• Song:  Emai Poyave
  • Lyricist:  Krishnakanth
  • Singers:  Sid Sriram

Whatsapp

ఏమై పోయావే నీ వెంటే నేనుంటే ఏమై పోతానే నువ్వంటూ లేకుంటే నీతో ప్రతి పేజీ నింపేసానే తెరవక ముందే పుస్తకమే విసిరేసావే నాలో ప్రవహించే ఊపిరివే ఆవిరి చేసి ఆయువునే తీసేసావే నిను వీడి పోనంది నా ప్రాణమే నా ఊపిరినే నిలిపేది నీ ధ్యానమే సగమే నే మిగిలున్నా శాసనమిది చెబుతున్నా పోనే లేనే నిన్నొదిలే ఏమై పోయావే నీ వెంటే నేనుంటే ఏమై పోతానే నువ్వంటూ లేకుంటే ఎటు చూడు నువ్వే ఎటు వెళ్లనే నే లేని చోటే నీ హృదయమే నువు లేని కల కూడా రానే రాదే కల లాగ నువు మారకే మరణాన్ని ఆపేటి వరమే నీవే విరహాల విషమీయకే ఏమై పోయావే నీ వెంటే నేనుంటే ఏమై పోతానే నువ్వంటూ లేకుంటే
Emai Poyave Nee Vente Nenunte Emai Pothaane Nuvvantoo Lekunte Neetho Prathi Page Nimpesaane Theravaka Mundhe Pusthakame Visiresaave Naalo Pravahinche Oopirive Aaviri Chesi Aayuvune Theesesaave Ninu Veedi Ponandhi Naa Praaname Naa Oopirine Nilipedhi Nee Dhyaaname Sagame Ne Migilunnaa Shaasanamidi Chebuthunna Pone Lene Ninnodhile Emai Poyave Nee Vente Nenunte Emai Pothaane Nuvvantu Lekunte Etu Choodu Nuvve Etu Vellane Ne Leni Chote Nee Hrudhayame Nuvu Leni Kala Kooda Raane Raadhe Kala Laaga Nuvu Maarake Maranaanni Aapeti Varame Neeve Virahaala Vishameeyake Emai Poyaave Nee Vente Nenunte Emai Pothane Nuvvantu Lekunte
  • Movie:  Padi Padi Leche Manasu
  • Cast:  Sai Pallavi,Sharwanand
  • Music Director:  Vishal Chandrasekhar
  • Year:  2018
  • Label:  Lahari Music Company