• Song:  Mila Mila
  • Lyricist:  Chandrabose
  • Singers:  Gopika Purnima,S.P.Balasubramanyam

Whatsapp

మిల మిల మెరిసే మగువా నువు మేనక చెల్లెలివా నిగ నిగలాడే భామ నును లేత పసిడి బొమ్మ గడసరి పలుకుల గువ్వా నువు మధనుడి మరదలివా గుబ గుబలాడెను ఊటీ నిను చూసి అయ్యోరామ కళ్ళే చూసేనంటే కోడక్ పళ్లే చూసేనంటే క్లోసప్ థ్రిల్లై గంతులేస్తు రావా నీకోసం కురులే చూసేనంటే సన్ సిల్క్ నవ్వే చూసేనంటే నెస్కేఫ్ తుళ్ళి చెంతవాలిపోవా నీకోసం నీకోసం మెరుపులన్ని మెలివేసి తారలన్ని కలబోసి పున్నమంత మరిగించి పుణ్యమంత కరిగించి నవ నవ లాడేలా నవ బ్రహ్మలు చేరి తన్మయమయి నిన్ను చేసారే కోరి పలుకే విన్న తేనే చినబోవు సొగసే కనిన తూర్పుకు మతిపోవు కలరే చూసేనంటే ఏసియన్ రిస్టే చూసేనంటే టైటాన్ నీకై లక్షలుంచి పోవా వాకిట్లో మిల మిల మెరిసే మగువా నువు మేనక చెల్లెలివా నిగ నిగ లాడే భామ నును లేత పసిడి బొమ్మ గడసరి పలుకుల గువ్వా నువు మధనుడి మరదలివా గుబ గుబ లాడెను ఊటీ నిను చూసి అయ్యో రామ కళ్ళే చూసేనంటే కోడక్ పళ్ళే చూసేనంటే క్లోసప్ థ్రిల్లై గంతులేస్తు రావా నీకోసం కురులే చూసేనంటే సన్ సిల్క్ నవ్వే చూసేనంటే నెస్కేఫ్ తుళ్ళి చెంత వాలిపోవా నీకోసం నీకోసం కాలి అందె కదిపిందా కాకి కోకిలై పోదా పైట గాలి వీచిందా పాలవాన పడిపోదా రుస రుస చూసిందా ఋతువులు మారేను గుస గుస లాడిందా ఋషులే మారేను కదిలే నడుమే చూస్తే హరివిల్లు బిడియం పడుతూ నీకే ప్రణమిల్లు నడకే చూసేనంటే బాట పరుగే చూసేనంటే స్కూటీ సంతోషించి ఇచ్చుకోవ ఎంతైనా మిల మిల మెరిసే మగువా నువు మేనక చెల్లెలివా నిగ నిగ లాడే భామ నును లేత పసిడి బొమ్మ గడసరి పలుకుల గువ్వా నువు మధనుడి మరదలివా గుబ గుబ లాడెను ఊటీ నిను చూసి అయ్యో రామ కళ్ళే చూసేనంటే కోడక్ పళ్ళే చూసేనంటే క్లోసప్ థ్రిల్లై గంతు లేస్తు రావా నీకోసం కురులే చూసేనంటే సన్ సిల్క్ నవ్వే చూసేనంటే నెస్కేఫ్ తుళ్ళి చెంత వాలిపోవా నీకోసం నీకోసం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Mila mila merise maguva Nuvu menaka chelleliva Niga nigalade bhama Nunu leta pasidi bomma Gadasari palukula guvvaa Nuvu madhanudi maradaliva Guba gubaladenu ooti Ninu choosi ayyo rama Kalle choosenante kodak Palle choosenante closeup Thrillai gantulestu ravaa neekosam Kurule choosenante sunsilk Navve choosenante nescafe Tulli chentavaalipova neekosam neekosam Merupulanni melivesi Taaralanni kalabosi Punnamanta mariginchi Punyamanta kariginchi Nava navaladela nava brahmalu cheri Tanmayamayi ninnu chesare kori Paluke vinna tene chinabovu Sogase kanina toorpuku matipovu Coloure choosenante asian Wriste choosenante titan Neekai lakshalunchipova vakitlo Mila mila merise maguva Nuvu menaka chelleliva Niga nigalade bhama Nunu leta pasidi bomma Gadasari palukula guvvaa Nuvu madhanudi maradaliva Guba gubaladenu ooti Ninu choosi ayyo rama Kalle choosenante kodak Palle choosenante closeup Thrillai gantulestu ravaa neekosam Kurule choosenante sunsilk Navve choosenante nescafe Tulli chentavaalipova neekosam neekosam Kaali ande kadipinda Kaki kokilai poda Paita gaali veechinda Palavana padipoda Rusa rusa choosinda rutuvulu maarenu Gusa gusa laadinda rushule maarenu Kadile nadume chooste harivillu Bidiyam padutu neeke pranamillu Nadake choosenante bata Paruge choosenante scooty Santoshinchi icchukova yentaina Mila mila merise maguva Nuvu menaka chelleliva Niga nigalade bhama Nunu leta pasidi bomma Gadasari palukula guvvaa Nuvu madhanudi maradaliva Guba gubaladenu ooti Ninu choosi ayyo rama Kalle choosenante kodak Palle choosenante closeup Thrillai gantulestu ravaa neekosam Kurule choosenante sunsilk Navve choosenante nescafe Tulli chentavaalipova neekosam neekosam

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Pellam Oorelithe
  • Cast:  Rakshita,Sangeetha,Srikanth,Venu Thottempudi
  • Music Director:  Mani Sharma
  • Year:  2003
  • Label:  Aditya Music