• Song:  Kallo Kalyana
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

కల్లో కల్యాణామాల మెరిసిన శుభవేళ కలలే నిజమైన వేళా మనువొక రాసలీలా పరిచయమైనవి పరువాలు పరవశమైనవి హృదయాలు కంటికే దీపమై గగనము విడిచెను తారాక కల్లో కల్యాణ మెరిసిన శుభవేళ సిరికొయిలా చిలిపి వాల్పే పాడెనమ్మా ఎదలోయల కనులే కలలై పండెనమ్మా నిను చేరితే మనసే వయసై పిలిచెనమ్మా నిదరొయినా సొగసే ఎదురై వలచెనమ్మా మనసే మనువాడగా జతగా పెనవేయగా ఊర్వశీ ప్రేయసై వధువుగా వెలసెను కౌగిట కల్లో కల్యాణామాల మెరిసిన శుభవేళ సిరిమల్లికా సిగలో వగలే చిలికేనమ్మ వరమాలిక వలపై వగలే విసిరేనమ్మా మధుమాసమే మనదై మధువే కురిసేనమ్మ సుముహృతమే శుభమై సుఖమై కుదిరేనమ్మా జరిగే మన పెళ్ళికి జగమే వీరి పల్లకి ఏకమై పోయిన మమతలు వెన్నెల కాయగా కల్లో కల్యాణామాల మెరిసిన శుభవేళ కలలే నిజమైన వేళా మనువొక రాసలీలా పరిచయమైనవి పరువాలు పరవశమైనవి హృదయాలు కంటికే దీపమై గగనము విడిచెను తారాక కల్లో కల్యాణామాల మెరిసిన శుభవేళ కలలే నిజమైన వేళా మనువొక రాసలీలా
Kallo kalyanamala merisina subhavela kalale nijamaina vela manuvoka rasaleela parichayamainavi paruvaalu paravashamainavi hrudayaalu kantike deepamai gaganamu vidichenu thaaraaka Kallo kalyana merisina subhavela Sirikoyila chilipi vaalpe paadenamma yadaloyala kanule kalalai pandenamma ninu cherithe manase vayasai pilichenamma nidaroyina sogase edurai valachenamma manase manuvaadaga jathaga penaveyaga urvase preyasai vadhuvuga velasenu kougita Kallo kalyanamala merisina subhavela Sirimallika sigalo vagale chilikenamma varamaalika valapai vagale visirenamma madhumasame manadai madhuve kurisenamma sumuhruthame subhamaia sukhamai kudirenamma jarige mana pelliki jagame viri pallaki ekamai poyina mamathalu vennela kaayaga Kallo kalyanamala merisina subhavela kalale nijamaina vela manuvoka rasaleela parichayamainavi paruvaalu paravashamainavi hrudayaalu kantike deepamai gaganamu vidichenu thaaraa Kallo kalyanamala merisina subhavela kalale nijamaina vela manuvoka rasaleela
  • Movie:  Peddannayya
  • Cast:  Indraja,Nandamuri Balakrishna,Roja
  • Music Director:  Koti
  • Year:  1997
  • Label:  Aditya Music