• Song:  Eppudaithe Puttindo
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Hemachandra,Dhanraj

Whatsapp

ఎప్పుడైతే పుట్టిందో మనిషిలోని మాయదారి ఆశ దాని చిటికనేలు పట్టుకొని వెంటపడి వచ్చిందో పైసా ఎప్పుడైతే నెల మీద కాలు మోపినదో గని పైసా పచ్చాగాలి మానేసి దాన్నే పీల్చుకుంటోంది శ్వాస పైసా కాన కాన మంటుంటే పైసా దిల్ అంత ఏంటో డీలాష కాళ్ళ పాడకుంటె పైసా పైసా గల్లంతై పోదా కులాసా పైసా యథా వాత ఏంటంటే అందరిదీ ఒకటే ద్యాస పైసా పైసా పైసా పైసా పైసా పైసా పైసా పైసా పైసా పైసా పైసా పైసా చిటికెడు నవ్వుల కిటికీ పైసా కడివెడు కన్నీళ్ల గుటకే పైసా చారెడు చెమటలు ఖరీదు పైసా బారెడు నిట్టూర్పు రసీదు పైసా ఆకలి వేటకి ఎరా ఈ పైసా ఉహల పాటకి దరువు ఈ పైసా పండని పంటల ఎరువు ఈ పైసా అందని ద్రాక్షలా పులుపు ఈ పైసా బలమున్నోళ్లకి బానిస పైసా బంచంద్ గాళ్ళకి బాసి పైసా దొరక్కపోతే సమస్య పైసా అరగక పోతే చికిత్స పైసా ఉగ్గు కి పైసా పెగ్ కి పైసా శక్తికి పైసా ముక్తికి పైసా నెల కి పైసా గాలి కి పైసా నీటి కి పైసా నిప్పు కి పైసా ఎన్నన్నా ఎన్ననుకున్న ఉన్నది ఒకటే తెలుసా పైసా పైసా అక్కరకొచ్చే ఆప్తుడు పైసా చిక్కులు తెచ్చే దూర్తుడు పైసా ఫాటల్ ఆస్ట్రక్షన్ఱ్ పైసా టోటల్ డిస్టరుక్షన్ ర పైసా ఆత్మ బంధువుల హరమ్ పైసా అనుబంధాల దారం పైసా తేడా వస్తే అర్దాలన్నీ తలకిందులయ్యేఏ తమాషా పైసా ఆఆహ్హ సంతోషం పైసా ఆఆహా ఆక్రోశం పైసా ఊఒహొ సౌందర్యం పైసా ఔరౌర ఆశ్చర్యం పైసా ప్రాణం తీసే పాపం పైసా దానం చేసే పుణ్యం పైసా ఇహము పైసా పరము పైసా ఋణము పైసా ధనము పైసా ఒప్పు పైసా తప్పు పైసా భయము పైసా అభయం పైసా మానవులంతా మాట్లాడుకునే ఏకైక ప్రపంచ భాషా పైసా పైసా పైసా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

eppudaithe puttindho manishiloni mayadhari aasha dani chitikanelu pattukoni ventapadi vachindho paisa eppudaithe nela meedha kalu mopinado gani paisa pachagali manesi danne peelchukuntondhi swasa paisa kana kana mantunte paisa dillantha ento dilasha kalla padakunte paisa paisa gallanthai poda kulasa paisa yatha vatha entante andaridi okate dyaasa paisa paisa paisa paisa paisa paisa paisa paisa paisa paisa paisa paisa chitikedu navvula kitiki paisa kadivedu kanneela gutake paisa charedu chematala kareedu paisa bharedu nitturpu raseedu paisa aakali vetaki era ee paisa uhala pataki dharuvu ee paisa pandani pantala eruvu ee paisa andhani drakshala pulupu ee paisa balamunnollaki banisa paisa banchand gallaki baasi paisa dorakkapothe smasya paisa aragaka pothe chikistha paisa uggu ki paisa peg ki paisa shakthiki paisa mukthiki paisa nela ki paisa gali ki paisa neeti ki paisa nippu ki paisa ennanna ennanukunna unnadi okate telusa paisa paisa akkarakoche aapthudu paisa chikkulu teche durthudu paisa fatal attractionra paisa total distruction ra paisa athma bandhuvula haram paisa anubhandala dharam paisa theda vasthe ardalanni thalakindhulayye tamasha paisa aaaahha santosham paisa aaaaha akrosham paisa oooho soundaryam paisa auroura ascharyam paisa pranam theese papam paisa dhanam chese punyam paisa ihamu paisa paramu paisa runamu paisa dhanamu paisa oppu paisa thappu paisa bhayamu paisa abhayam paisa manavulantha matladukune ekaika prapancha bhasa paisa paisa paisa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Paisa
  • Cast:  Catherine Tresa,Nani
  • Music Director:  Sai Kartheek
  • Year:  2014
  • Label:  Aditya Music