• Song:  Kokila Kokila
  • Lyricist:  Sri Sai Kiran
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

కోకిల కోకిల కు అన్నది వేచిన ఆమని ఓ యన్నది దేవత నీవని మమతల కోవెల తలుపు తెరిచి వుంచాను ప్రియా ప్రియా జయి భావ కౌగిళ్ళలో సఖి సఖి సుఖీభవ సందిళ్ళలో కోకిల కోకిల కు అన్నది అః అః హ హ వేచిన ఆమని ఓ యన్నది అః అః హ హ గుండె గూటిలో నిండిపోవా ప్రేమ గువ్వలాగా ఉండిపోవా ఏడు అడుగుల తోడు రావా జన్మ జన్మ నన్ను నిడకావ లోకం మన లోగిలిగా కాలం మన కౌగిలిగా వలపే శుభ దీవెనగా బ్రతుకే ప్రియా భావనగా ఆ ఆకాశాలే ఆందెవేళ ఆశలు తీరెనుగా కోకిల కోకిల కు అన్నది అః అః హ హ వేచిన ఆమని ఓ యన్నది అః అః హ హ వాలు కళ్ళతో వీలునామా వీలు చూసి ఇవ్వు చాలు భామ వేళా పాలలు ఏలనమ్మా వీలు లేనిదంటూ లేదులేమ్మా మనమేలే ప్రేమికులం మనదేలే ప్రేమకులం కాలాన్నే ఆపగలం మనప్రేమను చూపగలం కళలన్ని తీరే కమ్మనిక్షణమే కన్నుల ముందుందమ్మా కోకిల కోకిల కు అన్నది వేచిన ఆమని ఓ యన్నది దేవత నీవని మమతల కోవెల తలుపు తెరిచి వుంచాను ప్రియా ప్రియా జయి భవ కౌగిళ్ళలో సఖి సఖి సుఖీభవ సందిళ్ళలో
Kokila Kokila Ku Annadi Vechina Aamani O Yannadi Devatha Neevani Mamathala Kovela Talupu Therichi Vunchaanu Priya Priya Jayi Bhava Kaugillalo Sakhi Sakhi Sukhibhava Sandillalo Kokila Kokila Ku Annadi Aha Aha Ha Ha Vechina Aamani O Yannadi Aha Aha Ha Ha Gunde Gutilo Nindipova Prema Guvvalaaga Undipova Yedu Adugula Thodu Raava Janma Janma Nannu Nidakaava Lokam Mana Logiliga Kaalam Mana Kaugiliga Valape Shubha Divenaga Brathuke Priya Bhaavanaga Aa Aakaashaale Andevela Aashalu Thirenugaa Kokila Kokila Ku Annadi Aha Aha Ha Ha Vechina Aamani O Yannadi Aha Aha Ha Ha Vaalu Kallatho Vilunaama Veelu Chusi Ivvu Chaalu Bhaama Vela Paalalu Elanamma Veelu Lenidantu Ledulemma Manamele Premikulam Manadele Premakulam Kaalaanne Aapagalam Manapremanu Chupagalam Kallalanni Theere Kammanikshaname Kannula Mundundamma Kokila Kokila Ku Annadi Vechina Aamani O Yannadi Devatha Neevani Mamathala Kovela Talupu Therichi Vunchaanu Priya Priya Jayi Bhava Kaugillalo Sakhi Sakhi Sukhibhava Sandillalo
  • Movie:  Pelli Chesukundham
  • Cast:  Laila,Soundarya,Venkatesh
  • Music Director:  Koti
  • Year:  1997
  • Label:  Aditya Music