• Song:  Guma Gumalade
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

ఘుమ ఘుమలాడే అమెరికా అందం రమ్మంటోంది చాలాకి చం చాలాకి చం చక చాకలాడే ఆంధ్ర బంధం సై అంటోంది చాలాకి చం చాలాకి చం ఇలా నేడు మ్యారేజ్ మూడొచ్చింది ఇల్లాలైతే డే నైట్ ఇంకేముంది చాలాకి చం చంచా చం చం చాలాకి చం చంచా చం చం చాలాకి చం చంచా చం చం చాలాకి చం చంచా చం చం ఘుమ ఘుమలాడే అమెరికా అందం రమ్మంటోంది చాలాకి చం చంచా చం చం కంచి పట్టు సారీ నువ్వు కట్టుకోవే ప్యారీ డీసీఎం సుయిటింగ్ శిర్టింగు నీకు ఏరికోరి తెస్తా డార్లింగు చిన్నోళ్లు పెద్దోళ్ళు అంతా చూడగా పెళ్లి చేసుకుందాం చాలాకి చం చంచా చం చం చాలాకి చం చంచా చం చం చాలాకి చం చంచా చం చం చాలాకి చం చంచా చం చం ఘుమ ఘుమలాడే అమెరికా అందం రమ్మంటోంది చాలాకి చం చంచా చం చం చాలాకి చం చంచా చం చం యవ్వనాలా రోస్ట్ ఉ నీకు ఫస్ట్ నైట్ ఉ ఫీస్ట్ ఉ లిప్ లిప్ క్లోజ్ అప్ చేరాలి లేత కన్నె సిగ్గు ప్యాక్ అప్ కావలి ఫ్యారాక్స్ హార్లిక్స్లో పుట్టే పాపకు సిద్ధం చేయాలి చాలాకి చం చాలాకి చం చాలాకి చం చాలాకి చం ఘుమ ఘుమలాడే అమెరికా అందం రమ్మంటోంది చాలాకి చం చలాకి చం చక చాకలాడే ఆంధ్ర బంధం సై అంటోంది చాలాకి చం చాలాకి చం ఇలా నేడు మ్యారేజ్ మూడొచ్చింది ఇల్లాలైతే డే నైట్ ఇంకేముంది చాలాకి చం చంచా చం చం చాలాకి చం చంచా చం చం చాలాకి చం చంచా చం చం చాలాకి చం చంచా చం చం
Ghuma Ghumalaade America Andham Rammantondi Chaalaki Cham Chaalaki Cham Chaka Chakalaade Andhra Bandham Sye Antondi Chaalaki Cham Chaalaki Cham Ilaa Nedu Marriage Moodochindi Illaalaithe Day Night Inkemundi Chaalaki Cham Chamcha Cham Cham Chaalaki Cham Chamcha Cham Cham Chaalaki Cham Chamcha Cham Cham Chaalaki Cham Chamcha Cham Cham Ghuma Ghumalaade America Andham Rammantondi Chaalaki Cham Chaalaki Cham Kanchi Pattu Saree Nuvvu Kattukove Pyaree Dcm Suiting Shirtingu Neeku Yerikori Thestha Darlingu Chinnollu Peddollu Anthaa Choodaga Pelli Chesukundam Chalaki Cham Chamcha Cham Cham Chalaki Cham Chamcha Cham Cham Chaalaki Cham Chamcha Cham Cham Chaalaki Cham Chamcha Cham Cham Ghuma Ghumalaade America Andham Rammantondi Chaalaki Cham Chamcha Cham Cham Chaalaki Cham Chamcha Cham Cham Yavvanaala Roastu Neeku First Nightu Feestu Lip Lip Close Up Cheraali Letha Kanne Siggu Pack Up Kaavali Faraxo Horlickslo Putte Paapaku Siddham Cheyaali Chaalaki Cham Chaalaki Cham Chaalaki Cham Chaalaki Cham Ghuma Ghumalaade America Andham Rammantondi Chaalaki Cham Chalaki Cham Chaka Chakalaade Andhra Bandham Sye Antondi Chaalaki Cham Chaalaki Cham Ilaa Nedu Marriage Moodochindi Illaalaithe Day Night Inkemundi Chaalaki Cham Chamcha Cham Cham Chaalaki Cham Chamcha Cham Cham Chaalaki Cham Chamcha Cham Cham Chaalaki Cham Cham Cham Cham
  • Movie:  Pelli Chesukundham
  • Cast:  Laila,Soundarya,Venkatesh
  • Music Director:  Koti
  • Year:  1997
  • Label:  Aditya Music