ఇదే మంచి రోజంది ముచ్చటగా
ఇలా పంచభూతాలు సాక్షులుగా
ఇదే మంచి రోజంది ముచ్చటగా
ఇలా పంచభూతాలు సాక్షులుగా
చినుకులనే అక్షింతలుగా
మెరుపులతో దీవించెనుగా
మేఘాల పెళ్లి పందిరి
ఇదే మంచి రోజంది ముచ్చటగా
ఇలా పంచభూతాలు సాక్షులుగా
ఇదే మంచి రోజంది ముచ్చటగా
ఇలా పంచభూతాలు సాక్షులుగా
చినుకులనే అక్షింతలుగా
మెరుపులతో దీవించెనుగా
మేఘాల పెళ్లి పందిరి
కళలు రాని కనులలోన కటిక చీకటి
చెలిమి వీడి చలువలోన కరుగుతున్నది
నిద్దరలోనే నిలచిపోదు కాలమన్నది
వెలుగు వేలు రేయి చెలిమి అందుకున్నది
వరాల పెన్నిధి వారించుతున్నది
తరంగమై మాది తధాస్తు అన్నది
గెండెల్లో ఏనాడూ గంగాళ్లే పొంగింది రంగేళి దీపావళి
ముంగిల్లో ఈ నాడు సంక్రాంతి ముగ్గల్లే చేరింది నా నిచ్చెలి
ఇదే మంచి రోజంది ముచ్చటగా
ఇలా పంచభూతాలు సాక్షులుగా
మావి మనునల్లుకున్న మాధవి లతా
జీవితాన్ని పంచుతున్న ప్రేమ దేవత
గుడికి చేరే గరిక పూవు లాంటి నా కథ
బ్రతుకు తీపి తెలుసుకుంది నేడు నా ఎద
కల్యాణ మంత్రమై దీవించే ఈ క్షణం
వెయ్యేళ్ళ బంధమై రమ్మంది కాపురం
పారాణి పాదల తారాడు నాదల కాహ్వానమందించన
నాలోని ప్రాణాలు పూమాలగా చేసి నీ పూజాకందించాన
ఇదే మంచి రోజంది ముచ్చటగా
ఇలా పంచభూతాలు సాక్షులుగా
ఇదే మంచి రోజంది ముచ్చటగా
ఇలా పంచభూతాలు సాక్షులుగా
చిరు నవ్వులనే అక్షింతలుగా
సొగసులతో దీవించెనుగా
అందాల పెళ్లి పందిరి
ఇదే మంచి రోజంది ముచ్చటగా
ఇలా పంచభూతాలు సాక్షులుగా
ఇదే మంచి రోజంది ముచ్చటగా
ఇలా పంచభూతాలు సాక్షులుగా
Ide manchi rojandi muchataga
Ila panchabhuthalu sakshuluga
Ide manchi rojandi muchataga
Ila panchabhuthalu sakshuluga
Chinukulane akshinthaluga
Merupulatho deevinchenuga
Meghala pelli pandiri
Ide manchi rojandi muchataga
Ila panchabhuthalu sakshuluga
Ide manchi rojandi muchataga
Ila panchabhuthalu sakshuluga
Chinukulane akshinthaluga
Merupulatho deevinchenuga
Meghala pelli pandiri
Kalalu rani kanulalona katika cheekati
Chelimi veedi chaluvalona karuguthunnadi
Nidaralone nilachipodu kaalamannadi
Velugu velu reyi chelimi andukunnadi
Varala pennidi varinchuthunnadi
Tharangamai madi thadasthu annadi
Gendello enadu gangalle pongindi rangeli deepavali
Mungillo endadu sankranthi muggalle cherindi na nicheli
Ide manchi rojandi muchataga
Ila panchabhuthalu sakshuluga
Mavi manunallukunna madhavi latha
Jeevithanni panchuthunna prema devatha
Gudiki chere garika puvu lanti naa katha
Brathuku theepi thelusukundi nedu na yeda
Kalyana manthramai deevinche ee kshanam
Veyyella bandhamai rammandi kapuram
Parani padala tharadu nadala kahvanamandinchana
Naloni pranalu poomalaga chesi nee poojakandinchana
Ide manchi rojandi muchataga
Ila panchabhuthalu sakshuluga
Ide manchi rojandi muchataga
Ila panchabhuthalu sakshuluga
Chirunavvulane akshinthaluga
Sogasulatho deevinchenuga
Andala pelli pandiri
Ide manchi rojandi muchataga
Ila panchabhuthalu sakshuluga
Ide manchi rojandi muchataga
Ila panchabhuthalu sakshuluga