ఊఅహ ఉఅః ఓ అహు అహు ఊఅహ ఉఅః ఓ అహు అహు రూబా రూబా హే రూబా రూబ్బా రూపం చూస్తే హాయి రబ్బ తౌబా తౌబా హే తౌబా తౌబా తుహేయ్ మేరీ మెహబూబా అయ్యయ్యయ్యో హే మాయో నీవెంట తరుముతోంది ఉన్నట్టుండి నానేదో ఊపేస్తోంది సంతోషములో ఈ నిమిషం పిచ్చెక్కినటుంది రూబా రూబా రోఓ రూబా రూబా హే రూబా రూబ్బా రూపం చూస్తే హాయి రబ్బ తౌబా తౌబా హే తౌబా తౌబా తుహేయ్ మేరీ మెహబూబా ఇంచ్ దూరమే అడ్డున ఎలా ఉండగలమంటుంది నిను తాకమని తొందర చేసే నా మాదెయ్ కొంటెయ్ చేష్టలెయ్ చేస్తున్న తనేంచేసిన కాదనదే ఎంత సేపు కలిసున్నా ఆసెయ్ తీరదేయ్ ఈ ఆనందం లో సద ఉండాలని ఉందే ఆమైకం లోనే మాదెయ్ ఊరేగుతుందెయ్ నీతో సాగేయ్ ఈ పయనం ఆగేనా ఇక ఏయ్ నిమిషం రూబా రూబా హే రూబా రూబ్బా రూపం చూస్తే హాయి రబ్బ తౌబా తౌబా హే తౌబా తౌబా తుహేయ్ మేరీ మెహబూబా ఊఅహ ఊఅహ ఓ అహు అహు ఊఅహ ఊఅహ ఓ అహు అహు ఊఅహ ఊఅహ ఒఒఒఒఒ ఒఒఒఒఒఒ ఒఒఒఒఒ ఓహోఓఓఓఓ రెక్కలొచ్చినట్టుంటుందే మదెయ్ తేలిపోతుంటుందే రేయ్ పగలు మాట్లాడేస్తున్న చాలాదేయ్ నవ్వు నాకు తెగ నచ్చిందే నడుస్తునా కల నచ్చిందే నిన్ను వీడి ఏయ్ వైపుకి అడుగేయ్ సాగదేయ్ నువేమంటున్న వినాలనిపిస్తు ఉందే రోజు నీ ఊసేయ్ కలలే పంచుతొందే నీతో ఉండేయ్ సంతోషం కాదా నిత్యం న సొంతం రూబా రూబా హే రూబా రూబ్బా రూపం చూస్తే హాయి రబ్బ తౌబా తౌబా హే తౌబా తౌబా తుహేయ్ మేరీ మెహబూబా అయ్యయ్యయ్యో హే మాయో నీవెంట తరుముతోంది ఉన్నట్టుండి ననేదో ఊపేస్తోంది సంతోషములో ఈ నిమిషం పిచ్చెక్కినటుంది రూబా రూబా రోఓ
Vuaha vuaha oo ahu ahu Vuaha vuaha oo ahu ahu Rooba rooba hey rooba roobba Roopam chusthe hayi rabba Tauba tauba hey tauba tauba Tuhey meri mehbooba Ayayaayyo hey mayo neeventa tarumuthondi Vunattundi nanedho oopesthondhi Santhosahmlo ee nimisham pichekkinatundhi Rooba rooba roooo Rooba rooba hey rooba roobba Roopam chusthe hayi rabba Tauba tauba hey tauba tauba Tuhey meri mehbooba Inch dooramey adduna Ela vundagalamanthundi Ninu thakamani thondara chese na madey Kontey cheshtaley chesthuna Tanemchesina kadanade Entha sepu kalisunna aasey teeradey Ee aanandham lo sada undalani undhey Aamaikam lone madey ooreguthundey Neetho sagey ee payanam aagena ika ey nimisham Rooba rooba hey rooba roobba Roopam chusthe hayi rabba Tauba tauba hey tauba tauba Tuhey meri mehbooba Vuaha vuaha oo ahu ahu Vuaha vuaha oo ahu ahu Vuaha vuaha ooooo ooooooooooo Ohooooo... Rekkalochinattuntundhey Madey thelipothuntundhey Rey pagalu matladesthuna chaladey Navvu naaku tega nachindhey Nadusthuna kala nachindhey Ninnu veedi ey vypuki adugey sagadey Nuvemantuna vinalanipisthu undhey Roju nee oosey kalale kalusthondey Neetho undey santhosham Kaada nityam na sontham Rooba rooba hey rooba roobba Roopam chusthe hayi rabba Tauba tauba hey tauba tauba Tuhey meri mehbooba Ayayaayyo hey mayo neeventa tarumuthondi Vunattundi nanedho oopesthondhi Santhosahmlo ee nimisham pichekkinatundhi Rooba rooba roooo
Movie: Orange Cast: Genelia D'Souza,Ram Charan Music Director: Harris Jayaraj Year: 2010 Label: Aditya Music