చల్ చల్ చలో
చల్ రే చల్ చలో
సరదాగా సాగాలి చలో
చల్ చల్ చలో
చల్ రే చల్ చలో
వరదల్లె పొంగాలి చలో
గిరా గిరా గిరా తిరిగే నైజం
నిలబడదిక ఏ నిమిషం
జరా జరా జరా సాగె వేగం
ఆగదు పయనం
రైట్ నౌ గో రే గో రే గో రే గో రే గో
రైట్ నౌ గో రే గో రే గో రే గో రే గో
చల్ చల్ చలో
చల్ రే చల్ చలో
సరదాగా సాగాలి చలో
చల్ చల్ చలో
చల్ రే చల్ చలో
వరదల్లె పొంగాలి చలో
6:20 మా చంటి గాడి ఇంటికి
6:30 మా బంటీ రెస్టారెంటుకి
6:40 అట్నుంచి ఐమాక్స్ కి
7:00 కి యాడుంటానో మరి
కుదురుగా స్థిరముగా
రాయల్లే ఉన్నావంటే
లాభం లేనే లేదు
క్షణముకో స్థలములో
బంతల్లే పరిగెడుతుంటే
సంతోషాలే చూడు
రైట్ నౌ గో రే గో రే గో రే గో రే గో
రైట్ నౌ గో రే గో రే గో రే గో రే గో
చల్ చల్ చలో
చల్ రే చల్ చలో
సరదాగా సాగాలి చలో
చల్ చల్ చలో
చల్ రే చల్ చలో
వరదల్లె పొంగాలి చలో
సూరీడుకి సెలవుంటుందండి రాత్రికి
జాబిలికి కునుకుంటుందండీ పగటికి
నా ఒంటికి అలుపే రాదండి జన్మకి
నా దారిలో వెళుతుంటా పైపైకి
గెలవడం ఓడడం
ఆ రెండు మాటలకర్థం
చూద్దాం లేవోయ్ రేపు
బ్రతుకు తో ఆడటం
రేపంటే లాభం లేదోయ్
ప్రారంభించేయ్ నేడు
రైట్ నౌ గో రే గో రే గో రే గో రే గో
రైట్ నౌ గో రే గో రే గో రే గో రే గో
చల్ చల్ చలో
చల్ రే చల్ చలో
సరదాగా సాగాలి చలో
చల్ చల్ చలో
చల్ రే చల్ చలో
వరదల్లె పొంగాలి చలో
గిరా గిరా గిరా తిరిగే నైజం
నిలబడదిక ఏ నిమిషం
జరా జరా జరా సాగె వేగం
ఆగదు పయనం
రైట్ నౌ గో రే గో రే గో రే గో రే గో
రైట్ నౌ గో రే గో రే గో రే గో రే గో
రైట్ నౌ గో రే గో రే గో రే గో రే గో
రైట్ నౌ గో రే గో రే గో రే గో రే గో
Chal chal chalo
Chal re chal chalo
Saradaga sagali chalo
Chal chal chalo
Chal re chal chalo
Varadalle pongali chalo
Gira gira gira thirige naijam
Nilabadadika a nimisham
Jara jara jara sage vegam
Aagadu payanam
Right now go re go re go re go re go
Right now go re go re go re go re go
Chal chal chalo
Chal re chal chalo
Saradaga sagali chalo
Chal chal chalo
Chal re chal chalo
Varadalle pongali chalo
6:20 maa chanti gadi intiki
6:30 maa banti restaurentuki
6:40 atnunchi imax ki
7:00 ki yaduntano mari
Kuduruga sthiramuga
Rayalle unnavante
Labham lene ledu
Kshanamutho sthalamu lo
Banthalle parigeduthunte
Santhoshale chudu
Right now go re go re go re go re go
Right now go re go re go re go re go
Chal chal chalo
Chal re chal chalo
Saradaga sagali chalo
Chal chal chalo
Chal re chal chalo
Varadalle pongali chalo
Sureeduki selavuntundandi rathriki
Jabiliki kunkuntundandi pagatiki
Naa vontiki alupe radandi janmaki
Naa darilo veluthunta paipaiki
Gelavadam odadam
Aa rendu matalakartham
Chuddam levoi repu
Brathuku tho aadatam
Repante labham ledoi
Prarambinchey nedu
Right now go re go re go re go re go
Right now go re go re go re go re go
Chal chal chalo
Chal re chal chalo
Saradaga sagali chalo
Chal chal chalo
Chal re chal chalo
Varadalle pongali chalo
Gira gira gira thirige naijam
Nilabadadika a nimisham
Jara jara jara sage vegam
Aagadu payanam
Right now go re go re go re go re go
Right now go re go re go re go re go
Right now go re go re go re go re go
Right now go re go re go re go re go