• Song:  Power Unnodu
  • Lyricist:  Baruri Subbaraya Sharma
  • Singers:  Ranjith

Whatsapp

పవర్ ఉన్నోడు పటాస్ ఏ పొగరున్నోడు పటాస్ ఏ పదునైనోడు పటాస్ ఏ వీడి ఫైర్ ఏ పటాస్ ఏ డేర్ ఉన్నోడు పటాస్ ఏ డాష్ ఉన్నోడు పటాస్ ఏ డిఫరెంట్ ఓడు పటాస్ ఏ వీడి పంచ్ ఏ పటాస్ ఏ వీడు కాస్కో అంటే రిస్క్ ఏ రో వీడు లుక్ ఏ ఇస్తే దౌడరో వీడు ఉడికే కొరికే లావా రో పటాస్ ఏ మాస్ ఉ మసాలా వీడే క్లాస్ ఉ ఖులాస వీడే బాస్ ఉ భరోసా వీడే వీడే పటాస్ ఏ దేఖో ఈ పోలీస్ వాలా పేలే టెన్ థౌన్సన్డ్ వాలా క్రైమ్ ఏ ది ఎండ్ అయ్యేలా చేసే పటాస్ ఏ లెక్కకు అందని ఒక్కడురో వీడెంతకి అంతే చిక్కాడురో హే తోపుగాడు వీడురో టాప్ ఉ లేపుతాడురో రఫ్ ఉ టఫ్ ఉ వీడి టైపు రో ఎప్పుడు వీడొక ట్విస్ట్ ఏ రో వీడి ట్విస్ట్ ఉ కు మైండ్ ఏ బ్లాస్ట్ ఏ రో హే వేటగాడు వీడు రో వీడి సాటి లేడు రో వాటమైన పోటుగాడు రో న్యూ ట్రెండ్ కి బ్రాండ్ ఏ వీడే రో వీడి దెబ్బకు సౌండ్ ఏ గ్రాండ్ ఏ రో శివకాశి ఆటోమ బాంబు ఏ రో పటాస్ ఏ మాస్ ఉ మసాలా వీడే క్లాస్ ఉ ఖులాస వీడే బాస్ ఉ భరోసా వీడే వీడే పటాస్ ఏ
Power unnodu pataas e Pogarunnodu pataas e Padunainodu pataas e Veedi fire e pataas e Dare unnodu pataas e Dash unnodu pataas e Different odu pataas e Veedi punch e pataas e Veedu kaasko ante risk e ro Veedu look e isthe doudero Veedu udike orike laava ro pataas e Maas u masala veede Class u khulaasa veede Boss u bharosa veede veede pataas e Dekho ee police waala Pele ten thounsand waala Crime e the end ayyela chese pataas e Lekkaku andani okkaduro Veedenthaki anthe chikkaduro Hey topugadu veeduro top u leputhaduro Rough u tough u veedi type ro Yeppudu veedoka twist e ro Veedi twist u ku mind e blast e ro Hey vetagaadu veedu ro Veedi saati ledu ro Vaatamaina potugaadu ro New trend ki brand e veede ro Veedi debbaku sound e grand e ro Sivakaasi atom bomb e ro pataas e Maas u masala veede Class u khulaasa veede Boss u bharosa veede veede pataas e
  • Movie:  Pataas
  • Cast:  Kalyan Ram,Shruti Sodhi
  • Music Director:  Sai Kartheek
  • Year:  2015
  • Label:  Lahari Music Company