• Song:  Dhamki Maaro
  • Lyricist:  Sri Mani
  • Singers:  Tippu

Whatsapp

ఆగయా హైదరాబాద్ క నయా నవాబ్ ట్వంటీ ఫోర్ కారట్ ల ఫోర్ ట్వంటీ బాబు స్టేషన్ ని బ్యాంకు ఉ ల మార్చేశాడు అండర్ కవర్ కాసుల వాడు క్యా బాత్ హైం మియా హే ధమ్కీ మారో యారో యారో దుమ్మే లేపి దున్నేసేయఁరో కుంభస్థలమే కొట్టావంటే నువ్వే లేరో హీరో హే మనిషికి ఉందొ డేట్ అఫ్ బర్త్ ఉ ఉంటుందంట డేట్ అఫ్ డెత్ ఉ నోట్ కి మాత్రం ఉండదులేరా అల్ టైం ఎక్సపీరి డేట్ మీకెంత పవర్ ఉ ఉన్న చస్తే అడిగే దిక్కేవడన్న నువ్వు కాళీ అయ్యేలోగా ఖాళి జేబులు నింపేయమన్న మా దేవుడు నువ్వేనయ్యా మాకోసం పుట్టావయ్యా దండేసి దండం పెట్టి ఆరతులే పట్టేమయ్య పేరున్నోల్లని ఫేమ్ ఉ ఉన్నఒల్లని లిస్ట్ ఏ వేసేయరా ఆళ్ళ పేరున ఉన్నవి పోలీస్ ఒళ్ళకి ఫిక్స్డ్ ఉ ఏసేయరా కరెన్సీ నోట్ లే కాజేసిస్తే కేసు లు మాఫీ రా నీ నల్ల సొమ్మే నాకే ఇస్తే ఫుల్ ఉ గ వైట్ ఐ పోతావురా డే అండ్ నైట్ డ్యూటీ లు చేస్తే శాలరీ సరిపోదు ఓ గంట నువ్వే లూటీలు చేస్తే సెటిల్ అయిపోతావులే మా దేవుడు మా దేవుడు స్వామి మా దేవుడు నువ్వేనయ్యా మాకోసం పుట్టావయ్యా నీ పేరున మాలె వేసి తల నీలాలిస్తామయ్యా హే ఆజా ఆజా ఆజా ఇదర్ ఆవ్ బులెట్ రాజా హే ఆజా ఆజా దేఖో ముజికో కాకినాడ ఖాజా హే భక్తులం మేమె కానీ మాకిచ్చేది బెత్తెడు భూమి మేమేలే నీ బినామీ పొంగించే సొమ్ము సునామి రౌడీ షీటర్ గుండా గళ్ళ షట్టర్ ఉ షట్ డౌన్ ఏ నేను సెంటర్ వోచి కౌంటర్ పెడితే డబ్బులు డంప్ అవునే న లా అండ్ ఆర్డర్ ఉండే ల్యాండ్ నాదై పోవాలి న సైరెన్ సౌండ్ కి సైడ్ ఏ ఇచ్చి సైట్ ను ఖాళీ చెయ్యాలి సీఎం కి అయినా పీఎం కి అయినా పదవులు ఐదేళ్లే హే ప్యాచెస్ ఉంచి పచ్ఛస్ దాకా పటాస్ ఉ మనమెలా మా వొంట్లో బీపీ నువ్వే మా హెడ్ కి జాన్దు బాం వె మా గ్రౌండ్ కి టెండూల్కర్ వె మా పాలిట పోలీస్ లాఠీ వె

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Aagaya hyderabad ka naya nawab Twenty four carat la four twenty babu Station ni bank u la marchesadu Under cover kasula vaadu Kya baath hain miya Hey dhamki maaro yaaro yaaro Dumme lepi dunneseyro Kumbasthalame kottavante nuvve lero hero Hey manishiki undo date of birth u Untundanta date of death u Note ki matram undadulera all time expiry date Meekentha power u unna Chasthe adige dikkkevadanna Nuvvu kaali ayyeloga Khaali jebulu nimpeymanna Maa devudu nuvvenayya maakosam puttavayya Dandesi dandam petti aarathule pattemayya Perunnollani fame u unnaollani list e veseyra Aalla peruna unnavi police ollaki fixed u eseyra Currency note le kajesisthe case lu maafi raa Ne nalla somme naake isthe Full u ga white ai pothavra Day and night duty lu chesthe salary saripode Oo ganta nuvve lootilu chesthe settle aypothavle Maa devudu maa devudu swamy Maa devudu nuvvenayya maakosam puttavayya Nee peruna maale vesi thala neelalisthamayya Hey aaja aaja aaja idhar aao bullet raja Hey aaja aaja dekho mujko kakinada khaja Hey bakthulam meme kani makichedi bettedu bhoomi Memele ne bhinami ponginchey sommu tsunami Rowdy sheeter gunda galla shutter u shut down e Nenu center vochi counter pedithe dabbulu dump avune Na law and order unde land naadai povali Na siren sound ki side e icchi site nu khali cheyyali Cm ki ayina pm ki ayina padavulu aidelle Hey pachees unchi pacchas daaka pataas u manamele Ma vontlo bp nuvve ma head ki zandu blam ve Ma ground ki tendulker ve ma paalita police laathi ve

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Pataas
  • Cast:  Kalyan Ram,Shruti Sodhi
  • Music Director:  Sai Kartheek
  • Year:  2015
  • Label:  Lahari Music Company