కాలేజీ సందులు తిరిగాడు
కోవెళ్ళు కేఫ్ లు తిరిగాడు
సినిమా హాళ్ళకు వెళ్ళాడు
ప్రతీ ఒక సీటును వెతికాడు
అమ్మాయిగానీ కనబడగానే లవ్ యూ అంటాడు
ఆ పిల్లనుండి రిప్లై రాక మొదటికి వస్తాడు
గూగులు గూగులు గూగులు
గర్ల్ ఫ్రెండ్ ను వెతికే గూగులు
వీడు పాగలు పాగలు పాగలు
ప్రేమకోసం బతికే పాగలు
గూగులు గూగులు గూగులు
గర్ల్ ఫ్రెండ్ ను వెతికే గూగులు
వీడు పాగలు పాగలు పాగలు
ప్రేమకోసం బతికే పాగలు
ఆహా ఆహా ఆహా ఆహా
పిల్ల నువ్వు సై అంటే చాలు
రయ్ అని వచ్చేస్తాను
నై అంటు చెప్పొద్ధే పిల్లా కై అని ఏడుస్తాను
మేరా జైసే ప్రేమికుడు మళ్ళీ నీకు దొరకడు
ప్రేమించి చూడవే పిల్ల పండగే నీకు అమ్మతోడు
ప్రేమించే పాగల్ పంచిస్తా కాదల్
తోడు లేని సింగిల్ జన్మకెన్ని బాధల్
నవ్విస్తా నవ్వుల్ రోజిస్తా పువ్వుల్
ఒప్పుకుంటే జిందగీ మొత్తం నీకు జిల్ జిల్
నిను పువ్వుల్లోన పెట్టి చూసుకుంటా రావే ఇల్లా
నీ కోసం కడ్తా కత్తి లాంటి పాలరాతి ఖిల్లా
నువ్వెట్టా ఉన్నా, ఏం చేస్తున్నా పర్వాలేదే మల్లా
నువ్వొప్పుకుంటే మోతమోగుతాది మొత్తం జిల్లా
అమ్మాయి కనబడగానే సగం ప్రేమిస్తాడు
అమ్మాయి ఒప్పుకుంటే మన పాగల్ సారు
మొత్తం ప్రేమిస్తాడు
ప్రపంచం పెద్దది అంటాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు
ఈ ఊళ్ళో వర్కౌట్ అవకుంటే పక్కూరికి పోతానంటాడు
టెలీస్కోప్ కన్నులతోటి గాలిస్తుంటాడు
హోరోస్కోప్ కలవకపోయినా ఆరాధిస్తాడు
అమ్మాయిలో అమ్మను చూస్తాడు
ఆ ప్రేమను అన్వేషిస్తాడు
తెగించి ముందుకు పోతాడు
ముగింపు ఈ కధకేనాడు
గూగులు గూగులు గూగులు
గర్ల్ ఫ్రెండ్ ను వెతికే గూగులు
వీడు పాగలు పాగలు పాగలు
ప్రేమకోసం బతికే పాగలు
గూగులు గూగులు గూగులు
గర్ల్ ఫ్రెండ్ ను వెతికే గూగులు
వీడు పాగలు పాగలు పాగలు
ప్రేమకోసం బతికే పాగలు
గూగులు గూగులు గూగులు
గర్ల్ ఫ్రెండ్ ను వెతికే గూగులు
వీడు పాగలు పాగలు పాగలు
ప్రేమకోసం బతికే పాగలు
ప్రేమకోసం బతికే పాగలు
అరే పాగల్
College Sandhulu Thirigaadu
Kovellu Cafe Lu Thirigaadu
Cinema Haallaku Vellaadu
Prathi Oka Seat-U Nu Vethikaadu
Ammaayigaani Kanabadagaane
Love You Antaadu
Aa Pilla Nundi Reply Raaka Modatiki Vasthaadu
Google Google Google
Girl Friend Nu Vethike Google
Veedu Paagal Paagal Paagal
Premakosam Bathike Paagal
Google Google Google
Girl Friend Nu Vethike Google
Veedu Paagal Paagal Paagal
Premakosam Bathike Paagal
Aaha Aaha Aaha Aaha
Pilla Nuvvu Sye Ante Chaalu
Rye Ani Vachhesthaanu
Nye Antu Cheppoddhe Pillaa
Kye Ani Edusthaanu
Mera Jaise Premikudu
Malli Neeku Dhorakadu
Preminchi Choodave Pilla
Pandage Neeku Ammathodu
Preminche Paagal Panchisthaa Kaadhal
Thodu Leni Single Janmakenni Baadhal
Navvisthaa Navvul Rojisthaa Puvvul
Oppukunte Zindagi Mottham Neeku Jil Jil
Ninu Puvvullona Petti Choosukuntaa Raave Illaa
Nee Kosam Kadthaa Katthi Laanti Paalaraathi Khillaa
Nuvvettaa Unnaa Em Chesthunnaa Parvaledhe Mallaa
Nuvvoppukunte Mothamoguthaadhi Mottham Zillaa
Ammaayi Kanabadagaane Sagam Premisthaadu
Ammaayi Oppukunte Mana Paagal Saaru
Mottham Premisthaadu
Prapancham Peddhadhi Antaadu Prayathnam Chesthu Untaadu
Ee Oollo Workout Avakunte Pakkooriki Pothaanantaadu
Telescope Kannulathoti Gaalisthuntaadu
Horoscope Kalavakapoyinaa Aaraadhisthaadu
Ammaayilo Ammanu Choosthaadu
Aa Premanu Anveshisthaadu
Theginchi Mundhuku Pothaadu
Mugiimpu Ee Kadhakenaadu
Google Google Google
Girl Friend Nu Vethike Google
Veedu Paagal Paagal Paagal
Premakosam Bathike Paagal
Google Google Google
Girl Friend Nu Vethike Google
Veedu Paagal Paagal Paagal
Premakosam Bathike Paagal
Google Google Google
Girl Friend Nu Vethike Google
Veedu Paagal Paagal Paagal
Premakosam Bathike Paagal
Premakosam Bathike Paagal
Arey Paagal