• Song:  Anaganaga oka
  • Lyricist:  Bhuvana Chandra
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

అనగనగ ఒక నిండు చందమామ నీరు పేద కలువతో చెలిమి చేసెనమ్మా అంతలోనే తెలవారిపోయెనమ్మ ఆ కన్నె కలువ కల కరిగి పోయెనమ్మ పచ్చని జంటను విడదీసిన ఆ పాపం ఎవ్వరిది పచ్చని జంటను విడదీసిన ఆ పాపం ఎవ్వరిది కథ మొదలవగానే కాలం కత్తులు దూసింది కథ మొదలవగానే కాలం కత్తులు దూసింది ఓ ఓ ఓ ఓ ఓ ఓ అనగనగ ఒక నిండు చందమామ నీరు పేద కలువతో చెలిమి చేసెనమ్మా ఆశలెన్నో విరిసేలా బాసలెన్నో చేసాడు ఉన్నపాటుగా కన్ను మరుగయే చలువ చంద్రుడు ఆశలెన్నో విరిసేలా బాసలెన్నో చేసాడు ఉన్నపాటుగా కన్ను మరుగయే చలువ చంద్రుడు రేరాజును రాహువు మింగాడో అమావాస్యకు ఆహుతి అయ్యాడో రేరాజును రాహువు మింగాడో అమావాస్యకు ఆహుతి అయ్యాడో అటు ఇటు వెతుకుతూ నిలువునా రగులుతు వెన్నెల ఉందని వేకువ వద్దని కలువ జన్మ వడలి పోయెనమ్మ ఓ ఓ ఓ ఓ ఓ ఓ అనగనగ ఒక నిండు చందమామ నీరు పేద కలువతో చెలిమి చేసెనమ్మా గుప్పెడంత గుండెల్లో ఉప్పెనైనా సంద్రంలో చిక్కుకున్న ఈ చిన్న ఆశకి శ్వాస ఆడదే దిక్కులన్నీ చూస్తున్న నింగిని నిలదీస్తున్న దిక్కులేని ఈ దిగులు ప్రశ్నకి బదులు దొరకదే చిరునవ్వులు పూసిన మంటా ఇది కన్నీటిని కోరని కొత ఇది చిరునవ్వులు పూసిన మంటా ఇది కన్నీటిని కోరని కోత ఇది ఓటమై ముగిసేనా గెలుపుగా మిగిలేనా జాబిలి వెన్నెల మాటున రేగిన జ్వాలలాంటి వింత బతుకు నాది ఓ ఓ ఓ ఓ ఓ ఓ కలువని చంద్రుని ఎందుకు కలిపాడు ఆ కలయిక కలగా ఎందుకు మార్చాడు ఆ కథ రాసిన దేవుడన్నవాడు కరుణాన్నది ఎరుగని కటిక గుండెవడు నా కథలో ఆ దేవుడే ఎంతటి దయ చూపించాడు అడగక ముందే ఇంతటి పెన్నిధి నాకందించాడు కలలే తరగని ఈ చంద్రుని నేస్తం చేసాడు ఎపుడు వాడని ఈ కలువని చెలిగా ఇచ్చాడు
Anaganaga oka nindu chandamama Niru peda kaluvatho chelimi chesenamma Anthalone thelavaaripoyenamma Aa kanne kaluva kala karigi poyenamma Pachani jantanu vidadeesina aa papam evvaridi Pachani jantanu vidadeesina aa papam evvaridi Katha modalavagaane kalam kathulu doosindi Katha modalavagaane kalam kathulu doosindi o o o o o o Anaganaga oka nindu chandamama Niru peda kaluvatho chelimi chesenamma Asalenno virisela basalenno chesadu Unnapatuga kannu marugaye chaluva chandrudu Asalenno virisela basalenno chesadu Unnapatuga kannu marugaye chaluva chandrudu Rerajunu rahuvu mingadoo Amavasyaku ahuthi ayyado Rerajunu rahuvu mingadoo Amavasyaku ahuthi ayyado Atu itu vethukuthu niluvuna raguluthu Vennela undani vekuva vaddani kaluva janma vadali poyenamma o o o o o o Anaganaga oka nindu chandamama Niru peda kaluvatho chelimi chesenamma Guppedantha gundello uppenaina sandramlo Chikkukunna ee chinna aasaki swasa adade Dikkulanni chusthunna ningini niladeesthunna Dikkuleni ee digulu prasnaki badulu dorakade Chirunavvulu poosina manta idi Kannetini korani kotha idi Chirunavvulu poosina manta idi Kannetini korani kotha idi Oatamai mugisena gelupuga migilena Jabili vennela maatuna regina jwalalanti vintha bathuku naadi oo o o o o Kaluvani chandruni enduku kalipadu Aa kalayika kalaga enduku marchadu Aa katha rasina devudannavadu Karunannadi erugani katika gundevadu Na kathalo aa devude enthati daya choopinchadu Adagaka munde inthati pennidi nakandinchadu Kalale tharagani ee chandruni nestham chesadu Epudu vadani ee kaluvani cheliga ichadu
  • Movie:  Pelli Pandiri
  • Cast:  Jagapati Babu,Raasi
  • Music Director:  Vandemataram Srinivas
  • Year:  1997
  • Label:  Supreme Music