చెంపకు చుక్కాని పెట్టి
పాదాలకి పారాణి పూసి
చేతికి గాజులు వేసి
కస్తూరి నుదిట దిద్ది
ముత్యానికి ముస్తాబే చేసి
మా హృదయాలను బోగీలుగ
మలచిన ఈ పల్లకిలో
పల్లకిలో
పల్లకిలో పెళ్లి కూతురు
రాణిలా వుంది మహారాణిలా వుంది
రాణి గారికి సిగ్గులు వచ్చే
రాజు గారికి చిరునవ్వొచ్చే
ఈ ఇద్దరి పెళ్ళికి
ఆనందం అతిధిగా వచ్చేయ్
పల్లకిలో పెళ్లి కూతురు
రాణిలా వుంది మహారాణిలా వుంది
మా గూటిలో ఎదిగిన బంగరు బొమ్మ
బంగరు బొమ్మ బంగరు బోమ్మ
మా నీడలో వెలిగిన వెన్నెల బొమ్మ
వెన్నెల బొమ్మ వెన్నెల బొమ్మ
పరిమళాల గంధపు బొమ్మాఆఆ
సున్నితాల గాజు బొమ్మ
పుట్టినింట లేతబొమ్మ
మెట్టినింట సీతబోమ్మా
ఈ బొమ్మను అత్తింటికి పంపించే ఆనందంలో
మాటరాని బొమ్మలమయ్యాము
మాటరాని బొమ్మలమయ్యాము
పల్లకిలో పెళ్లి కూతురు
రాణిలా వుంది మహారాణిలా వుంది
నా పెళ్ళిలో అతిధులు మీరే కదా
అతిధులు అంటే దేవుళ్ళని అర్ధం కదా
ఈ పందిరి మీ రాకతో
మందిరమే అయ్యింది
నాపై మీ చల్లని చూపే
వరములా వరదైయింది
ఈ అతిధి దేవుడు ఆ దేవుణ్ణే
కోరేది సౌఖ్యంగా నువ్వుండాలని
నీ బ్రతుకంతా బాగుండాలని
పల్లకిలో పెళ్లి కూతురు
రాణిలా వుంది మహారాణిలా వుంది
రాణి గారికి సిగ్గులు వచ్చే
రాజు గారికి చిరునవ్వొచ్చే
ఈ ఇద్దరి పెళ్ళికి
ఆనందం అతిధిగా వచ్చేయ్
Chempaku chukkani petti
padaalaki paarani poosi
chetiki gajulu vesi
kastoori nudita diddi
mutyaaniki mustabe cheysi
maa hrudayaalanu bhogeelugu
malachina ee pallakilo
pallakilo
pallakilo pelli kooturu
ranila vundi maharanila vundi
rani gariki siggulu vachhe
raju gariki chirunavvochhe
ee iddari pelliki
aanandam atidhiga vachheyy
pallakilo pelli kooturu
ranila vundi maharanila vundi
ma gootilo yedigina bangaru bomma
bangaru bomma bangaru bomma
ma needalo veligina vennela bomma
vennela bomma vennela bomma
parimalaala gandhapu bommaaaaa
sunnitaala gaaju bomma
puttininta yetavamma
mettininta seetavamma
ee bommanu attintiki pampinche anandamlo
maataraani bommalamayyamu
maataraani bommalamayyamu
pallakilo pelli kooturu
ranila vundi maharanila vundi
naa pellilo atidhulu maere kadaaa
atidhulu ante devullane ardham kada
ee pandiri mee rakatoohhhaa
mandirame ayyindi
naapai mee challani choope
varamula varadaiyindi
ee athidi devudu aa devunne
koredi soukyamga nuvvundalani
nee bratukanta bagundalani
pallakilo pelli kooturu
ranila vundi maharanila vundi
rani gariki siggulu vachhe
raju gariki chirunavvochhe
ee iddari pelliki
aanandam atidhiga vachheeeyyy