కుటుంబం అన్నగారి కుటుంబం
కుటుంబం అన్నగారి కుటుంబం
కుటుంబం అన్నగారి కుటుంబం
కుటుంబం అన్నగారి కుటుంబం
విరబూసిన మమతలకు
కలబోసినా మనసులకు
విరబూసిన మమతలకు
కలబోసినా మనసులకు
మచ్చలేని మనుషులకు
అచ్చమైన ప్రతిబింబం
అచ్చమైన ప్రతిబింబం
కుటుంబం అన్నగారి కుటుంబం
కుటుంబం అన్నగారి కుటుంబం
తీపి తీపి దరహాసాలు
చేదు చేదు పరిహాసాలు
పులుపు పులుపు బులపాటలు
వగరు వగరు గుణపాఠాలు
ఈ ఉగాది రుచులై మాయని అభిరుచులై
ఈ ఉగాది రుచులై మాయని అభిరుచులై
నిలిచినా ఆనంద మందిరం
నిలిచినా ఆనంద మందిరం
కుటుంబం అన్నగారి కుటుంబం
కుటుంబం అన్నగారి కుటుంబం
అమ్మంటే ఎవరో కాదు అనురాగ
మణిదీపమె
అన్నంటే ఎవరో తెలుసా ఆ రాముని మరోరూపమే
తమ్ముళ్లే తోడుగా నిత్యం కల కల లాడగా
తమ్ముళ్లే తోడుగా నిత్యం కల కల లాడగా
ఈ ఇల్లే పూర్ణ కుంభం
ఈ ఇల్లే పూర్ణ కుంభం
కుటుంబం అన్నగారి కుటుంబం
కుటుంబం అన్నగారి కుటుంబం
విరబూసిన మమతలు
కలబోసినా మనసులకు
విరబూసిన మమతలు
కలబోసినా మనసులకు
మచ్చలేని మనుషులకు
అచ్చమైన ప్రతిబింబం అచ్చమైన ప్రతిబింబం
కుటుంబం అన్నగారి కుటుంబం
కుటుంబం అన్నగారి కుటుంబం