అందాల రాశి మేకప్ ఏసి
నా కోసం వచ్చావే
స్వర్గంలో కేసే నా మీదేసి
భూమీద మూసావే
నరుడా వకీల
పని నేర్పుతారా
నను చేర్చుకోరా
రెడీగా ఉన్నారా
పే వద్దు లేరా
ఫేమస్సు కారా
ఇక నా సేవ చేసేసుకో
ఆగేటట్లుందే నా గుండె
హిప్సేయ్ చూస్తుంటే
ఏది గుర్తుకురాదే
పాప పక్కన నువ్వుంటే
ఆగేటట్లుందే నా గుండె
హిప్సేయ్ చూస్తుంటే
ఏది గుర్తుకురాదే
పాప పక్కన నువ్వుంటే
అందాల రాశి మేకప్ ఏసి
నాకోసం వచ్చావే
బుల్లి తెరనే యేలే
బిగ్ స్టార్ని నేనే
తెలుగిళ్లలోనే ప్రతి ఒక్కరు ఫ్యానే
అన్ని వదిలి వచ్చేసాను
పోస్టే ఇచ్చుకో
మొహమాటాలు ఏమి లేక
ఫాలో చేసుకో
బ్లాక్ అండ్ వైట్ హాల్ కి
మొత్తం కలరింగ్ వచ్చిందే
నా కండీషన్సే
నీకిష్టమైతే
ఇంకా వచ్చేయి లేటెందుకే
కాంబొ కుదిరిందే
మనిద్దరి కాంబొ కుదిరిందే
ఏండేయ్ లేని సీరియళ్ల
వందేళ్ళుండాలే
అందాల రాశి మేకప్ ఏసి
నా కోసం వచ్చావే
స్వర్గంలో కేసే నా మీదేసి
భూమీద మూసావే
ఆగేటట్లుందే నా గుండె
హిప్సేయ్ చూస్తుంటే
ఏది గుర్తుకురాదే
పాప పక్కన నువ్వుంటే
ఆగేటట్లుందే నా గుండె
హిప్సేయ్ చూస్తుంటే
ఏది గుర్తుకురాదే
పాప పక్కన నువ్వుంటే
ఆగేటట్లుందే నా గుండె
హిప్సేయ్ చూస్తుంటే
ఏది గుర్తుకురాదే
పాప పక్కన నువ్వుంటే
Andhala raasi
Makeup easi
Naakosam ochchaavey
Swargamlo case ey
Naamida easi
Bhoommida moosave
Naruda vakeelao
Pani nerputhaara
Nanu cherchukora
Readyga unnara
Pay vaddhu lera
Famoussu kaara
Ika naa seva chesesuko
Aagetattundhe naa gunde
Hips ey chusthunte
Yedhi gurthukuraadhe paapa
Pakkana nuvvunte
Aagetattundhe naa gunde
Hips ey chusthunte
Yedhi gurthukuraadhe paapa
Pakkana nuvvunte
Andhala raasi
Makeup easi
Naakosam ochchavey
Bulli therane yele
Big staru ni nene
Thelugillallone
Prathi okkaru fan ey
Anni vadhili vachchesaanu
Post ey ichchuko
Mohamaataalu yemi leka
Follow chesuko
Naa conditions ey
Nek ishtamaithe
Inka vachey late endhuke
Combo kudhirindhe
Mee idhdhari
Combo kudhirindhe
Ende leni serialla
Vandhellundaale
Combo kudhirindhe
Mee idhdhari
Combo kudhirindhe
Ende leni serialla
Vandhellundaale
Andala raashi makeup easi
Na kosam ochaavey
Swargamlo case ey naamida easi
Bhummida moosave
Aagetattundhe naa gunde
Hips ey chusthunte
Yedhi gurthukuraadhe paapa
Pakkana nuvvunte
Aagetattundhe naa gunde
Hips ey chusthunte
Yedhi gurthukuraadhe paapa
Pakkana nuvvunte
Aagetattundhe naa gunde
Hips ey chusthunte
Yedhi gurthukuraadhe paapa
Pakkana nuvvunte