజడులఅడవిలోన తప్పిపోయిన నన్ను పిలిచేటి పర్ణశాలవో ఆ నింగికి ఈ నెలకి ఉయ్యాల కట్టేసి ఊగేటి ఊగేటి మేఘమాలవో ఇంతకీ నువ్వు ఎవరివో ఎవరివో ఊగేటి ఊగేటి పూల బాలవో ఇంతకీ నువ్వు ఎవరివో ఎవరివో గాంధర్వ లోకాల సౌందర్య రాగానివో ఎవరివో ఎవరివో శృంగార కావ్యాల లావణ్య తేజనివో ఎవరివో ఎవరివో
Gandharva Lokala Soundarya Raagaanivo Evarivo Evarivo Srungara Kavyala Lavanya Tejanivo Evarivo Evarivo Aananda Kshethraala Apranji Pushpaanivo Evarivo Evarivo Andaala Aalayamlo Praana Shilpaanivo Evarivo Evarivo Oogeti Oogeti Meghamaalavo Inthaki Nuvvu Evarivo Evarivo Oogeti Oogeti Poola Baalavo Evarivo Evarivo Evarivo Ho Ho Thadipodi Andala Natyashaavavo Kulukula Paruvaala Kalashaalavo Pedavula Amruthaana Paanashaalavo Chedarani Soukhyaala Swargasaalavo Alajadulaadavilona Thappipoyina Nannu Pilicheti Parnasalavo Aa Ningiki Ee Nelaki Uyyaala Kattesi Oogeti Oogeti Meghamaalavo Inthaki Nuvvu Evarivo Evarivo Oogeti Oogeti Poola Baalavo Inthaki Nuvvu Evarivo Evarivo Gandharva Lokala Soundarya Raagaanivo Evarivo Evarivo Srungara Kavyala Lavanya Tejanivo Evarivo Evarivo
Movie: Pelli SandaD Cast: Roshan,Sreeleela Music Director: M M Keeravani Year: 2021 Label: Aditya Music