• Song:  Konda Kona
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  S.P.Balasubramanyam,K.S. Chitra

Whatsapp

కొండా కోన గుండెల్లో ఊగే ఉయ్యాల ఊగే ఊగే ఉయ్యాల రాగం తియ్యాలా వాగు వంక ఒంపుల్లో సాగే జంపాల సాగే సాగే జంపాల తాళం వెయ్యాలా దొరికే చుక్కను ఏలె ధోరణై నవ్వాలా కొరికే కోరిక చూసి చిలకై నవ్వాలా వన్నెల్లొ అంత మనకేసి చూసే వేళా ఊగే ఊగే ఉయ్యాల రాగం తియ్యాలా సాగే సాగే జంపాల తాళం వెయ్యాలా కొండా కోన గుండెల్లో ఊగే ఉయ్యాల వాగు వంక ఒంపుల్లో సాగే జంపాల నిద్దుర చెడి మదన పడి మదిని లాలించాలి ముచ్చట పడి ముద్దుల తాడే మొదటి మూడవ్వాలి ప్రతి పొదలో మన కథలే కొత్త పూత పూయించాలి మతి చెదిరే శృతి ముదిరి తందానాలు తొక్కించాలి అందెలు కట్టే అందాలన్నీ సందిట పెట్టాలి తొందర పెట్టె ఆరాటాన్ని ముందుకు నెట్టాలి ఏకాంతాన్నంతా మన జంటే పాలించాలి ఊగే ఊగే ఉయ్యాల రాగం తియ్యాలా సాగే సాగే జంపాల తాళం వెయ్యాలా కొండా కోన గుండెల్లో ఊగే ఉయ్యాల వాగు వెంక ఒంపుల్లో సాగే జంపాల సిగ్గనదువ్వే మొగ్గలు పువ్వై ఒదిగి ఉందువు గాని చిలిపి నవ్వే పిలుపునిన్స్తే రానా కిన్నెరా సాని కోడె నాగుల కొంటె సెగలే చుట్టుకొని కాటెయ్యాలి కొండా వాగుల కన్నె వగలే కమ్ముకొని కవ్వించాలి చిటికవిని సంతోషంతో తెచ్చా సొంపుల్ని కళలు గానే సావాసంతో గీచ్చా చంపాలని కౌగిల్లో రాణి ఎద పాడే రాగాలన్నీ ఊగే ఊగే ఉయ్యాల రాగం తియ్యాలా సాగే సాగే జంపాల తాళం వెయ్యాలా కొండా కోన గుండెల్లో ఊగే ఉయ్యాల వాగు వెంక ఒంపుల్లో సాగే జంపాల ఊగే ఊగే ఉయ్యాల రాగం తియ్యాలా సాగే సాగే జంపాల తాళం వెయ్యాలా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Konda kona gundello ooge oyyala ooge ooge vuyyala raagam thiyyala vaagu venka vompullo saage jampala saage saage jampaala thaalam veyyala Dorike chukkanu yele doranai navvala korike korika choosi chilakai navvala vannello antha manakesi choose vela Ooge ooge vuyyala raagam thiyyala saage saage jampaala thaalam veyyala Konda kona gundello ooge oyyala vaagu venka vompullo saage jampala Niddura chedi madana padi madini laalinchali mucchata padi muddula thaade modati moodavvali prathi podalo mana kathale kotta poota pooyinchali mathi chedire shruthi mudire thandalu thokkinchali Andelu katte andalanni sandita pettali thondara pette aaratanni munduku nettali yekantannanta mana jante paalinchali Ooge ooge vuyyala raagam thiyyala saage saage jampaala thaalam veyyala konda kona gundello ooge oyyala vaagu venka vompullo saage jampala Sigganaduvve moggali puvvai odigi vunduvu gaani chilipi navve pilupuninsthe raana kinnera saani kode naagula konte segale chuttukoni kaateyyali konda vaagula kanne vagale kammukoni kavvinchali chitikavini santoshamtho theccha sompulni kalalu gane saavasamtho gicha champalni kougillo raani yeda paade raagalanni Ooge ooge vuyyala raagam thiyyala saage saage jampaala thaalam veyyala konda kona gundello ooge oyyala vaagu venka vompullo saage jampala Ooge ooge vuyyala raagam thiyyala saage saage jampaala thaalam veyyala

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Pelli
  • Cast:  Maheswari,Prithviraj,Vadde Naveen
  • Music Director:  S. A. Rajkumar
  • Year:  1997
  • Label:  Aditya Music