• Song:  Paisa Vasool
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Daler Mehendi,Uma Neha,Anurag Kulkarni

Whatsapp

హే వచ్చాడు వచ్చాడు వచ్చేశాడు అచ్చం సునామికి అబ్బ మొగుడు రుబాబుకొస్తే కబాబ్ చేస్తాడు ఊఊఉ నే అడుగెడితే ఓ ఓఓ షో మొదలెడితే ఓ ఓఓ అరె గుండీలు తీసి కాలరు ఎగరేస్తే అరె వసూలు వసూలు వసూలు వసూలు పైసా వసూల్ అరె వసూలు వసూలు వసూలు వసూలు పైసా వసూల్ నే అడుగెడితే ఓ ఓఓ షో మొదలెడితే ఓ ఓఓ అరె గుండీలు తీసి కాలరు ఎగరేస్తే అరె వసూలు వసూలు వసూలు వసూలు పైసా వసూల్ అరె వసూలు వసూలు వసూలు వసూలు పైసా వసూల్ కన్ను కొడితే డాలర్సు డుల్లకొడితే దీనార్సు రెచ్చకొడితే వచ్చి పడతాయ్ రష్యన్ రూబుల్సు ఏ సైడ్ చూస్తే సైలెన్సూ మీదకొస్తే వైలెన్సు అడ్డగోలు ఎవ్వారానికి కేర్ అఫ్ అడ్రెస్సు నే నిలబడితే ఓ ఓఓ నే కలబడితే ఓ ఓఓ అరె అంతెందుకు నా కటౌట్ కనబడితే అరె వసూలు వసూలు వసూలు వసూలు పైసా వసూల్ అరె వసూలు వసూలు వసూలు వసూలు పైసా వసూల్ హే వచ్చాడు వచ్చాడు వచ్చేశాడు అచ్చం సునామికి అబ్బ మొగుడు రుబాబుకొస్తే కబాబ్ చేస్తాడు ఊఊఉ హూయ్ హూయ్ ఓ పిల్లా గోరీ గోరీ ఆ చికినీ గోరీ గోరీ ఓ పిల్లా గోరీ గోరీ ఆ చికినీ గోరీ గోరీ హే వీడు వేస్తే కర్చీఫు మైండ్ ఇంకా స్వీచ్ఛాప్ వీడ్ని గిల్లితే ప్రాణాలన్నీ గాల్లో టేకాఫు వీడు పెడితే టార్గెట్టు వణికి పోదా ఎవరెస్టు వీడి ఒంట్లో ఏమేమున్న పొగరే మైనస్సు నే స్కెట్చేస్తే ఓ ఓఓ నే మాటిస్తే ఓ ఓఓ నా ఇలాకకొచ్చి ఇగోని టచ్ చేస్తే అరె వసూలు వసూలు వసూలు వసూలు పైసా వసూల్ అరె వసూలు వసూలు వసూలు వసూలు పైసా వసూల్
Paisa Vasool Paisa Vasool Hey Vachhaadu Vachhaadu Vachheshaadu Achham Tsunami Ki Abba Mogudu Rubaabukosthe Kabaabu Chesthaadu Ne Adugedithe Oo OoOo Show Modhaledithe Oo OoOo Arre Gundeelu Theesi Kaalaru Egaresthe Arre Vasoolu Vasoolu Vasoolu Vasoolu Paisaa Vasool Arre Vasoolu Vasoolu Vasoolu Vasoolu Paisaa Vasool Ne Adugedithe Oo OoOo Show Modhaledithe Oo OoOo Arre Gundeelu Theesi Kaalaru Egaresthe Arre Vasoolu Vasoolu Vasoolu Vasoolu Paisaa Vasool Arre Vasoolu Vasoolu Vasoolu Vasoolu Paisaa Vasool Kannu Kodithe Dollars DullaKodithe Dinarsu Rechhakodithe Vachhi Padathaai Russian Rubles Ye Side Choosthe Silence Meedhakosthe Violence Addagolu Evvaaraaniki Care Of Address Ne Nilabadithe Oo OoOo Ne Kalabadithe Oo OoOo Arre Anthendhuku Naa Cut Out Kanabadithe Arre Vasoolu Vasoolu Vasoolu Vasoolu Paisaa Vasool Arre Vasoolu Vasoolu Vasoolu Vasoolu Paisaa Vasool Hey Vachhaadu Vachhaadu Vachheshaadu Achham Tsunami Ki Abba Mogudu Rubaabukosthe Kabaabu Chesthaadu Hooy Hooy Oo Pillaa Gori Gori Aa Chikini Gori Gori Oo Pillaa Gori Gori Aa Chikini Gori Gori Hey Veedu Vesthe Kerchief Mind Inkaa Switch Off Veedni Gillithe Praanaalannee Gaallo Take Off Veedu Pedithe Targettu Vaniki Podhaa Everest Veedi Ontlo Ememunna Pogare Minussu Ne Sketchhesthe Oo OoOo Nee Maatisthe Oo OoOo Naa Ilaakalakochhi Igoni Tuch Chesthe Arre Vasoolu Vasoolu Vasoolu Vasoolu Paisaa Vasool Arre Vasoolu Vasoolu Vasoolu Vasoolu Paisaa Vasool
  • Movie:  Paisa Vasool
  • Cast:  Nandamuri Balakrishna,Shriya Saran
  • Music Director:  Anup Rubens
  • Year:  2017
  • Label:  Aditya Music