• Song:  Noota debbai aaru
  • Lyricist:  Chandrabose
  • Singers:  Siddharth Mahadevan

Whatsapp

నూట డెబ్భై ఆరు బీచ్ హౌస్ లో ప్రేమ దేవత యెల్లో చుడిదార్ వైట్ చున్నీ తో దోచే నా ఎద ఓయ్ ఓయ్ అంటూ క్యాజుఅల్ గ పిలిచే రో ఓయ్ ఓయ్ ట్వంటీ సార్లు కల్లో కలిసే రో ఓయ్ ఓయ్ ఎంప్టీ గుండె నిండా నిలిచే రో ఓయ్ ఓయ్ ఓ ఓ ఓ లవ్ ఏట్ ఫస్ట్ సైట్ నాలో కలిగే లవ్ ఏట్ ఫస్ట్ సైట్ నన్ను కదిపే లవ్ ఏట్ ఫస్ట్ సైట్ నాకే దొరికే లవ్ ఏట్ ఫస్ట్ సైట్ నన్ను కొరికే నూట డెబ్భై ఆరు బీచ్ హౌస్ లో ప్రేమ దేవత రూపం లో న బ్యూటిఫుల్ చేతల్లోన డ్యూటీ ఫుల్ మాటల్లోన ఫండమెంటల్ అన్నిట్లోను కాపాబుల్ అన్నిట్లోను కేర్ఫుల్ అంతే లేని సెంటిమెంటల్ సినిమా లో మెరిసేటి తార సిటీ లోనా దొరకదు ర నిజంగానే తగిలెను తార వైజాగ్ నగరము చివరన చల్ చల్ జరిగే లవ్ ఏట్ ఫస్ట్ సైట్ ఛిల్ల్ కలిగే లవ్ ఏట్ ఫస్ట్ సైట్ పల్ పల్ పెరిగే లవ్ ఏట్ ఫస్ట్ సైట్ పైకెగిరే హే హే డబ్బంటేనే ఎలర్జీ బర్త్ అంటేనే ఎనర్జీ నమ్ముతుంది న్యూమరాలజీ ఇంటి ముందు నర్సరీ అంటనీదు అల్లరి ఒప్పుకోదు హుమౌరోలోజి హ్మ్మ్ ఉండాల్సింది తన మోడల్లో చేరాల్సింది మిలిటరీ లో ఏదో వుంది సొమెథింగ్ తన లో లాగింది మనసు ని చిటికె లో సామ్ సంబరమే లవ్ ఏట్ ఫస్ట్ సైట్ వావరమే లవ్ ఏట్ ఫస్ట్ సైట్ ఒక్కో క్షణమే లవ్ ఏట్ ఫస్ట్ సైట్ ఓ యుగమే నూట డెబ్భై ఆరు బీచ్ హౌస్ లో ప్రేమ దేవత యెల్లో చుడిదార్ వైట్ చున్నీ తో దోచే నా ఎద ఓయ్ ఓయ్ అంటూ క్యాజుఅల్ గ పిలిచే రో ఓయ్ ఓయ్ ట్వంటీ సార్లు కల్లో కలిసే రో ఓయ్ ఓయ్ ఎంప్టీ గుండె నిండా నిలిచే రో ఓయ్ ఓయ్ ఓ ఓ ఓ లవ్ ఏట్ ఫస్ట్ సైట్ నాలో కలిగే లవ్ ఏట్ ఫస్ట్ సైట్ నన్ను కదిపే లవ్ ఏట్ ఫస్ట్ సైట్ నాకే దొరికే లవ్ ఏట్ ఫస్ట్ సైట్ నన్ను కొరికే లవ్ ఏట్ ఫస్ట్ సైట్ నాలో కలిగే లవ్ ఏట్ ఫస్ట్ సైట్ నన్ను కదిపే లవ్ ఏట్ ఫస్ట్ సైట్ నాకే దొరికే లవ్ ఏట్ ఫస్ట్ సైట్ నన్ను కొరికే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Noota debbai aaru beach house lo prema devatha yellow chudidaru white chunni tho doche na yeda Oye oye antu casual ga piliche ro Oye oye twenty sarlu kallo kalise ro Oye oye empty gunde ninda niliche ro Oye oye oo o o Love at first sight naalo kalige Love at first sight nannu kadipe Love at first sight naake dorike Love at first sight nannu korike Noota debbai aaru beach house lo prema devatha Rupam lo na beautiful chetallona duty full Maatallona fundamental Annitlona capable annitlona careful Anthe leni sentimental Cinema lo meriseti katha City lo na dorakadu ra Nijangane thagilenu thara Vizagu nagaramu chivarana Chal chal jarige Love at first sight chill kalige Love at first sight pal pal perige Love at first sight paikegire Hey hey dabbantene allergy birth antene energy Nammutundi numerology Inti mundu nursery antheledu allari Oppukodu humourology Hmm vundalsindi thana vaadallo Cheralsindhi military lo Yedo undi something thana lo Laagindi manasu ni chitike lo Sam sambarame Love at first sight vaavarame Love at first sight okko kshaname Love at first sight o yugame Noota debbai aaru beach house lo prema devatha yellow chudidaru White chunny tho doche na yeda Oye oye antu casual ga piliche ro Oye oye twenty sarlu kallo kalise ro Oye oye empty gunde ninda niliche ro Oye oye oo o o Love at first sight naalo kalige Love at first sight nannu kadipe Love at first sight naake dorike Love at first sight nannu korike Love at first sight naalo kalige Love at first sight nannu kadipe Love at first sight naake dorike Love at first sight nannu korike

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Oy
  • Cast:  Shamili,Siddharth
  • Music Director:  Yuvan Shankar Raja
  • Year:  2009
  • Label:  Aditya Music