• Song:  Ee Single Chinnode
  • Lyricist:  Krishnakanth
  • Singers:  Benny Dayal

Whatsapp

ఈ సింగల్ చిన్నోడే న్యూ లవ్వులో ఫ్రెష్ గా పడ్డాడే సిగ్నల్ గ్రీనే చూశాడే పరుగులు పెట్టాడే అరెరే ఈ సింపుల్ చిన్నోడే తన లైఫులో డీపుగ మునిగాడే ఎక్కడ ఉన్నా చంటోడై చిందులు వేసాడే బేబీ గర్ల్ బేబీ గర్ల్ నిద్దరంది లేదులే కంటికి రెప్పకి మధ్య నువ్వొచ్చి ఆకలి దప్పిక అస్సలంటూ ఉండదే పంపవే మత్తు చూపులో మందిచ్చి హార్టులో మోగలే నీదే రింగ్ టోన్ ఒక్క కిస్సిచ్చి పోరాదే జాను స్మైలుతో అవ్వదా లైఫు కామ్ డౌన్ పక్కనుంటూనే చూస్తావా నన్ను చేరావ్ ఇల్లా నా గుండెకిల్లా నా ఫేటే ఇల్లా మారి తిరిగెనా చూడే పిల్లా నా కళ్ళే ఇల్లా పైపైన మబ్బుల్లో ఎగిరిన ఈ సింగల్ చిన్నోడే న్యూ లవ్వులో ఫ్రెష్ గా పడ్డాడే సిగ్నల్ గ్రీనే చూశాడే పరుగులు పెట్టాడే అరెరే ఎటిఎం అయ్యాడే యెయ్ లవ్వుల డీపుగ మునిగాడే క్యాషు కార్డు నిళ్ళైనా పడి పడి నవ్వాడే గుండెల్లా కష్టాలంటే నమ్మనేలేదు చెప్పాలంటే ఓర్చుకో కాసింత వెయిటే నీ డ్రీముల్లో హాఫె పట్టే బ్యూటే బేబీ కన్నులు చాలని అందమే అలుగుతు చూపెను కోపమే గుడ్డిదేరో డౌట్ ఇక తీరెరో ఈ కాదల్ నీ క్యూట్ క్యూట్ చిన్నది ట్రై చేయమన్నది స్పీడొద్దు అన్నది ఏం పాపం ఫాలో మీ అన్నది పోజ్ వద్దు అన్నది స్పేస్ ఇవ్వమన్నది ఏం శాపం మెచ్చేశాడు ఓ స్కెచ్చేశాడు నీ వే లోకి బాగానే వచ్చేశాడు నీ అందంతోనే ఫ్లాటైపోయాడు నీ గుండెల్లో జెండానే పాతేశాడు ఈ సింగల్ చిన్నోడే న్యూ లవ్వులో ఫ్రెష్ గా పడ్డాడే సిగ్నల్ క్రాసే చేశాడే బోర్లా పడ్డాడే అరెరే ఓ తెగ ట్రై చేశాడే నీ లవ్వుల డీపుగ మునిగాడే ప్యారు పాప అంటూనే ఊబిలో పడ్డాడే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ee Single Chinnode New Love Lo Fresh Gaa Paddaade Signal Green Ye Chooshaade Parugulu Pettaade Arere Ee Simple Chinnode Thana Life Lo Deep Ga Munigaade Ekkada Unnaa Chantodai Chindhulu Vesaade Baby Girl Baby Girl Niddharandhi Ledhule Kantiki Reppaki Madhya Nuvvochhi Aakali Dhappika Assalantu Undadhe Pampave Matthu Choopulo Mandhichhi Heart Lo Mogale Needhe Ringtone Okka Kissichhi Poraadhe Jaanu Smile Tho Avvadhaa Life Calm Down Pakkanuntoone Choosthaavaa Nannu Cheraav Illaa Naa Gundekillaa Naa Fate Ye Illaa Maari Thirigenaa Choode Pillaa Naa Kalle Illaa Paipaina Mabbullo Egirina Ee Single Chinnode New Love Lo Fresh Gaa Paddaade Signal Green Ye Chooshaade Parugulu Pettaade Arere ATM Ayyaade Yeyy Love La Deep Ga Munigaade Cash-U Card-U Nil Ayinaa Padi Padi Navvaade Gundellaa Kashtaalante Nammaneledhu Cheppaalante Orchuko Kaasintha Weight Ye Nee Dream Lo Half ye Patte Beaute Baby Kannulu Chaalani Andame Aluguthu Choopenu Kopame Guddidhero Doubt Ika Theerero Ee Kaadhal Nee Cute cute Chinnadhi Try Cheyamannadhi Speedoddhu Annadhi Em Paapam Follow Me Annadhi Pose Vaddhu Annadhi Space Ivvamannadhi Em Shaapam Mechheshaadu O Sketch Yeshaadu Ne Way Loki Baagaane Vachheshaadu Nee Andamthone Flataipoyaadu Nee Gundello Jendaane Paatheshaadu Ee Single Chinnode New Love Lo Fresh Gaa Paddaade Signal Cross Ye Cheshaade Borlaa Paddaade Arer O Thege Try Cheshaade Nee Love La Deepa Ga Munigaade Pyaaru Paapa Antoone Oobilo Paddaade

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Paagal
  • Cast:  Nivetha Pethuraj,Vishwaksen Naidu
  • Music Director:  Radhan
  • Year:  2021
  • Label:  Aditya Music