• Song:  Osey Ramulamma
  • Lyricist:  Suddala Ashok Teja
  • Singers:  Swarnalatha,Vandematharam Srinivas

Whatsapp

ఓ ముత్యాల రెమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్త్తడి గుమ్మా ఓ రాములమ్మ రాములమ్మ ఎం సూపులోయమ్మ ఎగు సుక్కలేనమ్మా సిరి నవ్వులోయమ్మ సెంద్ర వంకేలేనమ్మా ఓ రాములమ్మ రాములమ్మ నువ్వు కడవ మీద కడవ బెట్టి కదిలితేనమ్మా ఓ ఒసేయ్ రాములమ్మ ఆ కరిమబ్బు వరిదొబ్బు కన్ను గెలిపినమ్మ ఓ ఒసేయ్ రాములమ్మ నువ్వు సింధు మీద సిందేసి సెంగుమంటే నమ్మ ఓ ఒసేయ్ రాములమ్మ ఆ జింక పిల్ల పాదాలకు జంకు పుట్టెనమ్మ ఓ ఒసేయ్ రాములమ్మ ఓ ఒసేయ్ రాములమ్మ పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నురగ తీరుగా వున్నవే ఓ రాములమ్మ విఛ్చుకొని మొగ్గవోలె పచ్చిపాలా నిగ్గువోలె ముచ్చటేసి పోతున్నవే ఓ రాములమ్మ ఓ రాములమ్మ వాగుల్లో వంకల్లో ఆ సెల్లాల్లో ఆఆ మూలల్లో వాగుల్లో వంకల్లో ఆ సెల్లాల్లో మూలల్లో నువ్వు పచ్చ్చగుండాలె నువ్వు పదిలంగుండాలె భూమి తల్లి సాక్షిగా సేమాంగుండాలె సూరీడే నీ వంక తేరి సుసెనమ్మా ఓ ఒసేయ్ రాములమ్మ అడుగేస్తే నెలంతా అద్ధమాయెనమ్మ ఓ ఒసేయ్ రాములమ్మ ఓ ఒసేయ్ రాములమ్మ పసిడి వన్నె వొంటి మీద పాడు సూపు పడకుండా పసుపు పూసినారే అమ్మలు ఓ రాములమ్మ సిటీ వయసు పారిపోయే జిగురు వయసు చేరినని సీర కట్టినారు గుమ్మాలు ఓ రాములమ్మ దొర గారి దొరసాని దీవెనల కోసమని ఆ దొరగారి దొరసాని నిండు దీవెనల కోసమని కాళ్ళు మోక్త బంచానని వంగినవమ్మా మూడు గుంచాలిస్తే నిలువెత్తు పొంగినవమ్మా దొరగారి పై ఊగే పంక వైనవమ్మా ఓ ఒసేయ్ రాములమ్మ దొరసాని కాలొత్తే దూది వైనవమ్మా ఓ ఒసేయ్ రాములమ్మ దేవీడునే వెలిగించే దివ్వె వైనవమ్మా ఓ ఒసేయ్ రాములమ్మ నలుగురికి తల్లోన్ని నాల్కవైనవమ్మా ఓ ఒసేయ్ రాములమ్మ ఓ ఒసేయ్ రాములమ్మ సీకటింట బిక్కుమంటూ కలత పడ్డ కళ్ళలోన బాకు లాంటి ఎలుగు మెరిసిన ఓ రాములమ్మ మూక బైట వెదురులోన ముచ్చ్చటైన రాగాలూదే ముద్దులయ్య చెయ్యి దొరికేనా ఓ రాములమ్మ కష్టాలు కన్నీళ్లు ఉంటాయా శానల్లు కష్టాలు కన్నీళ్లు నిలిచి ఉంటాయా శానల్లు ఇంకా పొదల మాటు పువ్వుల్లాగా ఒదగాలోయమ్మ గుబులే లేని గువ్వలాగా ఎగరాలోయమ్మ పచ్చని అడివి తల్లి పందిరవుతుందమ్మా ఓ ఒసేయ్ రాములమ్మ నీరెండే నీ కాళీ పరానవుతుందమ్మా ఓ ఒసేయ్ రాములమ్మ పూసేటి పూలన్నీ పొసే తలంబ్రాలమ్మ ఓ ఒసేయ్ రాములమ్మ కోయిలలా సందల్లే సన్నాయిమేళాలమ్మ ఓ ఒసేయ్ రాములమ్మ ఓ ఒసేయ్ రాములమ్మ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

O Muthyala Remma O Muripala Komma O Punnami Bomma O Puththadi Gumma O Ramulamma Ramulamma Em Soopuloyamma Egu Sukkalenamma Siri Navvuloyamma Sendra Vankelenamma O Ramulamma Ramulamma Nuvvu Kadava Meeda Kadava Betti Kadhilithenamma O Osey Ramulamma Aa Karimabbu Varidobbu Kannu Gilipenamma O Osey Ramulamma Nuvvu Sindhu Meedha Sindesi Sengumante Namma O Osey Ramulamma Aa Jinka Pilla Paadhalaku Janku Puttenamma O Osey Ramulamma O Osey Ramulamma Parugu Parugu Paayalona Paiki Paiki Theluthunte Nuruga Theeruga Vunnave O Ramulamma Vichchukoni Moggavole Pachipaala Nigguvole Muchatesi Pothunnave O Ramulamma O Ramulamma Vaagullo Vankallo Aa Sellallo Aa Moolallo Vaagullo Vankallo Aa Sellallo Moolallo Nuvvu Pachchangundale Nuvvu Padhilangundale Bhoomi Thalli Sakshiga Semangundale Sooride Ne Vanka Theri Susenamma O Osey Ramulamma Adugesthe Nelantha Addhamaayenamma O Osey Ramulamma O Osey Ramulamma Pasidi Vanne Vonti Meedha Paadu Soopu Padakunda Pasupu pusinaare Ammalu O Ramulamma Sitti Vayasu Paripoye Siguru Vayasu Cherinani Seera Kattinare Gummalu O Ramulamma Dora gaari Dorasani Deevenala Kosamani Aa Doragari Dorasani Nindu Deevenala Kosamani Kaallu Moktha Banchanani Vanginavamma Moodu Gunchalisthe Niluvettu Ponginavamma Doragaari Pai Ooge Panka Vainavamma O Osey Ramulamma Dorasani Kalotthe Dhoodhi Vainavamma O Osey Ramulamma Davidene Veliginche Dhivve Vainavamma O Osey Ramulamma Naluguriki Thallonni Naalkavainavamma O Osey Ramulamma O Osey Ramulamma Seekatinta Bikkumantu Kalatha Padda Kallalona Baaku Lanti Elugu Meresena O Ramulamma Mooka Baita Vedhuru Lona Muchchataina Raagaludhe Muddulayya Cheyyi Dhorekana O Ramulamma Kashtaallu Kannillu Vuntayaa Shaanallu Kastalu Kannillu Nilichi Vuntaya Shanallu Inka Podala Maatu Puvvullaaga Odagaloyamma Gubule Leni Guvvalaaga Yegaraaloyamma Pachani Adivi thalli Pandhiravuthundamma O Osey Ramulamma Neerende Nee kaali Paranavuthundhamma O Osey Ramulamma Puseti Poolanni Pose Thalambralamma O Osey Ramulamma Koyilala Sandalle Sannayimelalamma O Osey Ramulamma

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Osey Ramulamma
  • Cast:  Vijayashanti
  • Music Director:  Vandemataram Srinivas
  • Year:  1997
  • Label:  Supreme Music