• Song:  Nesthama Iddari
  • Lyricist:  Guru charan
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం నింగి నెల నేటి వరకు ఎన్నో అందాలు చేక్కాడు ఉహు ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు కూడా ఆయనే చెక్కాడుగా నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా ఈ గుండెలోన నీ ఊపిరుంటే ఈ కళ్ళలోన నీ కళలు ఉంటె ఊహల రెక్కల పైన ఊరేగే దారులు ఒకటే చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా మరి లోకంలో ఎన్ని రంగులున్నాయి అవి ఎలా ఉంటాయి బుగ్గ మీద వెచ్చని సిగ్గు వచ్చినప్పుడు దానిని అడుగు ఎర్రదనం అంటే చెబుతుంది పెదవి కొమ్మ పూసిన పువ్వు అందమైన నీ చిరునవ్వు తెల్లరంగు అట్టా ఉంటుంది నీలో నిలువునా పులకలు రేగిన వేళా నువ్వే పచ్చని పైరువి అవుతావమ్మా దిగులు రంగే హ హ నలుపు అనుకో హ హ ప్రేమ పొంగే హ హ పసుపు అనుకో హ భావాలను గమనిస్తుంటే ప్రతి రంగును చూస్తున్నట్టే చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా ఉదయం సాయంత్రం అంటారే అవి ఎలా ఉంటాయి మొదటిసారి నీ గుండెలలో తీయనైన ఆశలురేపి ఆ కదలికే ఉదయం అనుకోమ్మా చూడలేని ఆవేదనతో కలత చెంది అలిశావంటే సాయంత్రం అయినట్టేనమ్మా నీలో నవ్వినా ఆశలు నా చెలివైతే నేనై పలికిన పలుకులు నీ కూలుకైతే ఇలావు నీవే హ హ రవిని నేనై హ హ కలువ నీవే హ హ శశిని నేనే హ ఒక్కరికోసం ఒకరం అనుకుంటూ జీవిస్తుంటే చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా ఈ గుండెలోన నీ ఊపిరుంటే ఈ కళ్ళలోన నీ కళలు ఉంటె ఊహల రెక్కల పైన ఊరేగే దారులు ఒకటే చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Manishiki Devudichhina Bahumaanam Ee Prapancham Ningi Nela Neeti Varaku Enno Andhaalu Chekkaadu Uhu Ee Andhaalannee Choodaleni Naa Kallu Koodaa Aayane Chekkaadugaa Nesthama Iddari Lokam Okate Levammaa Andhuke Naa Kannulatho Lokam Choodammaa Nesthama Iddari Lokam Okate Levammaa Andhuke Naa Kannulatho Lokam Choodammaa Ee Gundelona Nee Oopirunte Ee Kallalona Nee Kalalu Unte Oohala Rekkala Paina Oorege Daarulu Okate Choopulu Evvarivainaa Choopinche Lokam Okate Nesthama Iddari Lokam Okate Levammaa Andhuke Naa Kannulatho Lokam Choodammaa Mari Lokamlo Enni Rangulunnaai Avi Elaa Untaai Bugga Meedha Vechhani Siggu Vachhinappudu Dhaanini Adugu Erradhanam Ante Chebuthundhi Pedavi Komma Poosina Puvvu Andhamaina Nee Chirunavvu Thellarangu Attaa Untundhi Neelo Niluvuna Pulakalu Regina Vela Nuvve Pachhani Pairuvi Avuthaavammaa Dhigulu Range Ha Ha Nalupu Anuko Ha Ha Prema Ponge Ha Ha Pasupu Anuko Ha Bhaavaalanu Gamanisthunte Prathi Rangunu Choosthunnatte Choopulu Evvarivainaa Choopinche Lokam Okate Nesthama Iddari Lokam Okate Levammaa Andhuke Naa Kannulatho Lokam Choodammaa Udayam Sayanthram Antaare Avi Elaa Untaai Modatisaari Nee Gundelalo Theeyanaina Aashalurepi Aa Kadhalike Udayam Anukommaa Choodaleni Aavedhanatho Kalatha Chendhi Alishaavante Saanthram Ayinattenammaa Neelo Navvina Aashalu Naa Chelivaithe Nenai Palikina Palukulu Nee Kulukaithe Ilavu Neeve Ha Ha ravini nenai kaluva nive ha ha Sashini Nene Ha Okkarikosam Okaram Anukuntu Jeevisthunte Choopulu Evvarivainaa Choopinche Lokam Okate Nesthama Iddari Lokam Okate Levammaa Andhuke Naa Kannulatho Lokam Choodammaa Nesthama Iddari Lokam Okate Levammaa Andhuke Naa Kannulatho Lokam Choodammaa Ee Gundelona Nee Oopirunte Ee Kallalona Nee Kalalu Unte Oohala Rekkala Paina Oorege Daarulu Okate Choopulu Evvarivainaa Choopinche Lokam Okate

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Pelli Pandiri
  • Cast:  Jagapati Babu,Raasi
  • Music Director:  Vandemataram Srinivas
  • Year:  1997
  • Label:  Supreme Music