ఈరోజే వయ్యాసయ్యారే హరే మోరేసా ఈరోజే వయ్యాసయ్యారే నీతో ఎదో అందామనిపిస్తుంది ఎపుడు నీతో ఉండాలన్పిస్తోంది నా పుట్టుక నీతో మొదలయింది నీతోనే పూర్తయిపోతోంది ఇంకెలా చెప్పను మాటల్లో వివరించి నీకెలా చూపను నా మనసును ఇంతకుమించి నీతో ఎదో అందామనిపిస్తుంది ఎపుడు నీతో ఉండాలన్పిస్తోంది ఈరోజే వయ్యాసయ్యారే హరే మోరేసా ఈరోజే వయ్యాసయ్యారే కంటికి నువ్వు కనిపిస్తే ఉదయం అయ్యిందంటే ఇంటికి పో అంటే సాయంత్రం అనుకుంట నువ్వు నను పిలిచేటప్పుడే న పేరుని గుర్తిస్తా నావైపుకి కదిలే అడుగులనే నడకంటా ఏమవుతావ్ నువ్వు అంటే ఏమో తెలియదు కానీ ఏమి కావు అంటే లోలో ఎదో నొప్పిగా ఉంటుందే ఈరోజే వయ్యాసయ్యారే హరే మోరేసా ఈరోజే వయ్యాసయ్యారే తెలియని దిగులవుతుంటే నిను తలిచే గుండెల్లో తీయ తియ్యగా అన్పిస్తుంది ఆయా గుబులు ముచ్చెమటలు పోస్తుంటే వెచ్చని నీ ఊహల్లో మల్లెలు పుస్తున్నట్టోళ్లంతా గుమగుమలు వనకాడమంటే ఏంటంటే సరిగా తెలియదు కానీ నువ్విలాగా నవ్వుతుంటే చూస్తూ ఉండడమానుకొని ఈరోజే వయ్యాసయ్యారే హరే మోరేసా ఈరోజే వయ్యాసయ్యారే నీతో ఎదో అందామనిపిస్తుంది ఎపుడు నీతో ఉండాలన్పిస్తుంది
Eroje vayyasayyare hare moresa Eroje vayyasayyare Neetho edo andamanipisthundhi Epudu neeto undalanpisthondhi naa puttuka neeto modalayindi neethone purthaipothondhi inkela cheppanu matallo vivarinchi nekelaa chupanu naa manasunu inthakuminchi neetho edo andamanipisthundhi epudu neeto undalanpisthondhi eroje vayyaasayyare hare moresa eroje vayyasayyare kantiki nuvu kanipisthe udayam ayyindanta intiki po ante saayantram anukunta nuvu nanu pilichetappude na peruni gurthistha nevaipuki kadile adugulne nadakanta emavthav nuvu ante emo teliyadu kaani emi kaavu ante lolo edo noppiga untundhe eroje vayyasayyare hare moresa eroje vayyasayyare teliyani digulavthunte nenu thaliche gundello tiya tiyyaga anpisthunde aaa gubulu muchematalu posthunte vechani nee uhallo mallelu pusthunattollantha gumagumalu vanakadamante entante sariga teliyadu kani nuvvilaga navvuthunte chusthu undadamanukoni eroje vayyasayyare hare moresa eroje vayyasayyare neetho edo andamanipisthundhi epudu neeto undalanpisthundhi