• Song:  Hrudayam
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Hemachandra

Whatsapp

హృదయం ఓర్చుకోలేనిది గాయం ఇక పై తలచుకోరానిది ఈ నిజం పెదవులు విడిరాదా నిలువవే కడ దాకా జీవంలో ఒదగవే ఒంటరిగా లో లో ముగిసే మౌనంగా ఓ ఓ ఒఒఒఒఒ ఓ ఓ ఒఒఒఒఒ హృదయం ఓర్చుకోలేనిది గాయం ఇక పై తలచుకోరానిది ఈ నిజం ఊహల లోకంలో ఎగరకు అన్నావే తేలని మైకంలో పడకని అపావే ఇతరుల చిరు నవ్వుల్లో నను వెలిగించావే ప్రేమా మరి నా కను పాపల్లో నలుపై నిలిచావేమ్మా తెల్లవారి తొలి కాంతి నీవో బలి కోరు పంతానివో అని ఎవరినడగాలి ఏమని చెప్పాలి ఓ ఓ ఓ ఓ ఓ హృదయం ఓర్చుకోలేనిది గాయం ఇక పై తలచుకోరానిది ఈ నిజం వెచ్చని ఊపిరిగా వెలిగే సూరీడు చల్లని చూపులతో దీవెనలిస్తాడు అంతటి దూరం ఉంటే బ్రతికించే వరమౌతాడు చెంతకి చేరాడంటే చితిమంటే అవుతాడు హలాహలం నాకు సొంతం నువ్వు తీసుకో అమృతం అనుకుంటే ఆ ప్రేమే ప్రేమ కాగలదా ఓ ఓ ఓ ఓ ఓ హృదయం ఓర్చుకోలేనిది గాయం ఇక పై తలచుకోరానిది ఈ నిజం
Hrudayam orchukolenidi gayam Ika pai thalachukoranidi ee nijam Pedavulu vidiraaka Niluvave kada daaka Jeevam lo odagave ontariga Lo lo mugise mounamgaa O o oh oh oh oh oh O o oh oh oh oh oh Hrudayam orchukolenidi gayam Ika pai thalachukoraanidi ee nijam Oohala lokamlo egaraku annave Thelani maikam lo padakani apave Itharula chiru navvullo Nanu veliginchave premaa Mari naa kanu papallo Nalupai nilichavemma Thelavari tholi kanthi neevo Bali koru panthanivo Ani evarinadagali Emani cheppali O o o o o Hrudayam orchukolenidi gayam Ika pai thalachukoranidi ee nijam Vechhani oopirigaa velige suridu Challani chupulatho deevenalisthadu Anthati dhuram unte Brathikinche varamouthadu Chenthaki cheraadante Chithimante avuthadu Halahalam naku sontham Nuvu theesuko amrutham Anukunte aa preme Prema kaagaladaa O o o o o Hrudayam orchukolenidi gayam Ika pai thalachukoraanidi ee nijam
  • Movie:  Parugu
  • Cast:  Allu Arjun,Sheela Kaur
  • Music Director:  Mani Sharma
  • Year:  2008
  • Label:  Aditya Music