• Song:  Mama Ek Peg La
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Divya Divakar,Balakrishna Nandamuri

Whatsapp

I Am A Fan Of NBK I Have 101 Fever My Nurse Told Me Take Medicine మామా ఏక్ పెగ్ లా అరె మామా ఏక్ పెగ్ లా నాగిని డాన్స్ ఇట్స్ నాగిని డాన్స్ హే మెడిసిన్ తీసుకోకుండా నాగిని డాన్స్ ఏంటి బే ఇటు రా చూడు ఇదిగో ఇదిగో బాసు మిల మిల మెరిసే గ్లాసు అందులో 60ml రెండే ఐస్ క్యూబు ఎస్తే సోడా ఎస్కో లేదంటే నీళ్ళే పోస్కో అరె తిప్పు తిప్పు తిప్పు నౌ సిప్పు సిప్పు సిప్పు అరె మామా ఏక్ పెగ్ లా అరె మామా ఏక్ పెగ్ లా నాగిని డాన్స్ ఇట్స్ నాగిని డాన్స్ నచ్చిన గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇస్తే నమ్మిన ఫ్రెండ్ బ్యాండ్ ఏస్తే వచ్చే టెండర్ మిస్ అయితే బిజినెస్ మొత్తం డల్ అయితే అయ్యో అయ్యయ్యో ఎంతెంత చేస్తున్నా ఇంట బయట షంటేస్తే ఎన్నెన్ని ఇస్తున్నా ఇంకా తెమ్మని గెంటేస్తే అరె మామా ఏక్ పెగ్ లా అరె మామా ఏక్ పెగ్ లా తిప్పు తిప్పు తిప్పు నౌ సిప్పు సిప్పు సిప్పు అరె మామా ఏక్ పెగ్ లా అరె మామా ఏక్ పెగ్ లా హే సామిరంగా బాగుందే పిచ్చ పిచ్చగ నచ్చింది గిరగిర తిరిగింది భూమి కిందకి జారింది నల్లనివన్నీ నీళ్ళనుకున్నా తెల్లనివన్ని పాలనుకున్నా మధ్యలో ఇంకోటుందని తెలిసింది హే పామోస్తుంది తప్పుకోండి తప్పుకోండి పక్కోడాస్తి కలిసొస్తే పట్టిందల్లా గోల్డ్ అయితే డోనాల్డ్ ట్రంపే ఫోన్ చేసి అమెరిక రమ్మని పిలిచేస్తే వామ్మో వామ్మో కాస్టలీ గా కలకంటే మార్నింగ్ కల్లా నిజమైతే నిన్నొద్దన్న గర్ల్ ఫ్రెండ్ కి సన్నాసోడే మొగుడైతే మామా ఏక్ పెగ్ లా అరె మామా ఏక్ పెగ్ లా నాగిని డాన్స్ ఇట్స్ నాగిని డాన్స్ హే తస్సదియ్య అదిరింది దారుణంగా ఎక్కింది ప్రాణం ఎగిరింది స్వర్గం చేతికి తగిలింది ఊగేటోళ్ళని బాడ్ అనుకున్నా తూగేటోళ్ళని మాడ్ అనుకున్నా ఊరికే తాగట్లేదని తెలిసింది శభాష్ నా నాగిని ట్రాక్ లోకి వచ్చేసింది దా అరె మామా ఏక్ పెగ్ లా అరె మామా ఏక్ పెగ్ లా అరె మామా ఏక్ పెగ్ లా అరె అరె అరె అరె అరె మామా మామా మామా మామా మామా మామా మామా మామా మామా ఏక్ పెగ్ లా
I Am A Fan Of NBK I Have 101 Fever My Nurse Told Me Take Medicine Mama Ek Peg La Arey Mama Ek Peg La Naagin Dance Its Naagin Dance Ey Medicine Teesukokunda Naagin Dance Enti Bey Itu Ra Choodu Idhigo Idhigo Boss uu Mila Mila Merise Glass uu Andhulo 60 ml Rende Ice Cube uu Esthe Soda Esko Ledhante Neelle Posko Arey Thippu Thippu Thippu Now Sippu Sippu Sippu Arey Mama Ek Peg La Arey Mama Ek Peg La Naagin Dance Its Naagin Dance Nachina Girl Friend Handisthe Nammina Friend uu Band Esthe Vache Tender uu Miss Aithe Business Motham Dull Aithe Ayyoo Ayayooo Enthentha Chesthunna Inta Bayata Shantesthe Ennenni Isthunna Inka Themmani Gentesthe Arey Mama Ek Peg La Arey Mama Ek Peg La Arey Thippu Thippu Thippu Now Sippu Sippu Sippu Arey Mama Ek Peg La Arey Mama Ek Peg La Eyy Saami Ranga Baagundhi Picha Pichaga Nachindi Gira Gira Thirigindi Bhoomi Kindaku Jaarindi Nallanivanni Neellanukunna Thellanivanni Paalanukunna Madyalo Inkoti Undhani Telisindhi Eyy Pamosthundi Tappukondi Tappukondi Pakkodaasthi Kalisosthe Pattindhalla Gold Aithe Donald Trump Eh Phone Chesi America Rammani Pilichesthe Costly Ga Kalagante Morning Kalla Nijamaithe Ninnu Voddhanna Girlfriend Ki Sannasode Mogudaithe Arey Mama Ek Peg La Arey Mama Ek Peg La Naagin Dance Its Naagin Dance Eyy Thassadhiyya Adhirindi Daarunanga Ekkindi Pranam Egirindi Swargam Chethiki Thagilindi Oogetollani Bad Anukunnaa Thoogetollani Mad Anukunnaa Oorike Thaagatledhani Telisindhi Shabaash Naa Naagini Track Loki Vachesindi Arey Mama Ek Peg La Arey Mama Ek Peg La Arey Mama Ek Peg La AreyAreyAreyArey MamaaMamaa MamaaMamaa Mamaa Mama Ek Peg La
  • Movie:  Paisa Vasool
  • Cast:  Nandamuri Balakrishna,Shriya Saran
  • Music Director:  Anup Rubens
  • Year:  2017
  • Label:  Aditya Music