• Song:  Tappa Tapam
  • Lyricist:  Taidala Bapu
  • Singers:  MLR Karthikeyan,Suchith Suresan

Whatsapp

టప్పా టాపం టప్పా టాపం టప్పా టాపం టప్పా టాపం టప్పా టాపం టప్పా టాపం పోరి చూస్తే సూపర్ రో జోరుదారు గున్నదిరో చాకోబార్ ఉ సోకులతోనే సంపెత్తాందిరో టప్పా టాపం టప్పా టాపం టప్పా టాపం ధూమ్ ఉ ధామ్ ఉ పిల్లోడే దుమ్ము రేపుతున్నాడే గన్ ఉ లాంటి చూపులతోనే గుండెను పేల్చడే మేరె దిల్ దిల్ దిల్ దిల్ లూటీ ఉ గయారే అరేయ్ చల్ చల్ చల్ ఫుల్ ఐష్ కరోరే అమ్మడు అందాలే ఫ్రూట్ సలాడ్ ఏ వహ్ టప్పా టాపం టప్పా టాపం టప్పా టాపం కమ్మని విందిస్తా ఆజా ఆజా రే టప్పా టాపం టప్పా టాపం టప్పా టాపం దిల్ పసందైన పోరి ఫుల్ పటాయించుతాంది లోటస్ మీది వాటర్ ఉ లాగ జారుతున్నదే దిల్దారు పోరగాడే ఫెవికాల్ ఉ లాగ నన్నే ఫిక్స్ అయి పోయి హ్యూగ్స్ ఏ ఇచ్చి మిక్స్ ఐపోయాడే అరేయ్ ఆవకాయ లాగ నన్ను ఊరిస్తున్నవే అరేయ్ ఆవురావురు అంటూ ఇక ఆగనంటావే ఎహ్ హి రా రా రా రావే రాతిరి జాతరకే ఓకే కీ కీ ఆడాయి కిస్ ఉ కాబాడే అమ్మడు అందాలే ఫ్రూట్ సలాడ్ ఏ టప్పా టాపం టప్పా టాపం టప్పా టాపం హే కమ్మని విందిస్తా ఆజా ఆజా రే సిండ్రెల్లా సెంటు కొట్టి జాస్మిన్ ఉ పూలు పెట్టి గౌలిగూడ టూరింగ్ టాకీస్ పిక్చర్ ఉ వస్తావా పిక్చర్ కు నీతో వస్తే అల్ లైట్స్ ఉ ఆపివేస్తే టైటిల్స్ ఇంకా పడక ముందే టెంప్ట్ అయిపోతావే అరేయ్ ఇంటర్వెల్ బాంగ్ ఐ నన్ను టెన్షన్ పెట్టొడ్డే క్లైమాక్స్ లోని సీన్ నువ్వే ముందే చూపొద్దే ౩డి డీ డీ డీ ఫిగర్ ఉ నువ్వేలే బాడీ డీ డీ డీ వేడెక్కిస్తున్నవే అమ్మడు అందాలే ఫ్రూట్ సలాడ్ ఏ టప్పా టాపం టప్పా టాపం టప్పా టాపం కమ్మని విందిస్తా ఆజా ఆజా రే టప్పా టాపం టప్పా టాపం టప్పా టాపం
Tappa tapam tappa tapam tappa tapam Tappa tapam tappa tapam tappa tapam Pori chusthe super ro Jorudaaru gunnadiro Chocobar u sookulathone sampettandiro Tappa tapam tappa tapam tappa tapam Dhoom u dhaam u pillode Dhummu reputhunnade Gun u lanti chupulathone gundenu pelchade Mere dil dil dil dil loot u gayare Arey chal chal chal full aish karore Ammadu andaale fruit salaad e woh Tappa tapam tappa tapam tappa tapam Kammani vindistha aaja aaja re Tappa tapam tappa tapam tappa tapam Dil pasandaina pori full patayinchutaandi Lotus meedi water u laaga jaaruthunnade Dildaaru poragaade fevicol u laaga nanne Fix ayi poyi hugs e ichhi mix aipoyade Arey aavakaya laaga nannu ooristhunnave Arey aavuraavuru antu ika aaganantave Yeh he raa raa raa rave rathiri jaatharake Ok key key aadai kiss u kabaade Ammadu andaale fruit salaad e Tappa tapam tappa tapam tappa tapam Hey kammani vindistha aaja aaja re Cindrella sentu kotti jasmine u poolu petti Gowliguda touring talkies picture u vasthava Picture ku neeto vasthe all lights u aapivesthe Titles inka padaka munde tempt ayipothave Arey interval bang ai nannu tension pettodde Climax loni scene nuvve munde chupodde 3d dee dee dee figure u nuvvele Body dee dee dee vedekkisthunnave Ammadu andaale fruit salaad e Tappa tapam tappa tapam tappa tapam Kammani vindistha aaja aaja re Tappa tapam tappa tapam tappa tapam
  • Movie:  Pataas
  • Cast:  Kalyan Ram,Shruti Sodhi
  • Music Director:  Sai Kartheek
  • Year:  2015
  • Label:  Lahari Music Company