• Song:  O My Lovely Lalana
  • Lyricist:  Krishnakanth
  • Singers:  Sindhuri Vishal

Whatsapp

నంద గోపాల ఏమిటి ఈ లీల కంటపడవేమి రా ఎంత విన్నారా వేచి ఉన్నారా మాయ విడవేమిరా రాక్షషుల విరిచి దాగి నను గెలిచి ఆటలాడేవు రా ఆ ఆయా కానరావేమి రా ఓ మై లవ్లీ లాలన ఇలానే రమ్మంటే ఓ మై లవ్లీ లాలన ఏమిటే నే వింటే ఓ మై లవ్లీ లాలన నీలో బాధ కంటే ఓ మై లవ్లీ లాలన ఎలా దానివుంటే ఓ మై లవ్లీ లాలన కొంటె గా నిన్నంటే ఓ మై లవ్… ఆహ్… ఎదు భూషణ సురా పూతన వాదే చేసిన కాళింది లోతున కాలేవు నేనిచ్చిన మహా సౌనకీ ముక్తే పంచాయి దివ్యా రూపమే గానే కాంక్షగా నైన్ కాంచగా కన్నారు కన్నారు ప్రియా గోపి లోల ముకుంద కృష్ణా ఓ మై లవ్లీ లాలన ఇలానే రమ్మంటే ఓ మై లవ్లీ లాలన కొంటె గా నిన్నటి ఓ మై లవ్లీ లాలన ఓ మై లవ్లీ లాలన ఓ మై లవ్లీ లాలన
Nanda gopala Emiti ee leela Kantapadavemi raa Entha vinnara Vechi unnara Maaya vidavemiraa Raakshashula virichi Dhaagi nanu gelichi Aatalaadevu raa aa aaa Kaaanaravemi raa O my lovely lalana Ilane rammante O my lovely lalana Emite ne vinte O my lovely lalana Neelo baadha kante O my lovely lalana Ela dhaanivunte O my lovely lalana Konte gaa ninnante O my love…Aah… Yedhu bhooshana Suraa poothana Vadhey chesena Kaalindi lothuna Kaalevu nanichina Maha sounakee Mukthe panchinaaa Divyaa roopame gane kaankshaga Nine kaanchaga kannara kannara Priya gopi lola mukunda krishnaa O my lovely lalana Ilane rammante O my lovely lalana Konte gaa ninnate O my lovely lalana O my lovely lalana O my lovely lalana
  • Movie:  Padi Padi Leche Manasu
  • Cast:  Sai Pallavi,Sharwanand
  • Music Director:  Vishal Chandrasekhar
  • Year:  2018
  • Label:  Lahari Music Company