• Song:  Manakannapodichey
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Rahul Nambiar

Whatsapp

ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి నిన్నే ఊరించాలని అన్నాయి ఎన్నెన్నెన్నో ఆశలే కళ్ళల్లో చేరాయి నిన్నే ప్రేమించాలని అమ్మాయి దూరం పెంచిన కరిగించానుగా కళ్లెం వేసినా కదిలొస్తానుగా మనకన్నా పొడిచే మొనగాడే లేడమ్మో ప్రతి గంట కొలిచే ప్రేమికుడే రాడమ్మో మన చెయ్యే పడితే అది నీకే మేలమ్మో నను నువ్వే విడిచే అవకాశం రాదమ్మో ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి నిన్నే ఊరించాలని అన్నాయి ఎన్నెన్నెన్నో ఆశలే కళ్ళల్లో చేరాయి నిన్నే ప్రేమించాలని అమ్మాయి అసలిట్టా నీ వెంట నేనెట్టా పడ్డానే అనుకుంటే అప్సరసయినా నా గుమ్మం లోకొస్తాదే విసుగెత్తి పోయేలా ఓ బెట్టు చెయ్యొద్దే చనువిస్తే నా చిరు నవ్వే నీ పెదవుల్లో ఉంటాదే ఇన్నాళ్లు భూలోకం లో ఏ మూలో ఉన్నావే అందిస్తా ఆకాశాన్నే అంతో ఇంతో ప్రేమించావంటే మనకన్నా పొడిచే మొనగాడే లేడమ్మో ప్రతి గంట కొలిచే ప్రేమికుడే రాడమ్మో మన చెయ్యే పడితే అది నీకే మేలమ్మో నను నువ్వే విడిచే అవకాశం రాదమ్మో ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి నిన్నే ఊరించాలని అన్నాయి అలనాటి రామయ్య సంద్రాన్నే దాటాడే బలమైన వారధి కట్టి సీతని యిట్టె పొందాడే మన మధ్య నీ మౌనం సంద్రం లా నిండిందే మనసే ఓ వారధి చేసి నీకిక సొంతం అవుతానే చంద్రున్నే చుట్టేస్తానే చేతుల్లో పెడతానే ఇంకా నువ్వు ఆలోచిస్తూ కాలాన్నంతా ఖాళీ చెయ్యొద్దే మనకన్నా పొడిచే మొనగాడే లేడమ్మో ప్రతి గంట కొలిచే ప్రేమికుడే రాడమ్మో మన చెయ్యే పడితే అది నీకే మేలమ్మో నను నువ్వే విడిచే అవకాశం రాదమ్మో
Ennennenno oohale Gundello unnaayi Ninne oorinchaalani Annaayi Ennennenno aasale Kallallo cheraayi Ninne preminchaalani Ammaayi Dhuram penchinaa Kariginchaanu gaa Kallem vesinaa Kadilostaanu gaa Manakanna podiche Monagaade ledammo Prati ganta koliche Premikude raadammo Mana cheyye padithe Adi neeke melammo Nanu nuvve vidiche Avakasam raademmo Ennennenno oohale Gundello unnaayi Ninne oorinchaalani Annaayi Ennennenno aasale Kallallo cheraayi Ninne preminchaalani Ammaayi Asalittaa neeventa Nenettaa paddaane Anukunte apsarasaina Naa gummam lokosthadhe Visugethi poyelaa O bettu cheyyodde Chanuvisthe na chirunavve Nee pedavullo untaadhe Innaallu bhulokam lo Ye mulo vunnaave Andhistha aakasanne Antho intho preminchavante Manakanna podiche Monagaade ledammo Prati ganta koliche Premikude raadammo Mana cheyye padithe Adi neeke melammo Nanu nuvve vidiche Avakasam raademmo Ennennenno oohale Gundello unnaayi Ninne oorinchaalani Annaayi Alanaati raamayya Sandranne daatade Balamaina varadhi katti Seethani itte pondaade Mana madhya nee mounam Sandram la nindindhe Manase o vaaradhi chesi Neekika sontham avutaane Chandrunne chuttestaane Chethullo pedathane Inkaa nuvvu alochistu Kaalannantha kaali cheyyodhe Manakanna podiche Monagaade ledammo Prati ganta koliche Premikude raadammo Mana cheyye padithe Adi neeke melammo Nanu nuvve vidiche Avakasam raademmo
  • Movie:  Parugu
  • Cast:  Allu Arjun,Sheela Kaur
  • Music Director:  Mani Sharma
  • Year:  2008
  • Label:  Aditya Music