• Song:  Siri Siri Muvalle
  • Lyricist:  Vennelakanti
  • Singers:  Shreya Ghoshal

Whatsapp

సిరి సిరి మువ్వల్లే చిరుగాలి చినుకల్లే కురిసింది గుండెల్లో వెనెల్లమ్మాఅ చిన్నారి పాపల్లె చిరునవ్వుల సిరిమల్లె సరిగమలే పాడింది కూనలమ్మాఅ ఎద లోతులో అలజడి రేగే నాలో మరి మరి ఎందుకో పిలిచెను ప్రేమ నాలో సిరి సిరి మువ్వల్లే చిరుగాలి చినుకల్లే చిరునవ్వుల పిలుపల్లె కలలో ఒక రూపమే కనులకు తెర తీసేయి వెలిగించని దీపమే తొలి జిలుగులు కురిసే అయినా మరి ఎందుకో తడబడినది మనసు ఇది ఏమో ఏమిటో అది ఎవరికీ తెలుసు ఒక వింతగా పులకింతగా తొలి తలపే మది చాటుగా సడి చేసినది ఎందుకు సిరి సిరి మువ్వల్లే చిరుగాలి చినుకల్లే చిరునవ్వుల పిలుపల్లె ఎదలో రసవీణలే సరిగమలే పలికే ఎదురయి విరివానలే మధురిమలే చిలికే మాట నే మౌనమే కల కాలములు రేపే వెంటాడే స్నేహమే కలవరములు చూపే ఇది ఏమిటో కథ ఏమిటో తెలియని ఓ అనుమానమే తెర తీసినదెందుకో సిరి సిరి మువ్వల్లే చిరుగాలి చినుకల్లే కురిసింది గుండెల్లో వెనెల్లమ్మాఅ చిన్నారి పాపల్లె చిరునవ్వుల సిరిమల్లె సరిగమలే పాడింది కూనలమ్మాఅ ఎద లోతులూ అలజడి రేగే నాలో మరి మరి ఎందుకో పిలిచెను ప్రేమ నాలో సిరి సిరి మువ్వల్లే చిరుగాలి చినుకల్లే చిరునవ్వుల పిలుపల్లె

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Siri siri muvvalle Chirugaali chinukalle Kurisindi gundello venellammaaa Chinnari papalle Chirunavvula sirimalle Sarigamale paadindi Kunalammaaa Yedha lothuloo Alajadi reege naaloo Mari mari endukoo Pilichenu prema naaloo Siri siri muvvalle Chirugaali chinukalle Chirunavvula pilupalleee Kalalo oka roopamee Kanulaku thera theesee Veliginchani deepamee Tholi jilugulu kurisee Ayina mari endukoo Thadabadinadi manasuu Idi emo emitoo Adi evariki telusuu Oka vinthagaaa Pulakinthagaaa Tholi thalape Madi chaatuga Sadi chesinadi enduku Siri siri muvvalle Chirugaali chinukalle Chirunavvula pilupalleee Yedhalo rasaveenalee Sarigamale palikee Edurayi virivaanalee Madhurimale chilikee Maata ne mounamee Kala kalamulu reepee Ventaade snehamee Kalavaramulu choopee Idi emitoo Katha emitoo Theliyani oo anumaanamee Thera theesinadendukoo Siri siri muvvalle Chirugaali chinukalle Kurisindi gundello Vennelammaa Chinnari papalle Chirunavvula sirimalle Sarigamale paadindi Kunalammaa Edha lothuloo Alajadi reege naaloo Mari mari endukoo Pilichenu prema naaloo Siri siri muvvalle Chirugaali chinukalle Chirunavvula pilupalleee

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Pellaina Kothalo
  • Cast:  Jagapati Babu,Priyamani
  • Music Director:  Agasthya
  • Year:  2006
  • Label:  Aditya Music