• Song:  Rukku rukku
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Mano

Whatsapp

కామన్ క్లాప్ ఋక్కు ఋక్కు ఋక్కుమిని రమణిసగుణమని రబ్బ హాయ్ రబ్బ చక చక చక చక రధమును తెమ్మని రబ్బ హాయ్ రబ్బ ఋక్కు ఋక్కు ఋక్కుమిని రమణిసగుణమని రబ్బ హాయ్ రబ్బ చక చక చక చక రధమును తెమ్మని రబ్బ హాయ్ రబ్బ కిలాడీ కృష్ణుని తరలి రమ్మని తయారుగున్నది వారెవహ్ అలంటి ముచ్చట మరల ఇచట రెడీ గ ఉన్నదిరా వారెవహ్ ఋక్కు ఋక్కు ఋక్కుమిని రమణి సుగుణమని రబ్బ హాయ్ రబ్బ చక చక చక చక రధమును తెమ్మని రబ్బ హాయ్ రబ్బ ముద్దుల గుమ్మా పుత్తడి బొమ్మ బుగ్గ మీద సిగ్గు మొగ్గ వించిందోయమ్మ ముద్దుల గుమ్మా పుత్తడి బొమ్మ బుగ్గ మీద సిగ్గు మొగ్గ వించిందోయమ్మ విరిసి విరయని మొగ్గ ర ముద్దే తగలని బుగ్గ ర మెరిసే ఈ సిరి నీదిర వరమే అనుకో సోదర అందమైన కుందనాల కూన నీ అండ చేరుతుంది కదరా కన్నా పొందికైన సుందరవాదన నీ పొందు కోరుతున్నది పదరా నాన్న సోంపులందుకో హాయ్ స్వర్గమేలుకో హాయ్ చిన్నదాని వన్నెలన్ని కన్యాదానం అందుకొని నవాబ్ అయిపోరా నీ నాసిబీ మారును ర హే ఋక్కు ఋక్కు ఋక్కుమిని హోం ఋక్కు ఋక్కు ఋక్కుమిని రమణి సగుణమని రబ్బ హాయ్ రబ్బ చక చక చక చక రధమును తెమ్మని రబ్బ హాయ్ రబ్బ కలికి నీ కల తీరగా ఇలకే చంద్రుడు జారేగా చిలక నీ జత చేరగా ఒడిలో ఇంద్రుడు వాలేగా అరెరెరె బంగారు జింక నీకు అంతలోనే అంతటి సిగ్గ సిగ్గా అప్పుడే ఏవయ్యింది గనక ఇక ముందు ఉంది ముచ్చట ఇంకా ఇంకా కంటి విందుగా హాయ్ జంట కట్టగా హాయ్ హోరు హోరు హోరు మంటూ ఊరు వాడ అంత చేరి హుషారు హుంగామ మహా కుషీగా చేద్దామా అరెరెరెరె ఋక్కు ఋక్కు ఋక్కుమిని హోం ఋక్కు ఋక్కు ఋక్కుమిని రమణి సుగుణమని రబ్బ హాయ్ రబ్బ చక చక చక చక రధమును తెమ్మని రబ్బ హాయ్ రబ్బ ఋక్కు ఋక్కు ఋక్కుమిని రమణి సుగుణమని రబ్బ హాయ్ రబ్బ చక చక చక చక రధమును తెమ్మని రబ్బ హాయ్ రబ్బ ఖిలాడీ కృష్ణుని తరలి రమ్మని తయారుగున్నది వారెవహ్ అలంటి ముచ్చట మరల ఇచట రెడీ గ ఉన్నదిరా వారెవహ్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Common clap Rukku rukku rukkumini ramani sagunamani rabba hoi rabba Chaka chaka chaka chaka radhamunu themmane rabba hoi rabba Rukku rukku rukkumini ramani sagunamani rabba hoi rabba Chaka chaka chaka chaka radhamunu themmane rabba hoi rabba Kiladi krishnuni tharali rammani thayarugunnadhi varevah Alanti muchata marala ichata ready ga unnadhira varevah Rukku rukku rukkumini ramani sagunamani rabba hoi rabba Chaka chaka chaka chaka radhamunu themmane rabba hoi rabba Muddhula gumma putthadi bomma Bugga meedha siggu mogga vinchindoyamma Muddhula gumma putthadi bomma Bugga meedha siggu mogga vinchindoyamma Virisi virayani mogga ra Muddhe thagalani bugga ra Merise ee siri needhira Varame anuko sodara Andhamaina kundanala koona Nee anda cheruthundhi kadara kanna Pondhikaina sundarvadana Nee pondhu koruthunnadhi padara nanna Sompulandhuko hoi swargameluko hoi Chinnadani vannelanni kanyadanam andhukoni nawab ayipora Nee nasseb maarunu ra Hey Rukku rukku rukkumini ho Rukku rukku rukkumini ramani sagunamani rabba hoi rabba Chaka chaka chaka chaka radhamunu themmane rabba hoi rabba Kaliki nee kala theeraga ilake chandrudu jaarega Chilaka nee jatha cheraga odilo indrudu vaalega Arerere bangaru jinka neeku anthalone anthati sigga sigga Appude evaindhi ganaka ika mundhu undhi muchata inka inka Kanti vindhuga hoi janta kattaga hoi Horu horu horu mantu ooru vaada antha cheri husharu hungama Maha kushiga cheddama arererere Rukku rukku rukkumini ho Rukku rukku rukkumini ramani sagunamani rabba hoi rabba Chaka chaka chaka chaka radhamunu themmane rabba hoi rabba Rukku rukku rukkumini ramani sagunamani rabba hoi rabba Chaka chaka chaka chaka radhamunu themmane rabba hoi rabba Khiladi krishnuni tharali rammani thayarugunnadhi varevah Alanti muchata marala ichata ready ga unnadhira varevah

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Pelli
  • Cast:  Maheswari,Prithviraj,Vadde Naveen
  • Music Director:  S. A. Rajkumar
  • Year:  1997
  • Label:  Aditya Music