• Song:  Pakka commecial
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Jakes Bejoy,Hemachandra

Whatsapp

ఆ పూజలు పునస్కారాలు నమస్కారాలు అన్నీ పక్కా కమర్షియలే ఆ దేవుడు జీవుడు భక్తులు అగరొత్తులు అన్నీ పక్కా కమర్షియలే ఆ గురువులు శిష్యులు చదువులు చట్టబండలు అన్నీ పక్కా కమర్షియలే ఆ ఆ ఆ ఆ పక్కా పక్కా పక్కా కమర్షియలే ఎయిర్ ఫ్రీ ఆ నో ఫైర్ ఫ్రీ ఆ నో నీరూ ఫ్రీ ఆ నో నువ్వు నిల్చున్న జానేడు జాగ ఫ్రీ ఆ రా నో నో నో నో ఏ పక్కా కమర్షియలేయ్ జన్మించినా మరణించినా అవదా ఖర్చు జీవించడం అడుగడుగునా ఖర్చే ఖర్చు తప్పు తప్పు అంటావా అనకూడదు అంటావా ఎంత మొత్తుకొని చెబుతున్నా చెవి పెట్టను అంటావా విత్తానికుండే వైభవం మన జగత్తులో ఏముంటుందిరా పైకానికి లోకం బాంచన్ అంటూ సాష్టాంగపడుతూ ఉందిరా ఇంతికీ నువు సెప్పేది ఏంటన్నా పక్కా పక్కా పక్కా పక్కా కమర్షియలే సుక్కా ముక్కా పక్కా అన్నీ కమర్షియలే ఏ పక్కా కమర్షియలేయ్ నోటే లేని ఓటుంటుందా పైసా లేకుంటే పవరుంటుందా దానం కానీ ధర్మం కానీ ఖర్చే లేకుండా అయిపోతుందా సగమపనిసా సనిదప మగరిస నిదపమని గమపనిసా దండంతో సరిపెట్టేస్తే పుణ్యం వచ్చేస్తుందా హుండీకి అంతో ఇంతో రేటే కట్టందే నీతులు రాసే పుస్తకమైనా ఉచితంగా ఇచ్చేస్తారా ఫీజివ్వందే స్వాములు సైతం ఫ్రీగా దీవించేస్తారా వ్యవహారాలన్నీ వ్యాపారాలేగా గీతోపదేశం ఇదే కదా అని స్మరిస్తూ తరిస్తూ విజయాలను పొందు పక్కా పక్కా పక్కా పక్కా కమర్షియలే సుక్కా ముక్కా పక్కా అన్నీ కమర్షియలే ఏ పక్కా కమర్షియలేయ్ మంచోళ్ళనీ చెడ్డోల్లనీ తేడాలొద్దు అయినోళ్ళకి కానోళ్ళకీ ఒకటే పద్దు చిప్ప చేతిలో పెట్టె గొప్ప సంగతులు మనకొద్దు కోట్ల సొమ్ము కూడబెట్టు అది గొడ్డునైనా కొనిపెట్టు ఆ కల్లకేమో గంతలుంది అన్యాయం అయిన చూడొద్ధంటు అవకాశాలే ఎదురొచ్చాయంటే రెండు చేతుల్తో కొల్లగొట్టు పక్కా పక్కా పక్కా పక్కా కమర్షియలే చుక్కా ముక్కా పక్కా అన్నీ కమర్షియలే
Aa poojalu punaskaaraalu Namaskaaraalu anni Pakka commerciale Aa devudu jeevudu Bhakthulu agarotthulu Anni pakka commerciale Aa guruvulu sishyulu Chaduvulu chattabandalu Anni pakka commercial ey Aa aa aa aa aa pakka pakkaa Pakka commercial ye Air free aa no Fire free aa no Neeru free aa no Nuvvu nilchunna jaanedu jaaga Free aa ra no no no no Ey pakka commerciale ey Janminchina maraninchina Avadhaa kharchu Jeevinchadam adugaduguna Kharche kharchu Thappu thappu antaava Anakoodadhu antaava Entha motthukoni chebuthunna Chevi pettanu antaava Vitthanikunde vaibhavam Mana jagatthulo emuntundhiraa Paikaaniki lokam baanchan antu Saashtaanga paduthu untundhiraa Inthaki nuvu seppedhi entanna Pakka pakka pakka Pakka commerciale Sukka mukka pakka Anni Commerciale Ey pakka commericale ey Note ye leni vote untundhaa Paisa lekunte power untundhaa Daanam kaani dharmam kaani Kharche lekunda ayipothundhaa Dhandamtho saripettesthe Punyam vachhesthundhaa Hundi ki antho intho Rate ye kattandhe Neethulu raase pusthakamaina Uchithamgaa ichhesthaara Fees ivvanadhe swamulu saitham Free gaa deevinchesthaaraa Vyavahaaralanni vyaapaaraalegaa Geethopadesham idhe kadha ani Smaristhu tharisthu vijayalanu pondhu Pakka pakka pakka Pakka commerciale Sukka mukka pakka Anni commerciale Ey pakka commericale ey Manchollani cheddollani thedaaloddhu Ayinollaki kaanollaki okate paddhu Chippa chethilo pette Goppa sangathula mankoddhu Kotlu sommu koodabettu Adhi goddunainaa konipettu Aa kallakemo ganthalundhi Anyaayam ayina choododdhantu Avakaashaale edhurochhaayante Rendu chethultho kollagottu Pakka pakka pakka Pakka commerciale Chukka mukka pakka Anni commerciale
  • Movie:  Pakka Commercial
  • Cast:  Gopi Chand,Rashi khanna
  • Music Director:  Jakes Bejoy
  • Year:  2022
  • Label:  Aditya Music