• Song:  Manasuna manasai
  • Lyricist:  Chandrabose
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

మనసున మనసై కన్నుల్లో కలలకు వెలుగై ఊహల్లో ఊగుతోంది నువ్వే తరగని వరమై ఎదలో సరిగమ స్వరమై పెదాల్లో పాడుతోంది నువ్వే నీకు పరిచయమై తొలి ప్రేమ చవిచూసా నేను పరవశమై హృదయాన్ని పరిచేసా నువ్వే నా దైవంలా భావించ మనసున మనసై కన్నుల్లో కలలకు వెలుగై ఊహల్లో ఊగుతోంది నువ్వే ప్రియా జతలో సన్నిధిలో తెలిసెను సంక్రాంతి చెలి ఒడిలో మనుగడలో దొరికెను సుఖ శాంతి అడగక ముందే ఆమణిలా కనుల ముందే మెరిసావు గ్రహణము విడిచే జాబిలిలా తళుక్కుమంటూ వెలిగావు ప్రాణంలో ప్రాణంగా నిలిచావు మనసున మనసై కన్నుల్లో కలలకు వెలుగై ఊహల్లో ఊగుతోంది నువ్వే శిలలాంటి శిధిల వనం చిగురులు తొడిగింది కలయికతో ప్రణయ రధం పరుగులు తీసింది పిలిచినా పలికే పెన్నిధిలా వలపు నిధులే పంచావు అతిధిగా చేరి హారతిలా చలువ చెలిమి చిలికావు అందించా అర్పించ ఆణువణువూ మనసున మనసై కన్నుల్లో కాలాలకు వెలుగై ఊహల్లో ఊగుతోంది నువ్వే నీకు పరిచయమై తొలి ప్రేమ చవిచూసా నేను పరవశమై హృదయాన్ని పరిచేసా నువ్వే నా దైవంలా భావించ
Manasuna manasai kannullo kalalaku velugai oohallo uguthondi nuvve Tharagani varamai yedallo sarigama swaramai pedaallo paaduthondi nuvve Neeku parichayamai tholi prema chavichusa Nenu paravasamai hrudayanni parichesa Nuvve naa daivamla bhavincha Manasuna manasai kannullo kalalaku velugai uhallo uguthondi nuvve Priya jathalo sannidhilo thelisenu sankranthi Cheli odilo manugadalo dorikenu sukha santhi Adagaka munde aamanila kanula munde merisaavu Grahanamu vidiche jabililaa thalukumantu veligavu Pranamlo prananga nilichavu Manasuna manasai kannullo kalalaku velugai uhallo uguthondi nuvve Silalanti sidhila vanam chigurulu thodigindi Kalayikatho pranaya radham parugulu theesindi Pilichina palike pennidhilaa valapu nidhule panchavu Athidhiga cheri harathilaa chaluva chelime chilikavu Andincha arpincha anuvanuvu Manasuna manasai kannullo kalalaku velugai uhallo uguthondi nuvve Neeku parichayamai tholi prema chavichusa Nenu paravasamai hrudayanni parichesa Nuvve naa daivamla bhavincha
  • Movie:  Pelli Chesukundham
  • Cast:  Laila,Soundarya,Venkatesh
  • Music Director:  Koti
  • Year:  1997
  • Label:  Aditya Music