• Song:  Anukoledenadu
  • Lyricist:  Vanamali
  • Singers:  Shreya Ghoshal,Swetha Pandit

Whatsapp

అనుకోలేదేనాడు ఈ లోకం నా కోసం అందంగా ముస్తాబై ఉంటుందని ఈ క్షణమే చూస్తున్న ఊరేగే వేడుక లో ఊరించే ఎన్నెన్నో వర్ణాల ని కనిపించే ఈ సత్యం స్వప్నమే అనుకోనా నిజం అంటే ఎవరైనా నమ్మనే లేకున్నా అందరి లో ఇన్నాళ్లు శిలనై ఉన్న నడి సంద్రం లో ఈ నాడే అలనైయ్యానా ఓ అనుకోలేదేనాడు ఈ లోకం నా కోసం అందంగా ముస్తాబై ఉంటుందని ఈ క్షణమే చూస్తున్న ఊరేగే వేడుక లో ఊరించే ఎన్నెన్నో వర్ణాల ని నీలి నింగి లో తేలుతున్న కొంటె వాన విల్లే నా నవ్వు లో జారిన రంగులేరుకోదా నీటి పొంగు లో తుళ్లుతున్న చిట్టి చేప పిల్లే నా వేగమే ఇమ్మని నన్ను కోరుకోదా రేగేనా ఊహల్ని ఊరేగని సాగే ఆ గువ్వల్నే ఓడించగా నా సైగ కు తల వంచి ఆ మేఘమే చినుకల్లే నా ముందే వాలింది గ ఒదిగున్న చిన్ని మనసే తొలి నడక నేర్చుకుందా ఇక ఉన్న చోట నే ఉంటుందా ఓ అనుకోలేదేనాడు ఈ లోకం నా కోసం అందంగా ముస్తాబై ఉంటుందని ఈ క్షణమే చూస్తున్న ఊరేగే వేడుక లో ఊరించే ఎన్నెన్నో వర్ణాల ని నిన్న లేని ఓ స్నేహం ఎదో నీడ లాగా మారి నా తోడు గ చేరుతూ నన్ను వీడనందా ఉన్న పాటు గ ఈ ప్రయాణం సాగుతున్న దారి ప్రతి మలుపు లో వింతలే నాకు చూపుతుందా ఈ కలలే తీరేలా ఇన్నాళ్ల కి సాయం గ మారిందా ఆ స్నేహమే గుండెల్లో దాగున్న నా పాటకి రాగాలే నేర్పిందా ఈ బంధమే ఈ ఆశ జారిపోని తీరాన్ని చేరుకొని నూరేళ్ళ జీవితం నాదనని న నా నా నా
Anukoledenadu ee lokam na kosam Andanga mustabai untundani Ee kshaname chustunna urege veduka lo Oorinche yennenno varnala ni Kanipinche ee sathyam swapname anukona Nijam ante yevarina nammane lekunna Andari lo innallu silanai unna Nadi sandram lo ee naade alanaiyyana Oo anukoledenadu ee lokam na kosam Andanga mustabai untundani Ee kshaname chustunna urege veduka lo Oorinche yennenno varnala ni Neeli ningi lo teluthunna konte vaana valle Naa navvu lo jarina rangulerukoda Neeti pongu lo thullutunna chitti chepa pille Naa vegame immani nannu korukoda Regena oohalni ooregani saage aa puvalle odinchaga Naa saiga ku thala vanchi aa meghame chinukalle na munde valindi ga Odigunna chinni manase tholi nadaka nerchukunda Ika unna chota ne untunda o Anukoledenadu ee lokam na kosam Andanga mustabai untundani Ee kshaname chustunna urege veduka lo Oorinche yennenno varnala ni Ninna leni o sneham edo needa laga mari Naa thodu ga cherutu nannu veedananda Unna paatu ga ee prayanam saagutunna daari Prati malapu lo vinthale naaku chuputunda Ee kalale thirela innalla ki saayam ga maarinda aa snehame Gundello daagunna naa paataki raagale nerpinda ee bandhame Ee aasa jariponi theeranni cherukoni noorella jeevitham naadavani Na na na na
  • Movie:  Oy
  • Cast:  Shamili,Siddharth
  • Music Director:  Yuvan Shankar Raja
  • Year:  2009
  • Label:  Aditya Music