దొండ పండు లాంటీ పెదవే నీదీ
అబద్దం అంతా అబద్దం
దూది పింజ లాంటీ పదమే నీదీ
అబద్దం అంతా అబద్దం
పాల మీగడంటి నుదురే నీదీ
అబద్దం
పూల తీగలాంటీ నడుమే నీదీ
అబద్దం
నీ పైన నా ప్రేమ అబద్దం అనకూ
అనకూ అనకూ
దొండ పండు లాంటీ పెదవే నీదీ
అబద్దం
దూది పింజ లాంటీ పదమే నీదీ
అబద్దం
రత్నాలు చిందేటి నవ్వేమో నీదీ
హ హ హ అబద్దం
నిన్ను నవ్వుల్లో ముంచెత్తే బాధ్యత నాదీ
ఇది నిజం
ముత్యాలు రాలేటి మాటేమో నీదీ
హ్మ్మ్ అబద్దం
నీ మాటకు ఊ కొట్టు ఉద్యోగం నాదీ
ఇది నిజం
నేల మీద ఉన్న దేవత నీవూ
అబద్దం
నిన్ను నమ్ముకున్న దాసుణ్ణి నేనూ
ఇది నిజం
నువ్వు పొగిడే ప్రతి మాటా తీపి అబద్దం
నన్ను మెప్పించాలని తాపత్రయం
గొప్ప వాస్తవం
దొండ పండు లాంటీ పెదవే నీదీ
అబద్దం అంతా అబద్దం
దూది పింజ లాంటీ పదమే నీదీ
అబద్దం అంత అబద్దం
పాల సరసులాంటి పైటేమో నీదీ
ఆ హ హ అబద్దం
నీ పైట మాటునున్న మనసేమో నాదీ
ఆ హ ఇది నిజం
గోరింట పువ్వంటి చెయ్యేమో నీదీ
ఆహా మళ్ళీ అబద్దం
నీ చేతిలోన ఉన్న బ్రతుకేమో నాదీ
ఇది నిజం
నీలాలు కొలువున్న కళ్ళేమో నీవీ
అబద్దం
నువ్వు కళ్ళెర్ర చేస్తేనే కన్నీరు నేనూ
ఇది నిజం
నీ పైన అనుమానం క్షణకాలం
మన ఇద్దరి మధ్యన అనుబంధం
కలకాలం
దొండ పండు లాంటీ పెదవే నీదీ
ననన నా నా
దూది పింజ లాంటీ పదమే నీదీ
పాల మీగడంటి నుదురే నీదీ
పూల తీగలాంటీ నడుమే నీదీ
నీ పైన నా ప్రేమ అబద్దం అనకూ
అనకూ అనకూ
Donda pandu laantee
Pedave needee
Abaddam antaa abaddam
Doodi pinja laantee
Padame needee
Abaddam antaa abaddam
Paala meegadantee
Nudure needee
Abaddam
Poola teegalaantee
Nadume needee
Abaddam
Nee paina naa prema
Abaddam anakoo
Anakoo anakoo
Donda pandu laantee
Pedave needee
Abaddam
Doodi pinja laantee
Padame needee
Abaddam
Ratnaalu chindeti
Navvemo needee
Ha ha ha abaddam
Ninnu navvullo munchette
Baadhyata naadee
Idi nijam
Mutyaalu raaleti
Maatemo needee
Hmm abaddam
Nee maataku oo kottu
Udyogam naadee
Idi nijam
Nela meeda unna
Devata neevoo
Abaddam
Ninnu nammukunna
Daasunni nenoo
Idi nijam
Nuvu pogide prati maataa
Teepi abaddam
Nannu meppinchaalani taapatrayam
Goppa vaastavam
Donda pandu laantee
Pedave needee
Abaddam antaa abaddam
Doodi pinja laantee
Padame needee
Abaddam antaa abaddam
Paala sarasulaanti
Paitemo needee
Aa ha ha abaddam
Nee paita maatununna
Manasemo naadee
Aa ha idi nijam
Gorinta puvvanti
Cheyyemo needee
Ahaa mallee abaddam
Nee chetilona unna
Bratukemo naadee
Idi nijam
Neelaalu koluvunna
Kallemo neevee
Abaddam
Nuvvu kallerra chestene
Kanneeru nenoo
Idi nijam
Nee paina anumaanam
Kshanakaalam
Mana iddari madhyana anubandham
Kalakaalam
Donda pandu laantee
Pedave needee
Nanana naa naa
Doodi pinja laantee
Padame needee
Paala meegadantee
Nudure needee
Poola teegalaantee
Nadume needee
Nee paina naa prema
Abaddam anakoo
Anakoo anakoo