అచ తెలుగంటి పెదవుల్ని వెలుగంటి బుగ్గలని దగ్గరగా చూసాను నేనే పచ్చి పసుపన్టి పాదాల్ని పాలలాంటి గుండెల్ని పీఛెక్కి చూసాను నేనే చూసా నేనే చూసా నేనే అందం మొత్తం చూసేసనే రాసా నేనే రాసా నేనే హృదయం నీకే రాసిచ్చేసానే హోం నా కళ్ళలో మెరుపొచేలా నీ కళ్ళు చూసాను నేనే నా వెన్నులో వణుకొచ్చేలా నీ వెన్ను చూసాను నేనే నీ ఒంపులో ఆపేసావే కాలాన్నేయ్ నీలో సంద్రాల లోతుల్ని శిఖరాల ఎత్తుల్ని నికరంగా చూసాను నేనే పిల్ల నీ పీఠభూముల్ని నునులేత గనులన్ని నిజ్జంగా చూసాను నేనే చూసా నేనే చూసా నేనే అందం మొత్తం చూసేసనే రాసా నేనే రాసా నేనే హృదయం నీకే రాసిచ్చేసానే ఆ ఊబిలో దిగిపోయేలా నీ నాభి చూసాను నేనే ఆ మడతలో మునకేసేలా నీ నడుమే చూసాను నేనే నీ రూపుతో పిండేసావ్ ప్రాణాన్నేయ్ అబ్బో ఆ సూర్యచంద్రుల్లె చూడలేని చోటుల్ని అడ్డంగా చూసాను నేనే ఆమ్మో నువ్వయినా నీలోనే చూడలేని సోకుల్ని అద్దంలా చూసాను నేనే చూసా నేనే చూసా నేనే అందం మొత్తం చూసేసనే రాసా నేనే రాసా నేనే హృదయం నీకే రాసిచ్చేసానే అచ తెలుగంటి పెదవుల్ని వెలుగంటి బుగ్గలని దగ్గరగా చూసాను నేనే పచ్చి పసుపన్టి పాదాల్ని పాలలాంటి గుండెల్ని పీఛెక్కి చూసాను నేనే చూసా నేనే చూసా నేనే అందం మొత్తం చూసేసనే రాసా నేనే రాసా నేనే హృదయం నీకే రాసిచ్చేసానే చూసా నేనే చూసా నేనే అందం మొత్తం చూసేసనే రాసా నేనే రాసా నేనే హృదయం నీకే రాసిచ్చేసానే
Acha Teluganti Pedhavulni Veluganti Buggalani Dhaggaraga Choosanu Nene Pachi Pasupanti Padhaalni Paalanti Gundelni Pichekki Choosanu Nene Choosa Nene Choosa Nene Andham Mottham Choosesane Raasa Nene Raasa Nene Hrudayam Neeke Raasichesane Ho Naa Kallao Merupochela Nee Kallu Choosanu Nene Naa Vennulo Vanukochela Nee Vennu Choosanu Nene Nee Vompulo Aapesave Kaalanney Neelo Sandhrala Lothulni Sikharala Etthulni Nikharanga Choosanu Nene Pilla Nee Peetaboomulni Nunuletha Ganulanni Nijjanga Choosanu Nene Choosa Nene Choosa Nene Andham Mottham Choosesane Raasa Nene Raasa Nene Hrudayam Neeke Raasichesane Aa Voobilo Digipoyela Nee Naabhi Choosanu Nene Aa Madathalo Munakesela Nee Nadumey Choosanu Nene Nee Rooputhu Pindesave Pranaanney Abbo Aa Suryachandrulle Choodleni Chotulni Addanga Choosanu Nene Ammo Nuvvayina Neelona Choodleni Sokulni Addhamla Chosanu Nene Choosa Nene Choosa Nene Andham Mottham Choosesane Raasa Nene Raasa Nene Hrudayam Neeke Raasichesane Acha Teluganti Pedhavulni Veluganti Buggalani Dhaggaraga Choosanu Nene Pachi Pasupanti Padhaalni Paalanti Gundelni Pichekki Choosanu Nene Choosa Nene Choosa Nene Andham Mottham Choosesane Raasa Nene Raasa Nene Hrudayam Neeke Raasichesane Choosa Nene Choosa Nene Andham Mottham Choosesane Raasa Nene Raasa Nene Hrudayam Neeke Raasichesane
Movie: Pandavulu Pandavulu Thummedha Cast: Hansika,Manchu Vishnu,Manoj Manchu,Mohan Babu,Pranitha Subhash,Varun Sandesh Music Director: Achu Rajamani Year: 2014 Label: Aditya Music