• Song:  Bavavi Nuvvu
  • Lyricist:  Bhuvana Chandra
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

హే బావవి నువ్వు భామని నేను ఇద్దరం ఒకటావనీ మోజులు రేపే మల్లెల కాలం నిద్దర కరువవనీ బావవి నువ్వు భామని నేను ఇద్దరం ఒకటావనీ మోజులు రేపే మల్లెల కాలం నిద్దర కరువవనీ కొత్త కొక కిర్రెక్కిపోని సన్న రైక వెర్రెక్కిపోని కొత్త కొక కిర్రెక్కిపోని సన్న రైక వెర్రెక్కిపోని కన్నె సొగసే గుమ్మెత్తిపోని బావవి నువ్వు భామని నేను ఇద్దరం ఒకటావనీ మోజులు రేపే మల్లెల కాలం నిద్దర కరువవనీ ఒంటరి ఒంటరి వయసు తుంటరి తుంటరి మనసు జంటని వెతికే వేళా ఇది తొందర తొందర పడకోయి అల్లరి అల్లరి మొగుడా రెక్కలు విప్పిన రాతిరిది హొయ్ పైన చూస్తే తళుకుల తార కింద చూస్తే వెన్నెల దారా హా పక్కనుందోయ్ ముద్దుల డేరా చక్కగోచి హత్తుకుపోరా పడుచు ఒడిని పంచుకుపోరా హాయ్ భామావి నువ్వు బావను నేను ఇద్దరం ఒకటావనీ మోజులు రేపే మల్లెల కాలం నిద్దర కరువవనీ హే కత్తెర చూపులు కొడితే సిగ్గుల వాకిట తడితే ఉక్కిరి బిక్కిరి అయిపోనా తత్తర తత్తర పడితే టక్కున కౌగిలి వీడితే టక్కరి పిల్ల రెచ్చిపోనా హా గువ్వా గుట్టు గోరింకకెరుక పిల్ల బెట్టు పిల్లాడికెరుక హా ఒప్పుకుంటే వయ్యారి కూన కురిసిపోదా ముత్యాలవానా జంట తాళం చూడవే జానా బావవి నువ్వు భామని నేను ఇద్దరం ఒకటావని మోజులు రేపే మల్లెల కాలం నిద్దర కరువవని కొత్త కొక కిర్రెక్కిపోని సన్న రైక వెర్రెక్కిపోని కొత్త కొక కిర్రెక్కిపోని సన్న రైక వెర్రెక్కిపోని కన్నె సొగసే గుమ్మెత్తిపోని బావవి నువ్వు భామని నేను ఇద్దరం ఒకటావని మోజులు రేపే మల్లెల కాలం నిద్దర కరువవని నిద్దర కరువవని ఇద్దరం ఒకటావని

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Hey Bavavi Nuvvu Bhamani Nenu Iddaram okatavani Mojulu Repe Mallela Kaalam Niddara Karuvavani Bavavi Nuvvu Bhamani Nenu Iddaramokatavani Mojulu Repe Mallela Kaalam Niddara Karuvavani Kottha Koka Kirrekkiponi Sanna Raika Verrekkiponi Kottha Koka Kirrekkiponi Sanna Raika Verrekkiponi Kanne Sogase Gummetthiponi Bavavi Nuvvu Bhamani Nenu Iddaram okatavani Mojulu Repe Mallela Kaalam Niddara Karuvavani Ontari Ontari Vayasu Tuntari Tuntari Manasu Jantani Vethike Vela Idi Thondara Thondara Padakoyi Allari Allari Moguda Rekkalu Vippina Raathiridi Hoy Paina Chooste Thalukula Taara Kinda Chooste Vennela Daara Haa Pakkanundoy Muddula Dera Chakkagochi Hatthukupora Paduchu Odine Panchukupora Hoi Bhaamavi Nuvvu Baavanu Nenu Iddaram okatavani Mojulu Repe Mallela Kaalam Niddara Karuvavani Hey Katthera Choopulu Kodithe Siggula Vaakita Tadithe Ukkiri Bikkiri Ayiponaa Tattara Tattara Padithe Takkuna Kougili Vidithe Takkari Pilla Rechiponaa Haa Guvva Guttu Gorinkakeruka Pilla Bettu Pilladikeruka Haa Oppukunte Vayyaari Koona Kurisipodaa Mutyaalavaana Janta Thaalam Choodave Jaana Bavavi Nuvvu Bhamani Nenu Iddaram okatavani Mojulu Repe Mallela Kaalam Niddara Karuvavani Kottha Koka Kirrekkiponi Sanna Raika Verrekkiponi Kottha Koka Kirrekkiponi Sanna Raika Verrekkiponi Kanne Sogase Gummetthiponi Bavavi Nuvvu Bhamani Nenu Iddaram okatavani Mojulu Repe Mallela Kaalam Niddara Karuvavani Niddara Karuvavani Iddaram okatavani

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Pedarayudu
  • Cast:  Bhanu Priya,Mohan Babu,Rajinikanth,Soundarya
  • Music Director:  Koti
  • Year:  1995
  • Label:  Aditya Music