• Song:  Dosth Mera Dosth
  • Lyricist:  Bhuvana Chandra
  • Singers:  K.S. Chitra,Mano

Whatsapp

దోస్త్ మేర దోస్త్ తు హై మేరీ జాన్ వాస్తవం ర దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేర దోస్త్ తు హై మేరీ జాన్ వాస్తవం ర దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేర దోస్త్ తు హై మేరీ జాన్ వాస్తవం ర దోస్త్ నువ్వే నా ప్రాణం నిదరలో ఇద్దరమూ ఒకేలా కలగంటం హ హ హ హహ హే హే హే హేహేయ్ నిజంలో ప్రతి క్షణం కళలకే కల అవుతాం హోం హోం హోం హోహో హ హ హ హహ హే నీడల్లే నేనోధీగుంట నువ్వు ఎదుగుతూ ఉంటె మబ్బులతో మన కథ చెబుతా వింతగా వింటుంటే నీల నాలా సావాసంగా నింగి నెల కలవాలంటూ మబ్బే కరిగి ఇళ్లపై జల్లై రాదా మన్ను మిన్ను కలిపే హరివిల్లవాదా దోస్త్ మేర దోస్త్ తు హై మేరీ జాన్ వాస్తవం ర దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేర దోస్త్ తు హై మేరీ జాన్ వాస్తవం ర దోస్త్ నువ్వే నా ప్రాణం చరిత్రే శిరసొంచి ప్రణామం చేస్తుంది హ హ హ హహ హే హే హే హేహేయ్ ధరిత్రికి ఈ చెలిమి ప్రమాణం అంటుంది హోం హోం హోం హోహో హ హ హ హహ హే ప్రాణానికి ప్రాణం పొసే మంత్రం ర స్నేహం స్వార్ధానికి అర్ధం మార్చే శాస్త్రం ర స్నేహం ఊరు వాడ ఔరా అంటూ ఆశ్చర్యంతో చూస్తూ ఉంటె రాద్దా నేస్తం కాలం చదవని కావ్యం లోకం మొత్తం చదివే ఆరో వేదం దోస్త్ మేర దోస్త్ తు హై మేరీ జాన్ వాస్తవం ర దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేర దోస్త్ తు హై మేరీ జాన్ వాస్తవం ర దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Dosth mera dosth thu hai meri jaan Vasthavam ra dosth nuvve na pranam Brathuku theepi paatalo madhura swaralam manam Snehamane maatalo chero aksharam manam Dosth mera dosth thu hai meri jaan Vasthavam ra dosth nuvve na pranam Brathuku theepi paatalo madhura swaralam manam Snehamane maatalo chero aksharam manam Dosth mera dosth thu hai meri jaan Vasthavam ra dosth nuvve na pranam Nidaralo iddaramu okela kalagantam Ha ha ha haha he he he hehey Nijamlo prathi kshanam kalalake kala avutham Ho ho ho hoho ha ha ha haha Hey nenalle nenodigunta nuvvu eduguthu unte Mabbultho mana katha chebutha vinthaga vintunte Neela naala savasamga ningi nela kalavalantu Mabbe karigi ilapai jallai rada Mannu minnu kalipe harivillavada Dosth mera dosth thu hai meri jaan Vasthavam ra dosth nuvve na pranam Hey brathuku theepi paatalo madhura swaralam manam Snehamane maatalo chero aksharam manam Dosth mera dosth thu hai meri jaan Vasthavam ra dosth nuvve na pranam Charithre shirasonchi pranamam chesthundi Ha ha ha haha ho ho ho hoho Dharithriki ee chelime pramanam antundi Ho ho ho hoho he he he hehey Hey prananiki pranam pose manthram ra sneham Swardhaniki ardham marche sasthram ra sneham Ooru vaada oura antu ascharyamtho chusthu unte Raddam nestham kalam chadavani kavyam Lokam motham chadive aaro vedam Dosth mera dosth thu hai meri jaan Vasthavam ra dosth nuvve nuvve na pranam Hey brathuku theepi paatalo madhura swaralam manam Snehamane maatalo chero aksharam manam Dosth mera dosth thu hai meri jaan Vasthavam ra dosth nuvve nuvve na pranam Hey brathuku theepi paatalo madhura swaralam manam Snehamane maatalo chero aksharam manam

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Pelli Pandiri
  • Cast:  Jagapati Babu,Raasi
  • Music Director:  Vandemataram Srinivas
  • Year:  1997
  • Label:  Supreme Music