• Song:  O Yavvana Veena
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  S.P.Balasubramanyam

Whatsapp

హోం యవ్వన వీణ పువ్వుల వానా నువ్వెవరు నా ఎదలో చేరిన మైనా నవ్వులతో తుళ్ళిపడే తుంటరి తిల్లానా నీ పేరు ప్రేమ అవునా ఇవాళే నిన్ను పోల్చుకున్నా నీ పేరు ప్రేమ అవునా ఇవాళే నిన్ను పోల్చుకున్నా హోం యవ్వన వీణ పువ్వుల వానా నువ్వంటూ పుట్టినట్టు నా కొరకు ఆచూకీ అందలేదు ఇంతవరకు వచ్చింది గాని ఈడు ఒంటి వరకు వేధించలేదు నన్ను జంట కొరకు చూసాక ఒక్కసారి ఇంత వెలుగు నా వంక రాను అంది కంటి కునుకు ఈ అల్లరి ఈ గారడీ నీ లీల అనుకోనా నీ పేరు ప్రేమ అవునా ఇవాళే నిన్ను పోల్చుకున్నా హోం యవ్వన వీణ పువ్వుల వానా ఏ పూల తీగ కాస్త ఊగుతున్న నీ లేత నడుమే అనుకున్నా యే గువ్వా కిలకిలా వినపడినా నీ నవ్వులేనని వెళుతున్నా మేఘాల మెరుపులు కనపడినా యే వాగు పరుగులు ఎదురైనా ఆ రంగులో ఆ పొంగులో నీ రూపే చూస్తున్న నీ పేరు ప్రేమ అవునా ఇవాళే నిన్ను పోల్చుకున్నా హోం యవ్వన వీణ పువ్వుల వానా నువ్వెవరు నా ఎదలో చేరిన మైనా నవ్వులతో తుళ్ళిపడే తుంటరి తిల్లానా నీ పేరు ప్రేమ అవునా ఇవాళే నిన్ను పోల్చుకున్నా నీ పేరు ప్రేమ అవునా ఇవాళే నిన్ను పోల్చుకున్నా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ho Yavvana veena puvvula vaanaa nuvvevare naa yedhalo cherina mainaa navvulatho thullipade thuntari thillanaa Nee peru prema avuna Ivaale ninnu polchukunnaa nee peru prema avuna ivaale ninnu polchukunnaa ho yavvana veena puvvula vaana Nuvvantu puttinattu naa koraku aachooki andhaledu inthavaraku vachindi gaani eedu onti varaku vedhinchaledu nannu janta koraku Choosaka okkasari intha velugu naa vanka raanu andi kanti kunuku ee allari ee gaaradi nee leela anukonaa nee peru prema avuna ivaale ninnu polchukunnaa ho yavvana veena puvvula vaana Ye poola theega kastha ooguthunnaa nee letha nadume anukunnaa ye guvva kilakila vinapadinaa nee navvulenani veluthunnaa Meghaala merupulu kanapadinaa ye vaagu parugulu yedurainaa aa rangulo aa pongulo nee roope choosthunna nee peru prema avuna ivaale ninnu polchukunnaa Ho yavvana veenaa puvvula vaanaa nuvvevare naa yedhalo cherina mainaa navvulatho thullipade thuntari thillanaa Nee peru prema avunaa ivale ninnu polchukunnaa nee peru prema avuna ivale ninnu polchukunnaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Pelli
  • Cast:  Maheswari,Prithviraj,Vadde Naveen
  • Music Director:  S. A. Rajkumar
  • Year:  1997
  • Label:  Aditya Music