• Song:  Vei ra chey vei
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Saloni

Whatsapp

వేయి రా చెయ్ వేయి రా ఎక్కడెక్కడో చెయ్ వేయి రా ఎక్కడెక్కడో చెయ్ వేయి రా అక్కడేదో చేసేయి రా కసి కౌగిలివై రారా నన్ను పిటపిట పిండేయ్ రా ఉన్న ఊపిరి తీసేయ్ రా కొత్త ఊపిరి పోసై రా తలగడలా నలిపెయ్ రా అలజడి నే అనిచెయ్ రా కలనైనా నువ్వు కోరుకొని నిధిలా దొరికారా వేయి రా చెయ్ వేయి రా ఎక్కడెక్కడో చెయ్ వేయి రా ఎక్కడెక్కడో చెయ్ వేయి రా అక్కడేదో చేసేయి రా సన్నజాజి నగరంలా తళుకుల తగరంలా పంజరానా పావురంలా నీ చేత చిక్కానీవేల నా చూపులో గాంజా వనం గమ్మత్తుగా పీల్చుకోరా దాహాలలో దావానలం ఉఫ్ అంటూ చల్లార్చిపోరా రారా ఇటు రారా కొనవేలై పిలిచారా నరనరములోని ఏక్ తార నీకై వేచేను రా టచ్ మీ యు కెన్ టచ్ మీ యు కెన్ ఫీల్ మీ యు కెన్ ఫీల్ మీ యు కెన్ కిస్ మీ యు కెన్ టీజ్ మీ ఏదేదో చేసేయి రా ఏ లో ఏ లో లే లో ఏ లే లే లో ఏ లే లే లో ఏ లే లే లో ఏ లే లే లో ఏదేదో చేసేయి రా నే అందమైన ఆడ ఛీతః ఆకలేసి దూకుతుంటా వేటగాడి ఈటె తోనే ఇష్టంగా ఆటాడుకుంటా ఎవ్వరికి ఇవ్వనిది నీతోనే పంచుకుంటా అందరికి అందనిది నీకోసమందించుకుంటా పిచ్చ్చుకా నువ్వెంత అని పిడుగై పడమంటా నీ ఉడుకుదుడుకు ఊపు చూసి ఆహా అనుకుంటా టచ్ మీ యు కెన్ టచ్ మీ యు కెన్ ఫీల్ మీ యు కెన్ ఫీల్ మీ యు కెన్ కిస్ మీ యు కెన్ టీజ్ మీ ఏదేదో చేసేయి రా వేయి రా చెయ్ వేయి రా టచ్ మీ యు కెన్ టచ్ మీ ఎక్కడెక్కడో చెయ్ వేయి రా ఏదేదో చేసేయి రా కసి కౌగిలివై రారా నన్ను పిటపిట పిండేయ్ రా ఉన్న ఊపిరి తీసేయ్ రా కొత్త ఊపిరి పోసై రా తలగడలా నలిపెయ్ రా అలజడి నే అనిచెయ్ రా కలనైనా నువ్వు కోరుకొని నిధిలా దొరికారా టచ్ మీ యు కెన్ టచ్ మీ యు కెన్ ఫీల్ మీ యు కెన్ ఫీల్ మీ యు కెన్ కిస్ మీ యు కెన్ టీజ్ మీ ఏదేదో చేసేయి రా
Vei ra chey vei ra ekkadekkado chey vei ra ekkadekkado chey vei ra Akkadedoo chesei raaa Kasi kowgilivai raara nannu pitapita pindei raaa Unna Oopiri teesei raa kotta Oopiri posai raaaaa Talagada laa nalipei raa alajadi ne anichei raaaa Kalanaina nuvvu korukoni nidhi laa dorikaaraa Vei ra chey vei ra ekkadekkado chey vei ra ekkadekkado chey vei ra Akkadedoo chesei raaa Sannajaaji nagaram laa Talukula tagaram laa Panjaraana paavuram laa nee chetha chikkaaneevela Naa choopulo ganja vanam gammattuga peelchukoraa Daahaalaloo daavaanalam uff antuu challarchiporaa Raa ra itu raa raa konavelai pilichaara Naranaramuloni Ek taara neekai vechenu raa Touch me you can touch me You can feel me you can feel me You can kiss me you can tease me Edhedho chesei raa Ye lo ye le le lo Ye le le lo ye le le lo Ye le le lo ye le le lo Edhedho chesei raa Ne Andamaina aada cheetah Aakalesi dookutuntaa Vetagaadi eete thone Istam gaa aataadukuntaa Evvariki ivvanidi Neethone pamchukuntaa Andariki andanidii Neekosamandinchukuntaa Pichchukaa nuvventa ani pidugai padamantaa Nee udukudhuduku Oopu chusi aahaa anukuntaaa Touch me you can touch me You can feel me you can feel me You can kiss me you can tease me Edhedho chesei raa Vei ra chey vei ra Touch me you can touch me ekkadekkado chey vei ra Edhedho chesei raa Kasi kowgilivai raara nannu pitapita pindei raa Unna Oopiri teesei raa kotta Oopiri posai raaaaa Talagada laa nalipei raa alajadi ne anichei raaaa Kalanaina nuvvu korukoni nidhi laa dorikaaraa Touch me you can touch me You can feel me you can feel me You can kiss me you can tease me Edhedho chesei raa
  • Movie:  Panjaa
  • Cast:  Pawan Kalyan,Sarah-Jane Dias
  • Music Director:  Yuvan Shankar Raja
  • Year:  2011
  • Label:  Aditya Music